stock market
Home/Tag: latest hyderabad news
Tag: latest hyderabad news
Prime9-Logo
Fire Accident : నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి

November 13, 2023

హైదరాబాద్ లోని నాంపల్లిలో గల బజార్ ఘాట్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని 6 వాహనాల్లో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. తెల్లవారుజామున మంటలు చెలరేగగా

Prime9-Logo
Nara Chandrababu Naidu : హైదరాబాద్ కు రానున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. ఎప్పుడు, ఎందుకంటే ?

November 1, 2023

తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పై విడుదలై ఈరోజు హైదరాబాద్ కు వస్తున్నారు. రాజమండ్రి నుంచి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉదయం 6 గంటల సమయంలో ఆయన అమరావతిలోని ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. కాగా ఉండవల్లి నివాసం నుండి ఇవాళ మద్యాహ్నం చంద్రబాబు హైదరాబాద్

Prime9-Logo
Pravalika Suicide : ప్రవళిక ఆత్మహత్య ఘటనలో ఊహించని ట్విస్ట్.. షాకింగ్ వివరాలు తెలిపిన పోలీసులు

October 14, 2023

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా బిక్కజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక.. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో గల హాస్టల్‌ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Prime9-Logo
Nara Chandrababu Naidu : తెదేపా చీఫ్ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’..

October 14, 2023

తెదేపా అధినేత చంద్రబాబు సకిలో డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న విషయం విధితమే. ఈ క్రమంలోనే తెదేపా నేతలు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇప్పటికే పలు రీతుల్లో నిరసన వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్ళు

Prime9-Logo
Nehru Zoological Park : హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో షాకింగ్ ఘటన.. ఏనుగు దాడిలో ఉద్యోగి మృతి

October 7, 2023

హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జూలో ఉన్న ఓ ఏనుగు దాడి చేయడంతో ఓ ఉద్యోగి మరణించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఊహించని ఘటనలో వివరాల్లోకి వెళ్తే..  షైబాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ జూలో యానిమల్ కీపర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఏనుగు అదుపుతప్పి ప్రవర్తించడంతో షైబాజ్ మృత్యువాతపడ్డాడు.

Prime9-Logo
Balapur Ganesh 2023 : మరోసారి వేలంలో రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ.. ఎంత ? ఎవరు కొన్నారంటే ??

September 28, 2023

ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా వినాయక చవితి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం కోసం సాగనంపుతున్నారు. ఇక ఈ క్రమం లోనే ఇప్పటికే నిమజ్జన కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా  హైదరాబాద్ నగరంలో

Prime9-Logo
Vinayaka Immersion 2023 : హైదరాబాద్ లో కన్నుల పండుగగా వినాయకుల నిమజ్జన వేడుక.. లైవ్

September 28, 2023

వినాయక చవితి వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలోనే నవరాత్రుల్లో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడుని నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్దం అయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయకులు విగ్రహాలను ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌ వైపు తీసుకువస్తున్నారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.

Prime9-Logo
Rain Alert : హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. రానున్న మూడు రోజులు రెడ్ అలర్ట్

September 27, 2023

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తాజాగా భారీ వర్షం కురిసింది. నగరంలోని అమీర్ పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, పాతబస్తీ, చార్మినార్‌, బహదూర్‌ పురా, యాకత్‌పురా, చాంద్రాయణగుట్ట, కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, బషీర్‌బాగ్‌, హిమాయత్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద నీరు

Prime9-Logo
Hitech City : మాదాపూర్ హైటెక్ సిటీ లో 2 భారీ భవనాల కూల్చివేత..

September 23, 2023

మాదాపూర్ హైటెక్ సిటీ లో 2 భారీ భవనాల కూల్చివేయడం జరిగింది. మాదాపూర్ మైండ్ స్పేస్‌లో వున్న నెంబర్ 7, 8 భవనాలను పేలుడు పదార్థాలతో క్షణాల్లో నేలమట్టం చేశారు. ఏడంతస్తుల్లో వున్న రెండు భవనాలను ఐదు క్షణాల్లో కుప్పకూల్చారు. ఎడిపిక్ ఇంజనీరింగ్ సంస్థ భవనాల కూల్చివేత చర్యలను చేపట్టింది.

Prime9-Logo
Alpha Hotel : సికింద్రాబాద్‌ లోని ఆల్ఫా హోటల్ సీజ్.. కారణం ఏంటంటే ?

September 18, 2023

హైదరాబాద్‌లో నగరంలో ప్రసిద్ది గాంచిన హోటల్ లలో ఆల్ఫా హోటల్‌ గురించి అందరికీ తెలిసిందే. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఉండే ఆల్పా హోటల్‌కు నిత్యం వేల మంది కస్టమర్లు వస్తూ ఉంటారు. టీ, కాఫీ లతో పాటు బిర్యానీ వరకు అన్ని ఇక్కడ లభిస్తాయి. అయితే అనూహ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సెప్టెంబర్ 17 వ తేదీన ఈ హోటల్ ను సీజ్ చేశారు.

Prime9-Logo
Traffic Rules : హైదరాబాద్ నగరంలో 11 రోజల పాటు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..?

September 18, 2023

ప్రజలందరికీ ముందుగా "వినాయక చవితి" శుభాకాంక్షలు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా వినాయక చతుర్ధి వేడుకలు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అయితే సిటీ వ్యాప్తంగా నేటి నుంచి 11 రోజుల పాటు ఉత్సవాలు

Prime9-Logo
Amit Shah : ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే తెలంగాణకు బీజేపీ కేంద్రమంత్రి అమిత్ షా..

September 12, 2023

బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్ రానున్నారు.సెప్టెంబర్ 17న జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానున్నారు.

Prime9-Logo
Meridian Restaurant : హైదరాబాద్ లో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు రెస్టారెంట్ సిబ్బంది దాడి.. చికిత్స పొందుతూ కస్టమర్ మృతి

September 11, 2023

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు కస్టమర్ మీద పంజాగుట్ట మెరిడియన్ రెస్టారెంట్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో కస్టమర్ మృతి చెందారు. ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెరుగు అడిగినందుకే దాడి చేస్తారా అంటూ ఆ హోటల్ ను సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

Prime9-Logo
WWE : డబ్ల్యూడబ్ల్యూఈ "సూపర్‌ స్టార్‌ స్పెక్టకిల్‌" కి రెడీ అయిన భాగ్య నగరం..

September 8, 2023

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ( డబ్ల్యూడబ్ల్యూఈ ).. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఇష్టపడే ఈ షో కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. అండర్ టేకర్, రాక్,    రోమన్ రేయిండ్, జాన్ సీనా, బతిష్టా, ఎడ్జ్, ట్రిపుల్ హెచ్, బిగ్ షో, గ్రేట్ కాళీ.. ఇలా ఎంతోమంది ఫైటర్లు మణహి పేరుపొందారు.

Prime9-Logo
Boy Death : హైదరాబాద్ లో విషాదం.. నాలాలో పడి నాలుగేళ్ల బాలుడి మృతి.. మృతిదేహం కోసం గాలింపు చర్యలు

September 5, 2023

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాల కారణంగా తాజాగా ప్రగతి నగర్‌లోని ఎన్ఆర్ఐ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నాలాలో పడి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ప్రస్తుతం బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.   

Prime9-Logo
Heavy Rains : తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

September 5, 2023

తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా భాగ్య నగరంలో గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేడు హైదరాబాద్ సహా పలు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ తో  

Prime9-Logo
Drunk And Drive : హైదరాబాద్ లో.. మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన సీఐ

August 26, 2023

ప్రజలకు, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే ఒక్కోసారి దారి తప్పుతున్న ఘటనలను ఇటీవల ఎక్కువగా గమనించవచ్చు. మద్యం మత్తులో వాహనాలు నడుపరాదని చెప్పే పోలీసులు.. ఈ మధ్య తాగి డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. తాజాగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ సీఐ ఫుల్లుగా మద్యం సేవించి హైస్పీడ్‌లో కారు నడిపి..

Prime9-Logo
Minister KTR : హైదరాబాద్‌ లో స్టీల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌.. దాదాపు 450 కోట్లతో !

August 19, 2023

హైదరాబాద్‌ నగరంలో తాజాగా మరో వంతెన ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందిరాపార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడు మీదుగా వీఎస్‌టీ వరకు స్టీల్ బ్రిడ్జిని నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ బ్రిడ్జిని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం చేశారు. 2.25 కిలోమీటర్లు ఉన్న ఈ ఫోర్ లైన్ స్టీల్‌ బ్రిడ్జికి.. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి

Prime9-Logo
Lb Nagar Police Station : ఎల్‌బీ నగర్‌ పోలీస్ స్టేషన్ లో మహిళపై థర్డ్‌ డిగ్రీ, చిత్ర హింసలు..

August 17, 2023

హైదరాబాద్ లోని ఎల్‌బీ నగర్‌లో అర్ధరాత్రి మహిళను స్టేషన్‌‌కు తీసుకెళ్లి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకాం.. హైదరాబాద్ మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వరలక్ష్మి నివాసముంటోంది. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో కుటుంబాన్ని ఆమే పెద్దదిక్కుగా మారింది.

Prime9-Logo
Prime 9 News CEO P.Venkateswara Rao : అట్‌హోమ్‌ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై తో.. ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ పి. వెంకటేశ్వరరావు

August 16, 2023

భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై.. హైదరాబాద్‌ లోని రాజ్‌భవన్‌లో అట్‌హోమ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు.

Prime9-Logo
Kokapeta Lands : ఇదేందయ్యా ఇది.. కనీవినీ ఎరుగని రీతిలో ఎకరం 100 కోట్లు పలుకుతున్న "కోకాపేట భూములు"..

August 4, 2023

హైదరాబాద్ లో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఓవైపు చారిత్రక చార్మినార్‌ వెలుగు జిలుగులు… మరోవైపు తళుకులీతున్న ఆకాశహర్మ్యాలు. ఇంకోవైపు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు.. ఆకాశాన్నంటే ఐటీ కంపెనీలు.. విదేశాల తరహాలో స్కైవేలు, హరితహారంతో వెరసీ ప్రపంచమంతా

Prime9-Logo
ED Raids : హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు.. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు

August 1, 2023

హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. 15 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాంబశివరావు నివాసం, కార్యాలయంతో పాటు పలువురి నివాసాల్లో సోదాలను చేపడుతున్నట్టు సమాచారం అందుతుంది.

Prime9-Logo
Dimple Hayathi: మాకేం డీజిల్, పెట్రోల్ ఫ్రీగా రావు కేటీఆర్ సార్.. డింపుల్ హయతి ట్వీట్ వైరల్

July 20, 2023

Dimple Hayathi: టాలీవుడ్ యాక్ట్రెస్ డింపుల్ హయతి గత కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదంతో ఆమె మరింతగా మీడియా కథనాల్లో నిలుస్తున్నారు.

Prime9-Logo
Shamirpet Road Accident: శామీర్ పేట ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

July 17, 2023

Shamirpet Road Accident: హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శామీర్ పేట ఓఆర్ఆర్ పై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Prime9-Logo
Telangana Martyrs Memorial: అమరల యాధిలో స్మారక చిహ్నం.. హుస్సేన్ సాగరతీర దీదీప్యమానమై వెలుగనున్న అమరదీపం

June 22, 2023

Telangana Martyrs Memorial: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నేటితో ముగియనున్న సందర్భంగా 22 జూన్ 2023న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 'తెలంగాణ అమరుల స్మారకం –అమర దీపం' ప్రజ్వలన కార్యక్రమం జరుగనుంది.

Page 1 of 2(44 total items)