
August 11, 2025
Nagpur: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని బైక్‌పై స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశాడు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, రోడ్డుపై ఎవరూ ...

August 11, 2025
Nagpur: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని బైక్‌పై స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశాడు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, రోడ్డుపై ఎవరూ ...

August 4, 2025
Army Officer: నాగపూర్ లో మద్యం మత్తులో ఓ ఆర్మీ అధికారి బీభత్సం సృష్టించాడు. తాగిన మత్తులో కారును నడిపి సుమారు 30 మందిని ఢీకొట్టాడు. అనంతరం అదుపుతప్పిన కారులో డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే ...

August 3, 2025
Bomb Threat: నాగపూర్ లోని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నివాసాన్ని పేల్చేస్తామంటూ వచ్చిన బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం 8.46 గంటలకు గడ్కరీ ఇంటిని పేల్చేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. ఈ కాల్ ...

June 17, 2025
Bomb Threat to Mascut - Kochi - Delhi Indigo Flight: కేరళలోని కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. కాగా బాంబు బెదిరింపులు వచ్చిన కాసేపటికే విమానం కొచ్చి నుంచి బయ...

February 7, 2025
India beat England by 4 wickets in Nagpur: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో మూడు వన్డే మ్యాచ్ సిరీస్‌లో భాగంగా తలపడిన తొలి పోరులో భారత్ విజయ దుందుభి మోగించ...

June 12, 2024
ఆస్తి కోసం మామను హత్య చేయించింది కోడలు. రూ.300 కోట్ల ఆస్తి దక్కించుకునేందుకు ఆమె రూ.1 కోటి సుపారి ఇచ్చి చంపింది. ఇక కోడలు విషయానికి వస్తే ఆమె సాదా సీదా మహిళ కూడా కాదు. టౌన్ ప్లానింగ్ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్. ప్రస్తుతం ఆమె కటకటాల పాలైంది. దీనికి సంబంధించిన వివరాలివి..

October 4, 2023
మహారాష్ట్రలోని ఆసుపత్రుల్లో మరణాల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతూనే ఉంది. నాగ్‌పూర్‌లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 24 గంటల్లో 23 మంది రోగులు మరణించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మందుల కొరత, వైద్యుల కొరతపైప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరణాలు సంభవించడం గమనార్హం.

June 15, 2023
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా నీరు, విద్యుత్, వ్యవసాయోత్పత్తులకు సరైన ధర కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం పిలుపునిచ్చారు.

March 7, 2023
Viagra: వయగ్రా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మహిళతో సమయం గడిపేందుకు ఓ వ్యక్తి రెండు వయగ్రాలు వేసుకున్నాడు. కానీ చివరకి ఆ వ్యక్తి ప్రాణమే పోయింది. ఆల్కహాల్ తో కలిపి మాత్రలు వేసుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

March 6, 2023
లైంగిక వేధింపులకు గురైన 15 ఏళ్ల యువతి ప్రసవానికి సంబంధించిన అనేక యూట్యూబ్ వీడియోలను చూసిన తర్వాత తన ఇంట్లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తరువాత నవజాత శిశువును చంపింది.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది.

February 11, 2023
Ind Vs Aus 1st Test: Ind Vs Aus 1st Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభం లభించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టేస్టులో ఆస్ట్రేలియాను ఇన్సింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ విజయంతో.. భారత్ టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మూడు రోజుల్లోనే ఆట ముగిసింది.

February 10, 2023
IND vs AUS Test: నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పై చేయి సాధించింది. ప్రస్తుతం టీమిండియా 144 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఓ దశలో రెండో రోజు ఆసీస్ పై చేయి సాధించేలా కనిపించినా.. చివరికి బ్యాటర్లు రాణించండంతో భారత్ మెరుగైన స్కోర్ సాధించింది. మెుదట్లో వికెట్లు కోల్పోయిన భారత్.. చివర్లో పట్టుదలతో రాణించింది. చివర్లో జడేజా, అక్షర్ బ్యాటింగ్ తో భారత్ భారీ ఆధిక్యంలోకి వెళ్లింది.

February 10, 2023
Rohit Sharma: బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. మరో రికార్డును సొంతం చేసుకున్నారు. భారత్ క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కు సాధ్యం కాని రికార్డును రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు.

December 19, 2022
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే సోమవారం శీతాకాల సమావేశాల మొదటి రోజున తన నవజాత శిశువుతో మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు.

December 10, 2022
ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రకటించిన 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలనే సవాలు లక్ష్యం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది.

December 6, 2022
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో వార్ధా రోడ్‌లో 3.14 కి.మీ పొడవైన డబుల్ డెక్కర్ వయాడక్ట్ మెట్రోను రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది.

October 5, 2022
దేశాభివృద్ధి మహిళలతోనే సాధ్యమవుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ స్పష్టం చేశారు. దేశ ఐక్యమత్యాన్ని వ్యతిరేకించే శక్తులు సనాతన ఆచారాలు, ధర్మానికి అడ్డుంకులు సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
