stock market
Home/Tag: latest crime news
Tag: latest crime news
Prime9-Logo
Crime News: హైదరాబాద్‌లో దారుణం.. ఇద్దరు కుమారులను వేటకొడవలితో నరికి తల్లి సూసైడ్

April 17, 2025

Mother Commits Suicide After Killing her Two Childrens with vetakodavali: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి ఏకంగా తన ఇద్దరు కుమారులను అతికిరాతంగా వేటకొడవలితో నరికి చంపింది. ఆ తర్వాత తాను బిల్...

Prime9-Logo
Adilabad: పాఠశాల విద్యార్థులపై విష ప్రయోగం.. నీటిలో పురుగుల మందు ఎందుకు కలిపావ్ రా!

April 16, 2025

Poisoning Attempt in Adilabad government school drinking water: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై విష ప్రయోగం జరిగింది. ఇచ్చోడలోని ధర్మపురి ప్రభుత్వ పాఠశాల వంట రూంలోని నీటిలో పురు...

Prime9-Logo
Bhadradri Kothagudem : ఘోర విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మృతి

March 26, 2025

Bhadradri Kothagudem : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మృతి చెందారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో నిర...

Prime9-Logo
Muchumarri Girl Rape Case: ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో సంచలన విషయాలు

July 16, 2024

ఏపీలో సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో మిస్టరీ వీడింది. పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీతో నిందితులను అరెస్ట్ చేశారు. కేసు రీ కన్ స్ట్రక్షన్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

Prime9-Logo
Burglars Flee with ATM: క్యాష్ దొంగిలించడం కష్టమై మొత్తం ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారు..

July 9, 2024

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఏటీఎం కియోస్క్‌లోని క్యాష్ చెస్ట్‌ను తెరిచేందుకు కష్టపడ్డ దొంగల ముఠా చేసేదేమీ లేక మొత్తం ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున బిచ్కుంద స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఏటీఎం కియోస్క్‌లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు మెషిన్‌లో నగదు ఉందని గుర్తించారు

Prime9-Logo
Farmer Suicide: తన పొలాన్ని ధ్వంసం చేసారంటూ సెల్ఫీ వీడియోతో రైతు ఆత్మహత్య

July 2, 2024

ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. తన పొలాన్ని కొందరు జేసీబీలు, బుల్డోజర్లతో దున్ని ధ్వంసం చేశారని అధికారులకు మొర పెట్టుకున్నా..పట్టించుకోక పోవడంతో.. ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

Prime9-Logo
SI Suicide Attempt: అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం

July 1, 2024

  అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఉదయం నుంచి ఆయన జాడ కనిపించలేదు. ఆదివారం రాత్రి 11గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్సై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Prime9-Logo
Medak Road Accident: మెదక్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వ్యక్తులు.. 100 మేకలు మృతి

June 28, 2024

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం చౌరస్తా వద్ద హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని మరో లారీని ఢీకొనడంతో ఐదుగురు  వ్యక్తులు మృతి చెందగా 100 కు పైగా మేకలు కూడా చనిపోయాయి.నాగ్‌పూర్‌కు చెందిన డ్రైవర్ శుక్లాల్ మినహా మరణించిన మరియు గాయపడిన వారందరూ మధ్యప్రదేశ్ కు చెందిన వారని తెలుస్తోంది

Prime9-Logo
Real Estate Fraud: రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో భారీ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

June 28, 2024

రియల్ ఎస్టేట్ పేరిట మోసాలకు పాల్పడిన ఇద్దరినీ సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. వెంచర్లు వేస్తూ అమాయకులను బురిడీ కొట్టించారు. శుభోదయం కాకతీయ ఇన్ఫ్రా పేరిట వెంచర్లు వేశామని, అందులో పెట్టుబడులు పెట్టాలని పలువురిని నమ్మించారు.

Prime9-Logo
Maniac killed Girlfriend's Father: విజయవాడలో దారుణం.. ప్రియురాలి తండ్రిని చంపిన ఉన్మాది

June 28, 2024

విజయవాడలో దారుణం జరిగింది. చదువుకుంటోన్న కుమార్తె జోలికి రావొద్దని హెచ్చరించడమే పాపమైంది. నడిరోడ్డుపై కిరాతకంగా నరికి ప్రాణాలు తీశాడు. నిన్నరాత్రి పొద్దుపోయాక ఈ దారుణం జరిగింది. కుమార్తె కళ్లెదుటే ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.

Prime9-Logo
Ghat Kesar former MPTC Murder: భూవివాదాలు.. అక్రమసంబంధం.. ఘట్ కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్యకు కారణాలు

June 25, 2024

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధి అంబేద్కర్ నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు , మాజీ ఎంపిటిసి గడ్డం మహేష్ హత్య కేసులో ఘట్ కేసర్ పోలీసులు పురోగతి సాధించారు.

Prime9-Logo
Minor Girl Gang Rape: సికింద్రాబాద్ నేరేడ్ మెట్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

June 25, 2024

సికింద్రాబాద్ నేరేడ్ మెట్ పరిధిలో దారుణం జరిగింది. కాచిగూడలో ఉండే మైనర్ బాలికను ట్రాప్ చేసి.. నేరేడ్ మెట్ కు తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

Prime9-Logo
Former MPTC Murder: ఘట్ కేసర్లో మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణహత్య

June 24, 2024

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధమే హత్యకు దారితీసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది. 42ఏళ్ల మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను నిందితులు చంపేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో చంపి పాతి పెట్టినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం.

Prime9-Logo
MLA Wife Suicide: చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య..

June 21, 2024

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూపాదేవి నిన్న సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌ అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూపాదేవి వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

Prime9-Logo
Kaleswaram: కాళేశ్వరం ఎస్సై భవానీసేన్‌ను డిస్మిస్ చేసిన ప్రభుత్వం.

June 19, 2024

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్సై భవానీసేన్‌పై వేటు పడింది. ఎస్సై భవానీసేన్‌ను డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సై భవానీసేన్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు.

Prime9-Logo
Wife killed husband with Lover: ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య

June 18, 2024

కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపించిన ఘటన హర్యానాలోని పానిపట్‌లో జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Prime9-Logo
Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురి మృతి

June 14, 2024

కృష్ణా జిల్లా పెడన మండలం కృత్తివెన్ను వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొనడంతో ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి

Prime9-Logo
Mosh Pub Cheating Case: మోష్‌ పబ్‌ చీటింగ్‌ కేసును ఛేదించిన మాదాపూర్ పోలీసులు

June 12, 2024

మోష్‌ పబ్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన చీటింగ్‌ కేసును ఛేదించినట్లు మాదాపూర్‌ డీసీపీ వినీత్ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు ముఠా గ్రూప్‌గా ఫామ్ అయ్యారన్నారు. యువతులను ఎరవేసి యువకులను ట్రాప్‌ చేసి వారి పేర్లను మార్చి డేటింగ్‌ సైట్స్‌లో ఫోటోస్‌ పెట్టి చాట్‌ చేసినట్లు వెల్లడించారు.

Prime9-Logo
Daughter-in-law plotted murder: రూ.300 కోట్ల ఆస్తి కోసం మామను హత్య చేయించిన కోడలు

June 12, 2024

ఆస్తి కోసం మామను హత్య చేయించింది కోడలు. రూ.300 కోట్ల ఆస్తి దక్కించుకునేందుకు ఆమె రూ.1 కోటి సుపారి ఇచ్చి చంపింది. ఇక కోడలు విషయానికి వస్తే ఆమె సాదా సీదా మహిళ కూడా కాదు. టౌన్‌ ప్లానింగ్‌ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్. ప్రస్తుతం ఆమె కటకటాల పాలైంది. దీనికి సంబంధించిన వివరాలివి..

Prime9-Logo
Drown in River: నల్లమడ వాగులో నలుగురు హైదరాబాద్ వాసుల గల్లంతు

May 29, 2024

ఏపీలోని బాపట్ల శివారు నల్లమడ వాగులో ఈతకు దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి సూర్యలంక వచ్చిన వీరు మధ్యల నల్లమడ వాగులో ఈతకు దిగినపుడు ఈ దుర్ఘటన జరిగింది.

Prime9-Logo
Cyber Criminals: సైబర్ నేరగాళ్ల మరో మోసం .. క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని కార్డులో సొమ్మంతా కొట్టేసారు..

May 28, 2024

రోజు రోజుకూ సైబర్‌ నేరగాళ్ళు ఆగడాలు మీతిమీరి పోతున్నాయి. పోలీసు శాఖ, బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా.. ఏదో ఒకచోట ప్రజలు సైబర్‌ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

Prime9-Logo
Hyderabad Builder killed: కర్ఱాటకలో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య

May 28, 2024

హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన బిల్డర్ కుప్పాల మధు (48) కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 24న చింతల్ లో అదశ్యమయిన మధు బీదర్ లో హత్యకు గురయ్యారు. మధు దగ్గర ఉన్న ఐదు లక్షల రూపాయల నగదు, విలువైన అభరణాలు మాయం అయినట్లు సమాచారం.

Prime9-Logo
Fraud in the Name of Loan: రుణం పేరుతో మోసం .. ఆదోని వాసికి టోకరా ఇచ్చిన సైబర్ మోసగాళ్లు

May 25, 2024

రుణం పేరుతో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయలు కాజేశారు కేటుగాళ్ళు. కర్నూలు ఆదోని పట్టణం ఇందిరానగర్ ఎరుకల కాలనీలో నివాసం ఉంటున్న ఎరుకల వెంకటరాముడు రోజు కూలీ పనులకు వెళ్తూ..కుటుంబాన్ని పోషించుకుంటున్నారు

Prime9-Logo
YCP Leader Murder: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య

May 25, 2024

అన్నమయ్య జిల్లా, మదనపల్లె పట్టణంలో దారుణం జరిగింది. శ్రీవారినగర్‌కు చెందిన వైసీపీ యువ నాయకుడు పుంగనూరు శేషాద్రి (25 ) అలియాస్ శేషు ను దుండగులు కిరాతకంగా హతమార్చారు.

Prime9-Logo
Husband killed Wife: కట్టుకున్న మొగుడే కాలయముడయ్యాడు.

May 25, 2024

జీవితాంతం తోడుంటానన్న భర్త చివరికి భార్యనే హతమార్చాడు. ఈ దారుణం బాచుపల్లిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నాగేంద్ర భరద్వాజ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ అయిన తన భార్య మధులతను కత్తితో పొడిచి చంపాడు.

Page 1 of 12(295 total items)