
Supreme Court: మంచు మోహన్ బాబు, విష్ణుకు సుప్రీంలో ఊరట
July 31, 2025
Mohanbabu Family: సినీ నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల కోడ్ కేసులో తిరుపతి జిల్లాలో ఉన్న తమ విద్యా సంస్థలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం...



_1762575853251.jpg)


