stock market
Home/Tag: Manipur
Tag: Manipur
Prime9-Logo
Violence: మణిపూర్ లో హింసాత్మక ఘటనలు.. పోలీసుల భారీ భద్రత

June 8, 2025

Manipur: కొంతకాలంగా ప్రశాంతంగా ఉంటున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మెయితీ తెగకు చెందిన వాలంటీర్ గ్రూప్ అరంబాయ్ టెంగోల్ నాయకుడు కానన్ సింగ్ ను ఇంఫాల్ లో నిన్న పోలీసులు అరెస్ట్ ...

Prime9-Logo
Floods: ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు.. ప్రధాని మోదీ ఆరా

June 3, 2025

PM Modi: ఈశాన్య రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రతిఏటా వరదలతో మునిగిపోవడం ఈశాన్య రాష్ట్రాల్లో పరిపాటిగా మారి...

Prime9-Logo
Manipur Governor: మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ను కలిసిన ఎన్డీయే ఎమ్మెల్యేలు!

May 28, 2025

NDA MLAs meet Manipur Governor: మణిపూర్‌‌లో కొత్త సర్కారు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఎన్.బీరేన్ సింగ్ సీఎం పదవికి ఫిబ్రవరి 13వ తేదీన రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి శ...

Prime9-Logo
Manipur: మణిపూర్‌లో మళ్లీ శాంతి సాధ్యమేనా?

February 18, 2025

Manipur Violence is peace possible again: గత రెండేళ్లుగా జాతుల వైరంతో అట్టుడికిన మణిపూర్‌లో గత నెల రోజుల వ్యవధిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మణిపూర్ హింసను అడ్డుకోవటంలో విఫలమైన బీరేన్ సింగ్ ప...

Prime9-Logo
President's Rule Imposed in Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన.. కుకీలు, మైతీల మధ్య చెలరేగిన హింస!

February 14, 2025

President's Rule Imposed in Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్‌ సీఎం బీరెన్ సింగ్ ఇటీవల తన ...

Prime9-Logo
Manipur: బీజేపీ సీఎం రాజీనామా.. గవర్నర్‌కు రాజీనామా లేఖ

February 9, 2025

Manipur CM Biren Singh resigns: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందించారు. కొంతకాలంగా మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ పద...

Prime9-Logo
BJP-JDU: బీజేపీకి జేడీయూ ఎమ్మెల్యే గుడ్‌బై.. నితీష్ యూటర్న్!

January 23, 2025

Nitish Kumar's JDU withdraws support for BJP-ruled Manipur: మణిపూర్‌లో చోటు చేసుకున్న ఒక రాజకీయ పరిణామం బుధవారమంతా వార్తల్లో నిలిచింది. మణిపుర్‌లోని బీజేపీ సర్కార్‌కు షాక్ ఇస్తూ ఆ ప్రభుత్వానికి నితీష్...

Prime9-Logo
Manipur: మణిపూర్‌లో మరోసారి హింస.. 11మంది కుకీ మిలిటెంట్లు మృతి

November 12, 2024

Manipur attacking Army camp: మణిపుర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈ క్రమంలో జిరిబామ్‌ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11మంది సాయుధులు మృతిచెందారు. స్థానిక పోలీస్‌ ...

Prime9-Logo
Justice Koteshwar Singh: మణిపూర్ చరిత్రలోనే మొదటిసారి.. సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ కోటీశ్వర్ సింగ్

July 16, 2024

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్‌లను రాష్ట్రపతి నియమించారు. వీరి నియామకంతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 కు చేరింది.

Prime9-Logo
Manipur: మణిపూర్‌లో పవర్ స్టేషన్ నుంచి ఇంధనం లీక్

January 11, 2024

మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో పవర్ స్టేషన్ నుంచి భారీ ఇంధనం లీకై దాని పక్కనే ప్రవహించే వాగుల్లో కలిసింది. కొన్ని చోట్ల వాగుల్లో మంటలు రేగడంతో స్దానికులు ఆందోళనకు గురయ్యారు. కాంటో సబల్, సెక్మాయి వంటి గ్రామాల మీదుగా వెళ్లే వాగుల్లో ఇంధనం కలిసిందని వారు తెలిపారు. దీనితో ప్రభుత్వం అప్రమత్తం అయింది.

Prime9-Logo
Manipur: మణిపూర్‌లో రెండు ఉగ్రవాద గ్రూపుల మధ్య కాల్పులు.. 13 మంది మృతి

December 4, 2023

మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో రెండు గ్రూపుల ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన కాల్పుల్లో 13 మంది మరణించారు. అనంతరం అస్సాం రైఫిల్స్ ఆ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించనపుడు తెంగ్నౌపాల్ జిల్లాలో వీరి మృతదేహాలను కనుగొన్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది.

Prime9-Logo
Manipur: మణిపూర్ లో నవంబర్ 5 వరకు మొబైల్ ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు

November 1, 2023

మణిపూర్ ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 5 వరకు మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. హోం శాఖ మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని వారంలోపు రెండుసార్లు పొడిగించడం గమనార్హం.హానికరమైన సందేశాలు, ఫోటోలు మరియు వీడియోలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది.

Prime9-Logo
Manipur: మణిపూర్‌లో అక్టోబర్ 26 వరకు ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు

October 22, 2023

మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించింది. శాంతి భద్రతలు మరియు హింసకు అవకాశం ఉన్నందున ఇంటర్నెట్ నిషేధాన్ని అక్టోబర్ 26 వరకు పొడిగిస్తూ రాష్ట్ర పోలీసులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Prime9-Logo
Manipur: మణిపూర్‌ లో చెలరేగిన హింస.. ఇంఫాల్ లో వాహనాలను తగలబెట్టి డిప్యూటీ కమీషనర్ కార్యాలయం ధ్వంసం చేసిన నిరసనకారులు

September 28, 2023

మణిపూర్‌లో ఇద్దరు విద్యార్దుల మృతిపై హింసాత్మక నిరసనలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రదర్శనలలో భాగంగా ఇంఫాల్ వెస్ట్‌లో ఒక గుంపు రెండు నాలుగు చక్రాల వాహనాలను తగులబెట్టింది . అంతేకాదు డిప్యూటీ కమీషనర్ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది.

Prime9-Logo
AFSPA: మణిపూర్‌లో అక్టోబర్ 1 నుండి 6 నెలల పాటు AFSPA పొడిగింపు..

September 27, 2023

మణిపూర్ ప్రభుత్వం బుధవారం నాడు రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) అక్టోబర్ 1 నుండి 6 నెలల పాటు పొడిగించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, లోయలోని 19 పోలీసు స్టేషన్లు మినహాయించబడ్డాయి. 

Prime9-Logo
Manipur: మణిపూర్ లో హత్యకు గురైన ఇద్దరు మిస్సింగ్ విద్యార్దులు

September 26, 2023

మణిపూర్ లో  జూలై 6 నుంచి అదృశ్యమైన ఇద్దరు  విద్యార్థుల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. హత్యకు ముందు, హత్య తర్వాత ఫోటోలు కనిపిస్తున్నాయి. ఒక చిత్రంలో ఇద్దరు విద్యార్థులు ఒక ప్రదేశంలో కూర్చున్నట్లు చూపించారు. వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు కనిపిస్తారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరో చిత్రంలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు కనిపిస్తున్నాయి.

Prime9-Logo
Rahul Gandhi: మణిపూర్‌ను ప్రభుత్వం రెండుగా విభజించింది.. రాహుల్ గాంధీ

August 9, 2023

మణిపూర్‌ హింసాకాండపై ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బుధవారం ప్రతిపక్షాల నుంచి చర్చ ప్రారంభించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చను మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ప్రారంభించారు.

Prime9-Logo
Supreme Court: 14 రోజుల పాటు పోలీసులు ఏం చేశారు? వైరల్ వీడియో పై మణిపూర్‌ ప్రభుత్వాన్ని నివేదిక కోరిన సుప్రీంకోర్టు

July 31, 2023

మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించే వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో బాధిత మహిళల పిటిషన్ ను విచారించినభారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు. మే 4న ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని, 14 రోజుల పాటు పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.

Prime9-Logo
Manipur Gang Rape case: మణిపూర్ సామూహిక అత్యాచారం కేసు పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

July 29, 2023

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శనివారం అధికారికంగా విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

Prime9-Logo
Manipur Atrocity: మణిపూర్ లో అమానుష ఘటన జరిగిన రోజే మరో దారుణం..

July 22, 2023

Manipur Atrocity: మణిపూర్ లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన జరిగిన రోజే మరొక దారుణం జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రదేశానికి 40 కిలోమీటర్ల దూరంలో మరో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.

Prime9-Logo
Manipur: మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వ్యక్తి ఇంటికి నిప్పు

July 21, 2023

మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు చూపుతున్న వీడియోపై దేశం ఆగ్రహంతో ఊగిపోతుండగా, ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ మెయిటీ ఇంటిని గురువారం కొంతమంది వ్యక్తులు తగులబెట్టారు.మే 3న ఈశాన్య రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటన రెండు నెలల తర్వాత బయటపడింది.

Prime9-Logo
Rahul Gandhi Comments: మణిపూర్ కాలుతోంది.. బాస్టిల్ డే పరేడ్ కు ప్రధాని మోదీ.. రాహుల్ గాంధీ

July 15, 2023

మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై, యూరోపియన్‌ పార్లమెంట్‌లో చర్చిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ శనివారం మండిపడ్డారు. మణిపూర్ పరిస్దితిపై స్పందించని ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో బాస్టిల్ డే పరేడ్ కు వెళ్లారంటూ విమర్శించారు.

Prime9-Logo
Rahul Gandhi in Manipur: మణిపూర్ లో శాంతి నెలకొనాలి.. రాహుల్ గాంధీ

June 30, 2023

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన మణిపూర్ పర్యటనలో రెండవరోజు శుక్రవారం మొయిరాంగ్‌కు వెళ్లారు. అక్కడ బాధిత ప్రజలను కలుసుకుని వారి కష్టాలను విన్నారు. మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ , పౌర సమాజ సంస్థ, యునైటెడ్ నాగా కౌన్సిల్ ప్రతినిధులు, మణిపూర్‌లోని నాగా కమ్యూనిటీ అపెక్స్ బాడీ, షెడ్యూల్డ్ తెగల డిమాండ్ కమిటీ మరియు ప్రముఖ వ్యక్తులను కూడా రాహుల్ గాంధీ కలిశారు.

Prime9-Logo
Manipur: మణిపూర్‌లో జూన్ 25 వరకు ఇంటర్నెట్ పై నిషేధం పొడిగింపు

June 21, 2023

మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపధ్యంలో శాంతిభద్రతలకు మరింత విఘాతం కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌పై నిషేధాన్ని జూన్ 25 వరకు మరో ఐదు రోజులు పొడిగించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అశాంతి దృష్ట్యా డేటా సేవలను నిషేధించిన విషయం తెలిసిందే.

Prime9-Logo
Manipur Riots: మణిపూర్‌లో మహిళామంత్రి ఇంటికి నిప్పు పెట్టిన అల్లరిమూకలు

June 15, 2023

:మణిపూర్‌లోని ఏకైక మహిళా మంత్రి ఇంటికి అల్లరిమూకల గుంపు నిప్పు పెట్టింది.. అయితే ఇంటికి నిప్పు పెట్టినప్పుడు మంత్రి ఇంట్లో ఎవరూ లేరు. రాజకీయ నాయకుడి ఇంటికి నిప్పు పెట్టడం లేదా రాజకీయ నాయకుడి ఆస్తులను ధ్వంసం చేయడానికి సంబంధించిన ఘటనల్లో ఇది రెండవది.

Page 1 of 2(43 total items)