
November 6, 2025
rahul gandhi sensational comments: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల్లో ఓట్లు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుందని, రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రతిసారి ఓట్లు చోరీ చేసి గెలుస్తుందని విమర్శించారు. మోదీ ఇందులో పీఎచ్‌డీ చేశారని మండిపడ్డారు. ప్రధాని సామాన్య ప్రజల కోసం కాకుండా కోటీశ్వరుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. బీహార్ లో యువతకు ఉపాధి కురువైందని, బీహార్ సీఎం నీతీశ్ కుమార్ యువతను కార్మికులుగా మారుస్తున్నారని రాహుల్ అన్నారు.







_1761895871343.jpg)






_1762575853251.jpg)


