
November 6, 2023
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా మెగా, అల్లు ఫ్యామిలీలు ఇటలీ వెళ్లి నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఇక రెండు రోజుల క్రితమే మెగా ఫ్యామిలీ, కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ కి చేరుకున్నారు.



_1762575853251.jpg)


