stock market
Home/Tag: latest bollywood news
Tag: latest bollywood news
Prime9-Logo
Jacqueline Fernandez: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ హీరోయిన్ తల్లి కన్నుమూత

April 6, 2025

Jacqueline Fernandez: బాలీవుడ్  స్టార్ హీరోయిన్ జాక్వెలిన్  పెర్నాండజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కిమ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు మార్చి 24 న ఆమెకు...

Prime9-Logo
Anupriya Goenka: ముద్దు పెట్టుకుంటూ.. అక్కడ చెయ్యి వేశాడు

April 3, 2025

Anupriya Goenka:  ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పైకి కనిపించే రంగులు అందంగా ఉన్నా.. కనిపించని రంగులు చీకటి కోణాలను చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువ ఆలాంటి చీకటి కోణాలను చూస...

Prime9-Logo
Sonakshi Sinha-Zaheer Iqbal Wedding: వివాహవేడుకతో ఒక్కటయిన సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్‌ జంట

June 24, 2024

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను ముంబైలో సోమవారం సన్నిహితుల సమక్షంలో పెళ్లాడింది. పెళ్లి సందర్బంగా సోనాక్షి సిన్హా పెద్ద బ్రాండ్‌లు, డిజైనర్ వేర్‌లన్నింటినీ వదిలేసి తన తల్లి పెళ్లి చీరను ఎంచుకుంది

Prime9-Logo
Raveena Tandon: బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, ఆమె కారు డ్రైవర్ పై దాడి

June 3, 2024

బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌పై ఆమె ఇంటి వద్ద ఓ పెద్ద గుంపు దాడికి తెగబడింది. తనను కొట్టవద్దని ఆమె వేడుకోవడం వీడియోలో వినిపించింది. ఆ వీడియో క్లిప్‌లో రవీనా టాండన్‌పై కొంత మంది మహిళలు దాడి చేయడం కనిపించింది.

Prime9-Logo
Janhvi kapoor: జ్యోతిష్యంపై జాన్వీ కపూర్ కి అంత నమ్మకమా?

May 24, 2024

శ్రీదేవి, బోనీకపూర్‌ల గారాల పట్టి జాన్వీ కపూర్‌ తనకు జ్యోతిష్యంపై అపార నమ్మకం ఉందని చెప్పారు. పలుమార్లు తన జాతక చక్రం కూడా చూపించుకున్నానని .. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహి చిత్రం మీడియా సమావేశం సందర్బంగా ఈ విషయం తెలిపారు.

Prime9-Logo
Ramayana movie: రామాయణ మూవీలో యశ్ నిజమైన బంగారంతో చేసిన దుస్తులు ధరించాడా?

May 21, 2024

బాలీవుడ్‌ టాప్‌ హీరో రణబీర్‌కపూర్‌ నటిస్తున్న రామాయణ చిత్రం విడుదల కాక ముందే పలు సంచనాలు సృష్టిస్తోంది. దేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ చిత్రం బడ్జెట్‌ సుమారు రూ.850 కోట్ల వరకు ఉంటుందన్న వార్త ఇటీవలే వెలుగు చూసింది.

Prime9-Logo
Animal Movie: యానిమల్ మూవీకి A సర్టిఫికెట్.. 5 కట్స్

November 29, 2023

రణ్‌బీర్ కపూర్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన యానిమల్ చిత్రం గురించిన సందడి సోషల్ మీడియానే కాకుండా సినీ వర్గాల్లో కూడా వ్యాపించింది. గతంలో కబీర్ సింగ్‌కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 1న విడుదలకు ముందు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సీబీఎఫ్ సీ) ఈ చిత్రానికి A సర్టిఫికేట్ ఇస్తూ ఐదు కట్స్ కూడా రికమెండ్ చేసింది.

Prime9-Logo
Naga Chaitanya : లాల్ సింగ్ చడ్డా ఫెయిల్యూర్ పై స్పందించిన నాగ చైతన్య.. వైరల్ కామెంట్స్ ఆన్ అమీర్ ఖాన్

November 29, 2023

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం దూత సిరీస్ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. ఆ తరువాత మరో సినిమా అయిన "తండేల్" అనే మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు . అయితే నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ధూత సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1న

Prime9-Logo
Animal Movie Bookings : తెలుగులో యనిమల్ మూవీ టికెట్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ .. హౌస్ ఫుల్స్ పక్కా ..

November 26, 2023

హిందీ సినిమాలకు తెలుగులో పెద్దగా ఆధారణ ఉండదు . మహా అయితే షారుక్ ఖాన్ లాంటి హీరో సినిమాలకు మాత్రమే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. అంతే తప్ప వారం రోజుల ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేసినా.. హౌజ్ ఫుల్స్ అయ్యేంత సత్తా మాత్రం బాలీవుడ్ సినిమాలకు మన దగ్గర లేదు.కానీ యానిమల్

Prime9-Logo
Animal Movie Trailer : అరాచకానికి బ్రాండ్ నేమ్ లాగా "యానిమల్" ట్రైలర్.. మరీ వైలెంట్ గురూ !

November 23, 2023

Animal Trailer :బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా యానిమల్ . ఈ సినిమా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే.

Prime9-Logo
2023 Movies : ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు ఇవే ..

November 22, 2023

2023 Movies : 2023 సంవత్సరం భారతీయ సినిమాకు బూస్టర్‌గా పనిచేసింది. ముఖ్యంగా చాలా కాలం నుంచి సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న అగ్రహీరోలకు ఈ ఏడాది కలిసొచ్చింది. ఈ సంవత్సరం బాక్సాఫీస్‌పై పలు చిత్రాలు రికార్డులు సృష్టించాయి. ఆర్ఆర్ఆర్, పుష్ప , కేజీఎఫ్ 2, కాంతార చిత్రాల తర్వాత బాక్సాఫాస

Prime9-Logo
Salman Khan : ఫ్యాన్స్ ని రిక్వస్ట్ చేసిన సల్మాన్ ఖాన్ .. ఎంజాయ్‌ చేద్దాం కానీ జాగ్రత్తగా వుందాం ..

November 14, 2023

salman khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. కాగా సల్మాన్ ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో “టైగర్ 3” లో నటించారు . అంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్, టైగర్ జిందా

Prime9-Logo
Deepika Padukone : మేము ఆ టైమ్ ని కూడా షెడ్యూల్ చేసుకుంటాం అంటున్న దీపికా పదుకొణె..

November 14, 2023

Deepika Padukone:దీపికా పదుకొణె ఎప్పుడు సినిమాలతో ఫుల్ బిజీ గా వుండే ఈ ముద్దు గుమ్మ ఈ మద్య సోషల్ మీడియా లో బాగా కనిపిస్తుంది. ఇటీవలే ‘జవాన్‌’లో కనిపించి ఆకట్టుకున్నారు.ఇప్పుడు తన మరో సినిమా షూటింగ్ లో వుండగా తన బిజీ లైఫ్ గురించి కొన్నిమాటలు ఇలా చెప్పుకుంది. తన భర్త

Prime9-Logo
Upcoming Releases : ఈ వారం థియేటర్/ఓటీటీ లలో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల వివరాలు..

November 13, 2023

నవంబరు మూడో వారంలో పలు ఆసక్తికర చిన్న చిత్రాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. అలాగే ఓటీటీలోనూ మూవీలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

Prime9-Logo
Pushpa 2 : అల్లు అర్జున్ శ్రీవల్లీ సాంగ్ స్టెప్ పై అమితాబ్ బచ్చన్ కామెంట్..

November 9, 2023

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని డైలాగ్స్, మ్యానరిజమ్స్, సాంగ్స్ ఇండియాలోనే

Prime9-Logo
Shahrukh Khan : షారుఖ్ బర్త్ డే వేడుకల్లో 30 ఫోన్లు మాయం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

November 4, 2023

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కి దేశ వ్యాప్తంగా కోట్లలో మంది అభిమానులు ఉన్నారు. ఇక ఆయన సినిమా రిలీజ్ అయినా, బర్త్ డే అయినా ఫ్యాన్స్ అందరికీ ఓ పండుగ అని చెప్పాలి. షారుఖ్ ఖాన్ 59వ బర్త్ డే జరుపుకున్నారు. నవంబర్ 2న ఆయన 58 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ప్రతి ఏడాది

Prime9-Logo
Dunki Movie : పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన బాలీవుడ్ బాద్​షా "షారుక్ ఖాన్"..

November 2, 2023

బాలీవుడ్ బాద్​షా "షారుక్ ఖాన్" నేడు తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. 'మున్నాభాయ్ ఎంబిబిఎస్', 'లగేరహో మున్నాభాయ్', త్రీ ఇడియట్స్, 'పీకే', 'సంజు' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం 'డంకీ'.

Prime9-Logo
Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాకు ఊహించని షాక్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ లో తన 24 క్యారెట్ల గోల్డ్‌ ఐఫోన్‌ మిస్

October 16, 2023

బాలీవుడ్‌లో బ్యూటీ "ఊర్వశి రౌతేలా" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2015 లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ క్రేజ్‌తో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంది. సింగ్ సాబ్ ది గ్రేట్, సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరి 4, పాగల్ పంటి..

Prime9-Logo
Tiger 3 : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ "టైగర్ 3" టీజర్ రిలీజ్.. దుమ్ము రేపిన యాక్షన్ సీన్స్

October 16, 2023

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. కాగా  సల్మాన్ ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో "టైగర్ 3" లో నటిస్తున్నారు. అంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం

Prime9-Logo
Upcoming Releases : చిన్న సినిమాల దండయాత్ర.. అక్టోబర్ 13 న థియేటర్లో 10.. ఓటీటీలో 29 రిలీజ్ ..

October 12, 2023

ఈ వారం థియేటర్లలో 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నా అందులో చెప్పుకోదగ్గ మూవీ అంటే ఎం తెలియడం లేదు. కానీ మొత్తానికి వారి టాలెంట్ ని చూపించుకోవడానికి మాత్రం చిన్న సినిమాలు అన్నీ ఒక్కసారిగా దండయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. థియేటర్లోనే కాదు ఓటీటీ లో కూడా తగ్గేదే లే అనే విధంగా తగ్గట్లే ఈ గురువారం

Prime9-Logo
IT Raids : ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇంట్లో, ఆఫీసులో ఐటి సోదాలు..

October 11, 2023

ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇల్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల పలువురు ఇళ్లపై, ఆఫీసులపై వరుస ఐటి దాడులు జరుగుతున్న తరుణంలో టాలీవుడ్ లో కూడా వరుస దాడులు జరుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ది కశ్మీర్ ఫైల్స్

Prime9-Logo
Animal Movie : యానిమల్ నుంచి "అమ్మాయి" సాంగ్ రిలీజ్.. లిప్ కిస్ లతో రెచ్చిపోయిన రణబీర్, రష్మిక

October 11, 2023

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం "యానిమల్". బాలీవుడ్​లో మోస్ట్ అవైటెడ్ ఫిలింగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు

Prime9-Logo
Animal Movie : రణబీర్ కపూర్ - సందీప్ రెడ్డి "యానిమల్" టీజర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్ గురూ !

September 28, 2023

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ మూవీలో చేస్తుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. బబ్లూ పృథ్వీరాజ్, తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.  భారీ స్థాయిలో

Prime9-Logo
Parineeti Chopra - Raghav Chaddha Wedding : ఘనంగా పరిణితి చోప్రా - రాఘవ్ చద్దా వివాహ వేడుక.. ఫోటోస్ వైరల్

September 25, 2023

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా - ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహం 24 సెప్టెంబర్ నాడు రాజస్ధాన్‌ ఉదయ్‌పూర్ లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సానియా మీర్జా, హర్భజన్ సింగ్

Prime9-Logo
Seema Haider : పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ కి లక్కీ ఛాన్స్.. బాలీవుడ్ మూవీలో ఆఫర్ !

August 4, 2023

పబ్జీ గేమ్‌లో మొదలైన పరిచయంతో.. మన దేశ యువకుడిని ప్రేమించి పాకిస్థాన్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ కేసు వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటి భర్తను వదిలేసి.. నలుగురు పిల్లలతో కలిసి భారత్ వచ్చింది సదరు మహిళ. ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు సచిన్ మీనా అనే వ్యక్తితో పెళ్లి కూడా చేసుకుంది.

Page 1 of 3(74 total items)