stock market
Home/Tag: mp avinash reddy
Tag: mp avinash reddy
Pulivendula ZPTC By-Election: పులివెందుల ఉప ఎన్నికలో ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు కీలక నేతల అరెస్ట్!
Pulivendula ZPTC By-Election: పులివెందుల ఉప ఎన్నికలో ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు కీలక నేతల అరెస్ట్!

August 12, 2025

Pulivendula ZPTC By-Election Mp Avinash Reddy arrest: ఏపీలో పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నిక వేళ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు పులివెందులలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఎన్నికల్లో ...

Prime9-Logo
YS Sharmila : వివేకా హత్య కేసు సాక్షులను బెదిరిస్తున్నారు.. వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు

April 3, 2025

YS Sharmila : వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బెయిల్‌పై ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపి...

Prime9-Logo
AP: సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు - ఏంపీ అవినాష్‌ పీఏ రాఘవ ఇంటికి పోలీసులు

November 9, 2024

Poolice Rush to MP Avinash Reddy PA Home: ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి పీఏ వర్రా రవీంద్రత...

Prime9-Logo
MP Avinash Reddy : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. విడుదల.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన !

June 9, 2023

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Prime9-Logo
Ys Avinash Reddy: వైఎస్ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

May 31, 2023

దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

Prime9-Logo
MP YS Avinash Reddy : ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ..

May 25, 2023

ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్‌ అవినాష్‌ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు ముందస్తు బెయిల్‌పై ఎంపీ అవినాష్‌ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Prime9-Logo
MP Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు విచారణ.. ఏం చెప్పిందంటే ?

May 23, 2023

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌‌పై సుప్రీం కోర్టులో నేడు తాజాగా విచారణ జరిగింది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ లతో కూడిన ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయాలని ఆదేశించింది. ఈ నెల 25న విచారణ జరపాలని..

Prime9-Logo
Mp Avinash Reddy : సీబీఐ విచారణను కాదని పులివెందులకు వెళ్తున్న ఎంపీ అవినాష్.. కారణం ఏంటంటే?

May 19, 2023

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  నేడు మళ్ళీ సీబీఐ విచారణకు దూరమయ్యారు. అయితే సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తల్లికి అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కాకుండా పులివెందులకు బయలుదేరారు. ఈ మేరకు తల్లికి అనారోగ్యం కారణంగా

Prime9-Logo
Supreme Court : వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురు..

May 17, 2023

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో ఎంపీ చేసిన అభ్యర్థనపై అత్యున్నత న్యాయస్థానం స్పందించలేదు. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టేలా ఆదేశించాలని

Prime9-Logo
MP Avinash Reddy : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు గైర్హాజరు..

May 16, 2023

MP Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు (మంగళవారం) విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని అందులో వివరించారు. అత్యవసర పనుల కారణంగానే విచారణకు రాలేకపోతున్నానని, నాలుగు రోజుల గడువు కావాలని కోరారు. 

Prime9-Logo
MP Avinash Reddy : వివేకా హత్య గురించి వీడియో రిలీజ్ చేసిన వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. సంచలనంగా మారిన వీడియో!

April 27, 2023

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక వీడియో రిలీజ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. వివేకా చనిపోయిన విషయం తనకు శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారని.. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో శివప్రకాశ్

Prime9-Logo
Ys Avinash Reddy : నేడు వైఎస్ అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ.. తెలంగాణ హైకోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

April 27, 2023

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపడతామని పిటిషనర్‌ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులకు మంగళవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి చెప్పినప్పటికీ జాబితాలో

Prime9-Logo
AP Latest News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య వార్తలు.. సీఎం జగన్ టూర్, టెన్త్ రిజల్ట్స్, యాక్సిడెంట్స్, తదితర వార్తలు..

April 26, 2023

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య వార్తల సమాహారం మీకోసం ప్రత్యేకంగా..  వీటిలో ముందుగా ఏపీ సీఎం జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. గవర్నర్ డా. అబ్దుల్ నజీర్ తిరుపతిలో మూడు రోజుల పాటు పర్యటన చేయనున్నారు..  కడప ఎంపీ అవినాశ్ రెడ్డి  నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా నేడు ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ

Prime9-Logo
Mp Avinash Reddy : ఓ వైపు తెలంగాణ హైకోర్టులో విచారణ.. మరోవైపు పులివెందుల పయనం.. మధ్యలో ఎంపీ అవినాష్ రెడ్డి

April 25, 2023

వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది. ఒకవైపు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో  వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం

Prime9-Logo
Ys Sunitha : ప్రొద్దుటూరులో కలకలం సృష్టిస్తున్న వైఎస్ సునీత పోస్టర్లు .. టీడీపీలోకి స్వాగతం అంటూ

April 25, 2023

ఏపీ రాజకీయాలు మరింత ముదురుతున్నాయా అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే అనిపిస్తుంది. తాజాగా ప్రొద్దుటూరులో అంటించిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె  వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఆ పోస్టర్స్ లో రాసుకొచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు వేసిన

Prime9-Logo
MP Avinash Reddy: సుప్రీంకోర్టులో కడప ఎంపి అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ

April 24, 2023

సుప్రీంకోర్టులో కడప ఎంపి అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది.వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డికి ఊరట కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులని సుప్రీంకోర్టు రద్దు చేసింది. వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సిజెఐ చంద్రచూడ్ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది.

Prime9-Logo
Avinash Reddy: అవినాష్ రెడ్డికి హై కోర్టులో ఊరట.. ఈనెల 25 వరకు అరెస్టు చేయోద్దని ఉత్తర్వులు

April 18, 2023

Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అనివాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హై కోర్టు విచారణ చేపట్టింది.

Prime9-Logo
Avinash Reddy: అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన సీబీఐ.. మరోసారి నోటీసులు

April 17, 2023

Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడిగా సీబీఐ చేర్చింది. ఎంపీ అవినాష్ రెడ్డిని తండ్రి భాస్కర్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.

Prime9-Logo
YS Avinash Reddy: తండ్రి అరెస్టుపై వైఎస్ అవినాష్ రెడ్డి ఏమన్నారంటే..?

April 16, 2023

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు ఎంపీ

Prime9-Logo
Ys Bhaskar Reddy Arrest : వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్..

April 16, 2023

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు మెమో అందజేసి ఆయన్ను అరెస్ట్‌ చేశారు.

Prime9-Logo
Uday Kumar: వైఎస్ వివేకా హత్య కేసు.. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..!

April 15, 2023

Uday Kumar: వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

Prime9-Logo
YS Viveka Murder Case: నాల్గోసారి విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి

March 14, 2023

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే, అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

Prime9-Logo
Viveka Murder Case : వివేకా మర్డర్ కేసులో మూడోసారి విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి

March 10, 2023

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అదికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి గురువారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.

Page 1 of 2(32 total items)