
Malegaon blast case: మాలేగావ్ పేలుడు కేసు.. ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు
July 31, 2025
Malegaon blast case: మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠా...



_1762575853251.jpg)


