stock market
Home/Tag: Latest News
Tag: Latest News
PM Kisan Yojana 21st instalment : పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులపై క్లారిటీ..!!
PM Kisan Yojana 21st instalment : పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులపై క్లారిటీ..!!

November 7, 2025

pm kisan yojana 21st instalment : రైతులకు భారీ శుభవార్త. పీఎం కిసాన్ యోజన 21వ విడతపై క్లారిటీ వచ్చింది. ఈ తేదీన రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి.

150 Years Of Vande Mataram: వందేమాతరానికి 150 ఏళ్ల చరిత్ర.. స్మారక స్టాంపు', 'నాణెం' విడుదల!
150 Years Of Vande Mataram: వందేమాతరానికి 150 ఏళ్ల చరిత్ర.. స్మారక స్టాంపు', 'నాణెం' విడుదల!

November 7, 2025

150 years of vande mataram: జాతీయ గేయం 'వందేమాతరం' రచించి నేటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ మహత్తర గేయాన్ని బంకిమ్‌చంద్ర చటర్జీ 1875, నవంబర్ 7వ తేదీన రచించారు. మొదటగా ఈ గీతం ఆయన రాసిన ప్రసిద్ధ నవల 'ఆనందమఠ్' లో ప్రచురించారు.

Elections Shocking Video: డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై చెప్పులు, ఆవు పేడ.. వీడియో వైరల్..!!
Elections Shocking Video: డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై చెప్పులు, ఆవు పేడ.. వీడియో వైరల్..!!

November 6, 2025

elections shocking video: బీహార్‌లో తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది. అనేక చోట్ల ఘర్షలు, గొడవలు చోటుకుంటున్నాయి. ఈ క్రమంలో లఖిసరాయ్‌ నియోజకవర్గంలో బీహార్‌ డిప్యూటీ సీఎం విజయ్‌ కుమార్‌ సిన్హా కాన్వాయ్ దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఆర్జేడీ మద్దతుదారులు తనపై దాడికి యత్నించినట్లు విజయ్‌ కుమార్‌ సిన్హా ఆరోపించారు.

Congress Mla Dies: కాంగ్రెస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కన్నుమూత
Congress Mla Dies: కాంగ్రెస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కన్నుమూత

November 4, 2025

congress mla dies: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.వై. మేటి (79) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ, తుదిశ్వాస విడిచారు. మేటి 14వ కర్ణాటక శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయన మంత్రివర్గంలో చోటుకల్పించారు. 2013లో మేటి బాగల్ కోట్ నియోజవర్గం నుంచి ఎన్నికైన ఆయన 2023లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

Bihar polls: బీహార్‌లో ముగిసిన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
Bihar polls: బీహార్‌లో ముగిసిన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

November 4, 2025

assembly elections in bihar ends: బీహార్ అసెంబ్లీ ఎన్నికల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్‌బంధన్‌ కూటమిలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగా నేటితో తొలిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. నవంబర్‌ 6న 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది.

DRDL: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ డైరెక్టర్‌గా అంకతి రాజు.. ఆయన నేపథ్యం ఇదే!
DRDL: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ డైరెక్టర్‌గా అంకతి రాజు.. ఆయన నేపథ్యం ఇదే!

November 2, 2025

ankati raju as director of defense research and development laboratory: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ హైదరాబాద్ నూతన డైరెక్టర్‌గా శాస్త్రవేత్త అంకతి రాజు బాధ్యతలు స్వీకరించారు.

PM Modi Tour In Chhattisgarh: వాజ్‌పేయి విగ్రహన్ని ఆవిష్కరించిన మోదీ.. నేడు వాజ్‌పేయి కల నిజమైందని ప్రకటన
PM Modi Tour In Chhattisgarh: వాజ్‌పేయి విగ్రహన్ని ఆవిష్కరించిన మోదీ.. నేడు వాజ్‌పేయి కల నిజమైందని ప్రకటన

November 1, 2025

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఛత్తీస్‌గఢ్ లో పర్యటిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, నయా రాయ్‌పూర్‌లో నిర్మించిన నూతన శాసనసభ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, ఛత్తీస్‌గఢ్‌తో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Bihar Elections: బీహార్ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. 348 పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్
Bihar Elections: బీహార్ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. 348 పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్

November 1, 2025

eci holds vc with 348 observers deployed for the smooth conduct of bihar elections: బీహార్ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మోహరించిన 348 పరిశీలకులతో ఈసీఐ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కాగా, బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగియనుంది.

Sanjay Raut unwell: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స
Sanjay Raut unwell: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

October 31, 2025

శివసేన (ubt) సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యలు ప్రకటించారు. సడన్ గా సంజయ్ రౌత్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారానికి చంద్రబాబు, పవన్?
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారానికి చంద్రబాబు, పవన్?

October 30, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ గా మారింది. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కచ్ఛితంగా గెలవాలని చూస్తున్న కమలనాధులు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో ప్రచారం చేయించాలని చూస్తుందట. ఇప్పటికే ఈ విషయం గురించి అధిష్టానంతో తెలంగాణ బీజేపీ నేతలు చర్చించినట్లు సమాచారం.

Prakasam Barriage: కృష్ణా నదికి పెరుగుతున్న వరద ఉద్ధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Prakasam Barriage: కృష్ణా నదికి పెరుగుతున్న వరద ఉద్ధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

October 30, 2025

మొంథా తుఫాన్ వల్ల కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి ఇన్‌ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

India shocked Pakistan: పాక్‌కు‌ భారీ షాక్ ఇచ్చిన భారత్.. అఫ్గాన్ అండగా ప్రకటన
India shocked Pakistan: పాక్‌కు‌ భారీ షాక్ ఇచ్చిన భారత్.. అఫ్గాన్ అండగా ప్రకటన

October 30, 2025

అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న ఘర్షణలపై భారత్ మొదటిసారి స్పందించింది. భారత్ ప్రభుత్వం అప్గానిస్థాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి కట్టుబడి ఉంటుందని ప్రకటించింది.

Cyclone Montha: హడలెత్తిస్తున్న మొంథా తుఫాన్.. కేంద్రం ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్
Cyclone Montha: హడలెత్తిస్తున్న మొంథా తుఫాన్.. కేంద్రం ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్

October 30, 2025

మొంథా తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హుస్నాబాద్‌ లో సీఎం రేవంత్ రెడ్డిని క్షేత్రస్థాయిలో పర్యటించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వెంటనే నష్టపోయిన రైతులను కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

Bahraich: యూపీలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి ఎనిమిది మంది మృతి
Bahraich: యూపీలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి ఎనిమిది మంది మృతి

October 30, 2025

eight died boat capsizes in bahraich: యూపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కౌదియాలా నదిలో పడవ బోల్తా పడగా ఎనిమిది మంది మృతి చెందారు. భారత్‌పూర్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కౌదియాలా నదిలో ఒక పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక 60 ఏళ్ల మహిళ నీట మునిగి మరణించింది. ఆ తర్వాత ఐదుగురు పిల్లలతో సహా మరో ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

8th pay commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర
8th pay commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర

October 29, 2025

union cabinet approves the terms of reference for the 8th pay commission: కేంద్రంలోని మోదీ సర్కారు శుభవార్త చెప్పింది. 8వ వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. 8వ కేంద్ర వేతన సంఘం యొక్క విధి విధానాలకు ఆమోదంతో పాటు వేతన సంఘం ఏర్పాటు, అలాగే ఛైర్మన్, సభ్యుల ఎంపికకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ తెలిపింది.

ISRO: ఇస్రో మరో కీలక ముందడుగు.. ఎల్‌వీఎం3-ఎం5 బాహుబలి రాకెట్
ISRO: ఇస్రో మరో కీలక ముందడుగు.. ఎల్‌వీఎం3-ఎం5 బాహుబలి రాకెట్

October 29, 2025

isro heaviest communication satellite cms ready for november launch: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2025 నవంబర్ 2న ఎల్‌వీఎం3-ఎం5 బాహుబలి రాకెట్ ద్వారా సీఎంఎస్ 03 ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. ఈ ప్రయోగం తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి జరగనుంది.

Cyclone Montha: ముంచుకొస్తున్న మొంథా ముప్పు.. పలు జిల్లాలకు అత్యంత భారీ వర్షాల ముప్పు
Cyclone Montha: ముంచుకొస్తున్న మొంథా ముప్పు.. పలు జిల్లాలకు అత్యంత భారీ వర్షాల ముప్పు

October 27, 2025

cyclone montha to cross andhra pradesh tomorrow imd issues high aalerts: 'మొంథా' తుఫాను ముంచుకొస్తుంది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తుఫానుగా బలపడిందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.

Jubilee Hills By Election : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

October 26, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నామమాత్రం పోటీ కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 46వేల చిన్నారులు లబ్ధి పొందుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రుల మధ్య ఎలాంటి పంచాయితీ లేదని, అది ముగిసిన అధ్యాయమని చెప్పారు.

Salman Khan Pakistan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన పాకిస్థాన్.. ఎందుకు అలా చేసింది?
Salman Khan Pakistan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన పాకిస్థాన్.. ఎందుకు అలా చేసింది?

October 26, 2025

దాయది దేశమైన పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాదిగా పేర్కొంటూ పాకిస్థాన్ ప్రకటన చేసింది. ఇటీవల సల్లుభాయ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా తెలుస్తుంది. పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక చట్టం-1997 నాల్గవ షెడ్యూల్ లో ఆయన పేరును చేర్చుతూ, ప్రకటన చేసింది. ఈ చట్టంలో ఉగ్రవాదులతో సంబంధం, ప్రత్యక్ష ప్రమేయం ఉన్నవారిని ఇందులో చేర్చుతారు. ఇప్పటి నుంచి సల్మాన్ ఖాన్ కదలికలను పాక్ నిశితంగా పరిశీలిస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.

Aurangabad Station Name Change: ఔరంగాబాద్ రైల్వేస్టేషన్ ఇకనుంచి ‘ఛత్రపతి శంభాజీనగర్’.. అధికారికంగా ఉత్తర్వులు జారీ
Aurangabad Station Name Change: ఔరంగాబాద్ రైల్వేస్టేషన్ ఇకనుంచి ‘ఛత్రపతి శంభాజీనగర్’.. అధికారికంగా ఉత్తర్వులు జారీ

October 26, 2025

aurangabad railway station renamed as chhatrapati sambhajinagar station: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు అధికారికంగా 'ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్'గా పేరు మార్చారు. ఈ మేరకు సెంట్రల్ రైల్వే అధికారికంగా ప్రకటించింది.

Geyser Gas Leakage: బాత్‌రూమ్‌లో విగతజీవులుగా అక్కాచెల్లెళ్లు.. అసలు ఏం జరిగిందంటే?
Geyser Gas Leakage: బాత్‌రూమ్‌లో విగతజీవులుగా అక్కాచెల్లెళ్లు.. అసలు ఏం జరిగిందంటే?

October 25, 2025

two sisters die due to lpg leakage in gas geyser in mysuru: కర్ణాటకలోని మైసూరు నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ గీజర్ నుంచి ఎల్‌పీజీ లీకై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు.

Kurnool Bus accident: బస్సు ప్రమాదంలో 20 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, సీఎంలు
Kurnool Bus accident: బస్సు ప్రమాదంలో 20 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, సీఎంలు

October 24, 2025

pm and cms offers condolences in kurnool bus accident: కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో 21 మంది సురక్షితంగా ఉండగా.. మిగిలిన 20 మందిలో 11 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్, మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Bharath Bandh: నేడే భారత్ బంద్‌.. పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తం
Bharath Bandh: నేడే భారత్ బంద్‌.. పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తం

October 24, 2025

maoist party call to bharath bandh on today: కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టులను ఏరివేస్తుంది. దీంతో మావోయిస్ట్ పార్టీ 'ఆపరేషన్ కగార్'కు నిరసనగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది.

Bihar Elections: బీహార్‌లో గేమ్ ఛేంజర్.. సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌?
Bihar Elections: బీహార్‌లో గేమ్ ఛేంజర్.. సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌?

October 23, 2025

mahagathbandhan to project tejashwi yadav as cm face: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయినప్పటికీ విపక్ష మహాఘట్‌బంధన్‌లో సీట్ల పంపకంపై స్పష్టత రాలేదు. అయితే ఆర్జేడీ నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా కూటమి పార్టీలు నిర్ణయించినట్లు సమాచారం.

Bharat Series Number Plate: బీహెచ్‌ సిరీస్‌‌తో దేశమంతా తిరగొచ్చు.. అర్హులు ఎవరంటే?
Bharat Series Number Plate: బీహెచ్‌ సిరీస్‌‌తో దేశమంతా తిరగొచ్చు.. అర్హులు ఎవరంటే?

October 23, 2025

bharat series number plate: వాహనదారులకు గుడ్ న్యూస్. ‘bh సిరీస్' రిజిస్ట్రేషన్ వాహనంతో ఇకనుంచి దేశమంతా తిరుగొచ్చు. ‘bh సిరీస్' రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాన్ని దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేకుండా దేశమంతా స్వేచ్ఛగా నడపవచ్చు.

Page 1 of 49(1213 total items)