
Gas Cylinder: మేడ్చల్‌లో సిలిండర్ బ్లాస్ట్.. కుప్పకూలిన భవనం.. యువకుడి మృతి
August 5, 2025
Massive Fire Breaks Out in Gas Cylinder in Medchal: హైదరాబాద్ శివారులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ మార్కెట్‌లోని ఓ భవనంలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి...





_1762575853251.jpg)


