
Maldives: మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చలు ప్రారంభం: ప్రధాని మోదీ
July 25, 2025
Prime Minister Modi: ఇండియాకు మాల్దీవులు అత్యంత విశ్వసనీయ దేశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘పొరుగుకే తొలి ప్రాధాన్యం’ కింద మాల్దీవులకు ప్రముఖ స్థానం ఉందని చెప్పారు. లైన్ ఆఫ్ క్రెడిట్ కింద రూ.4850 ...





_1762575853251.jpg)


