stock market
Home/Tag: latest political news
Tag: latest political news
Prime9-Logo
YS Sharmila: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు

January 2, 2024

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 4న షర్మిల కాంగ్రెస్‌లో చేరనున్నారు. 4న ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిలకు ఖర్గే ఆహ్వానం పలికారు. రాహుల్, ప్రయాంక, ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. రెండు నెలల కిందట తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల ఢిల్లీలో రాహుల్, సోనియాలతో సమావేశమయిన విషయం తెలిసిందే.

Prime9-Logo
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి తరుణ్ గులాటీ..

November 9, 2023

లండన్ మేయర్ ఎన్నికలలో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త తరుణ్ గులాబీ బుధవారం హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గులాటీ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాల్సిందిగా పవన్ ని కోరారు. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో

Prime9-Logo
Vijayasai Reddy : శత్రువుకి కూడా నీలాంటి కూతురు పుట్టకూడదంటూ పురంధేశ్వరిపై ఫైర్ అయిన విజయసాయిరెడ్డి

November 7, 2023

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతుంది అనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Prime9-Logo
Janasena Party : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరిన మొగలిరేకులు సీరియల్ హీరో సాగర్ ..

November 6, 2023

నటుడు సాగర్‌.. మొగలి రేకులు సీరియల్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సీరియల్ లో ఆర్కే నాయుడు పాత్రతో ప్రేక్షకులను మెప్పించి అండదరికి చేరువయ్యారు. కాగా పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ రోల్స్‌ పోషించాడు. ఉదయ్ కిరణ్‌ మనసంతా నువ్వే, ప్రభాస్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమాల్లో కనిపించిన ఈ యంగ్ హీరో 

Prime9-Logo
Pawan Kalyan : తెదేపా అధినేత చంద్రబాబు ఇంటికి జనసేనాని పవన్ కళ్యాణ్..

November 4, 2023

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ తో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఉదయం నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుని వచ్చారు.

Prime9-Logo
Nara Chandrababu : తెదేపా చీఫ్ చంద్రబాబుపై హైదరాబాద్ లో కేసు నమోదు..

November 2, 2023

చంద్రబాబు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదుతో క్రైం నంబర్‌ 531\2023 కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్‌ 341, 290, 21

Prime9-Logo
Nara Chandrababu : జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. ఇక నేరుగా అక్కడికే

October 31, 2023

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల రిమాండ్ తర్వాత నేడు బయటికి వచ్చారు. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో, చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. 

Prime9-Logo
Janasena Party : జనసేన - టీడీపీ అధికారంలోకి రావాలని స్కూటర్ యాత్ర చేస్తున్న జనసేన నేత బాలాజీ..

October 16, 2023

జనసేన - టీడీపీ అధికారంలోకి రావాలని జనసేన నేత బాలాజీ స్కూటర్ యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తాజాగా మీడియాతో సమావేశం ముచ్చటించారు.   

Prime9-Logo
Venkayya Naidu : ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుంది - వెంకయ్య నాయుడు

October 13, 2023

అసలు ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. గుంటూరులో డాక్టర్ కాసరనేని సదాశివరావు శత జయంతి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు.. ఆయన జీవిత విశేషాలపై ప్రత్యేక సంచికను విడుదల చేశారు. వెంకయ్య నాయుడుతో పాటు ఈ కార్యక్రమంలో

Prime9-Logo
Bandaru Satyanarayana Arrest : తెదేపా నేత బండారు సత్యనారాయణ అరెస్ట్.. నేడు కోర్టులో హాజరు

October 3, 2023

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఏపీ సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఆయనను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఈ మేరకు ముందుగా విశాఖ జిల్లా పరవాడలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు 41A, 41B నోటీసులిచ్చి అరెస్టు చేశారు.

Prime9-Logo
Janasena Party : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి విరాళం అందించిన స్టంట్ మాస్టర్ బద్రి..

September 28, 2023

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ స్టంట్ మాస్టర్స్‌లో బద్రి ఒకరు. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తూ.. తన ఫైట్స్‌తో, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు బద్రి. తాజాగా బద్రి.. హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ను కలిశారు. జనసేన పార్టీ కోసం విరాళాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..

Prime9-Logo
Nara Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల పై ఏసీబీ కోర్టు విచారణ వాయిదా.. మళ్ళీ ఎప్పుడంటే ?

September 27, 2023

తెదేపా చీఫ్ చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై  విచారణ అక్టోబర్ 5 వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. బుధవారం నాడు ఏసీబీ కోర్టు ప్రారంభం అయిన తర్వాత సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సాగుతున్నందున కొంత సమయం ఇవ్వాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని చంద్రబాబు

Prime9-Logo
Chandrababu Naidu : టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ నోటీసులు జారీ..

September 1, 2023

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా

Prime9-Logo
Pawan Kalyan : సాక్షి టీవి రిపోర్టర్ కి అదిరిపోయేలా పంచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. మీ బాస్ లాగా కాదంటూ !

August 18, 2023

విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్‌పై పవన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. టీడీపీ, జనసేననా? లేక బీజేపీతో కలిసి వెళ్లడమా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. విశాఖపై ప్రేమతో పాలకులు

Prime9-Logo
Pawan Kalyan : వాలంటీర్ చేతిలో హత్య చేయబడ్డ వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శిస్తున్న పవన్ కళ్యాణ్.. లైవ్

August 12, 2023

ఇటీవల వాలంటీర్ చేతిలో హత్య చేయబడ్డ పెందుర్తి వాసి వరలక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఎంతటి కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె మెడలో చైన్ ని కూడా దొంగతనం చేశాడు. కాగా ఇప్పుడు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అక్కడ నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్షప్రసారం..

Prime9-Logo
CM YS JAGAN : నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నిధులు విడుదల చేసిన సీఎం జగన్..

August 11, 2023

ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతలపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని జనుపల్లి గ్రామంలో సీఎం జగన్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా  వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో నాలుగో విడత వడ్డీ డబ్బులను జమ చేశారు.

Prime9-Logo
Mega Fans : గుడివాడలో హై టెన్షన్ వాతావరణం.. మెగా ఫ్యాన్స్ VS పోలీసులు

August 9, 2023

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పోలవరం, ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమాలపై పడుతున్నారెందుకని ఆయన మాట్లాడారు.

Prime9-Logo
Pawan Kalyan : మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసిత రైతులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి.. లైవ్

August 6, 2023

గన్నవరం నియోజకవర్గం, మల్లవల్లి పారిశ్రామిక వాడ నిర్వాసిత రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు రైతులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీకోసం ప్రత్యక్ష ప్రసారం..     

Prime9-Logo
Purandeswari : జగన్ సర్కారు వైఫ్యల్యాలపై కేంద్రమంత్రి నిర్మలమ్మకు లేఖ రాసిన పురంధేశ్వరి

July 28, 2023

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరుస ప్రెస్ మీట్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యంపై ఆమె గళం విప్పుతూనే ఉన్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వం లెక్కకు మిక్కిలిగా అప్పులు

Prime9-Logo
Ycp Vs Tdp : పల్నాడు జిల్లాలో హైటెన్షన్..టీడీపీ,వైసీపీ మధ్య ఘర్షణ

July 27, 2023

పల్నాడు జిల్లాలో హైటెన్షన్..టీడీపీ,వైసీపీ మధ్య ఘర్షణ. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండలో గురువారంనాడు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా సమాచారం.

Prime9-Logo
Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట..

July 26, 2023

మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చిరంజీవిపై పెట్టిన కేసును ఏపీ హైకోర్ట్ కొట్టేసింది. దాదాపు 9 ఏళ్ళ క్రితం గుంటూరు, అరండల్‌ పేట పోలీసులు నమోదు చేసిన కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా గుంటూరు రైల్వే కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేసింది. జరిమానా విధించాలన్న

Prime9-Logo
Pilli Subhash Chandra Boss : వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్‌ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా : ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

July 23, 2023

2024లో రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్‌ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి (ఇండిపెండెంట్‌)గా పోటీ చేస్తానని వైకాపా సీనియర్‌ నేత, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోస్‌ మాట్లాడారు.

Prime9-Logo
CM Ys Jagan : సీఎం జగన్ అమలాపురం పర్యటన కోసం వందల చెట్లు నరికివేత.. ఇదేం పిచ్చి అంటున్న స్థానికులు

July 22, 2023

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 26న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో పర్యటన చేయనున్నారు. అయితే ఈ పర్యటన కోసం స్థానికంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను అధికారులు తొలగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఇప్పటికే స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుంచి బాలయోగి ఘాట్

Prime9-Logo
Nara Chandrababu : జనసేన చీఫ్ పవన్‌కు మద్దతుగా చంద్రబాబు.. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ !

July 22, 2023

జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ సర్కారు పరువు నష్టం కేసు దాఖలు చేసేందుకు జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఫైర్ అయ్యారు. కాగా ఇప్పుడు తాజాగా పవన్ కు మద్దతుగా తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలిచారు. జగన్ సర్కారు.. పవన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక

Prime9-Logo
Janasena Party : ఏపీ రాజకీయాల్లో నరాలు కట్ అయ్యే లీక్.. జనసేనాని పవన్ కళ్యాణ్ తో టచ్ లో 57 మంది ఎమ్మెల్యేలు..

July 18, 2023

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం చేయమని..  కోరడం.. వైసీపీ ఎమ్మెల్యే లపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడడం.. సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ తో 57 మండీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది.

Page 1 of 6(141 total items)