stock market
Home/Tag: Nellore
Tag: Nellore
YS Jagan: జగన్‌ నెల్లూరు పర్యటనలో కానిస్టేబుల్‌కు గాయాలు
YS Jagan: జగన్‌ నెల్లూరు పర్యటనలో కానిస్టేబుల్‌కు గాయాలు

July 31, 2025

YS Jagan: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ ఇవాళ నెల్లూరులో పర్యటించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించి, అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న...

YS Sharmila on YS Jagan: జగన్ ప్రతీ విషయంలో ప్రజలను మోసం చేశారు!
YS Sharmila on YS Jagan: జగన్ ప్రతీ విషయంలో ప్రజలను మోసం చేశారు!

June 24, 2025

YS Sharmila comments On YS Jagan: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పర్యటనలో సింగయ్య మృతిపై షర్మిల ...

Prime9-Logo
Technical Issue: వందేభారత్ లో సాంకేతిక లోపం.. నిలిచిన రైలు

June 13, 2025

Vande Bharat Express: ప్రయాణికుల్లో వందే భారత్ రైలుకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే ఈ రైలుకు మంచి మార్కులే పడుతున్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని నరే...

Prime9-Logo
Ex Minister Kakani Arrest: అక్రమ మైనింగ్ కేసు.. మాజీ మంత్రి కాకాణి అరెస్ట్

May 25, 2025

AP Ex Minister Kakani Arrested in Illegal Mining Case: ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి భారీ షాక్ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్వార...

Prime9-Logo
Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

April 30, 2025

Nellore: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఐదుగురు మెడికోలు సహా.. మొత్తం ఆరుగురు మృతిచెందారు. వేగంగా వెళ్...

Prime9-Logo
YS Jagan Comments: చంద్రబాబుకు బుద్ది చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి.. వైఎస్ జగన్

July 4, 2024

నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. మే 13న పోలింగ్ సందర్బంగా పాల్వాయి గేటు వద్ద ఈవీఎం ను ధ్వంసం చేసిన పిన్నెల్లి అక్కడ ఉన్న టీడీపీ ఏజెంటును బెదిరించారు.

Prime9-Logo
Road Accidents in AP :ఏపీలో రోడ్డు ప్రమాదాలు

May 19, 2024

ఏపీలో ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి .తాజాగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయినది .ఉమ్మడి చిత్తూర్ జిల్లా పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి రేణిగుంట మండలం వెద్దలచెరువు వద్ద ఉదయం సంఘటన చోటు చేసుకుంది బెంగుళూరు నుండి అమలాపురం వెళుతున్న బస్సుకు వెద్దల చెరువు ఉగాది హోటల్ వద్ద ప్రమాదం జరిగినది. బస్సు టైర్ పగిలి నిప్పులు రావడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది

Prime9-Logo
YSRCP Complaint: నారాయణ విద్యాసంస్దలపై ఎన్నికల కమీషన్ కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

January 29, 2024

నెల్లూరు జిల్లాలోని నారాయణ గ్రూప్ విద్యార్థుల కుటుంబ సభ్యుల డేటాను సేకరిస్తోందని ని ఫిర్యాదు చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసింది.వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు వృత్తిపరమైన కళాశాలలతో కూడిన నారాయణ విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా రంగంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి. వారి విద్యా సంస్థల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యుల నుండి వ్యక్తిగత డేటా సేకరణలో నిమగ్నమై ఉన్నాయని తెలిపింది.

Prime9-Logo
Mekapati Chandrashekhar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు.. నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స

February 8, 2023

ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హార్ట్ ఎటాక్కు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో అసౌకర్యంగా అనిపించగా వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.

Prime9-Logo
Jio True 5G: శరవేగంగా జియో 5జీ సేవలు.. ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నగరాల్లో..

January 10, 2023

Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరో 10 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూ...

Prime9-Logo
ఆంధ్రప్రదేశ్: గుట్టలు గుట్టలుగా కుళ్లిపోయిన చికెన్.. పురుగులు పట్టిన మాంసం

December 24, 2022

నెల్లూరు జిల్లాలో చికెన్ స్టాల్‌ యజమానులు నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన చికెన్ ను చెన్నైలో తక్కువ ధరకు కొని దానిని నెల్లూరులోని హోటల్స్, ధాబాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు విక్రయిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Prime9-Logo
Nellore: ఘోర అగ్నిప్రమాదం.. టిఫిన్ సెంటర్‌లో పేలిన సిలిండర్లు

November 26, 2022

నెల్లూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వావిళ్లలోని ఓ టిఫిన్​సెంటర్​లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది.

Prime9-Logo
Union Minister Kishan Reddy: వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

November 7, 2022

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి కిషన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో బిజీ బిజీగా గడిపారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నరసింహకొండలోని వేదగిర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Prime9-Logo
Ex Minister Somireddy: పౌర సరఫరాల సంస్ధలో కోట్ల రూపాయల కుంభకోణం.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

November 1, 2022

నెల్లూరు పౌరసరఫరాల సంస్ధలో చోటుచేసుకొన్న కోట్లాది రూపాయల బియ్యం కుంభకోణం కేసులో పాత్ర ఎవరిదని మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

Prime9-Logo
Hand Pump: రోడ్డు మద్యలో నీటి పంపు.. అధికారుల బాధ్యతారాహిత్యానికి నిలువుటద్దం

October 23, 2022

ఏపీలో ప్రభుత్వ శాఖల మద్య అవగాహన లేకుండా పోయింది. ఆయా శాఖల నిర్వాహకంతో ప్రజలు ఇబ్బందులు పాలౌతున్నారు. అలాంటి ఓ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకొనింది.

Prime9-Logo
Heavy Rains In Nellore: నెల్లూరులో భారీ వర్షాల కారణంగా రాకపోకలకు అంతరాయం

October 6, 2022

గత మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు బాగా కురవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Prime9-Logo
Venkaiah Naidu: మెరుగైన రోడ్లతోనే అభివృద్ధి సాధ్యం...మాజీ రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు

October 4, 2022

నీరు, రోడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ మేరకు రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి చురకలు అంటించారు

Prime9-Logo
AP ACB: ఏసీబీ వలలో ముగ్గురు రెవిన్యూ అధికారులు

September 28, 2022

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వేదంగా మారిపోయింది. వ్యవస్ధలపై సరైన పట్టు లేకపోవడంతో అధికారులు దోపిడీకి సై..సై.. అంటున్నారు. విచ్చలవిడిగా లంచాలకు పాల్పొడుతూ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

Prime9-Logo
Vishuvardhan: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై సంచలన ఆరోపణలు

September 18, 2022

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) ఉగ్రవాద కార్యకలాపాలపై తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాల నేపధ్యంలో రెండు తెలుగు ప్రభుత్వాలపై భాజాపా నేత విష్ణువర్ధన రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు

Prime9-Logo
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సోదాలు

September 16, 2022

ఢిల్లీ లిక్కర్ స్కామ్‎లో మరోసారి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‎లోని పలుప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి.

Prime9-Logo
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. నెల్లూరులో ఈడీ సోదాలు

September 16, 2022

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కు సంబంధించి ఎన్ ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అధికారులు నెల్లూరు నగరంలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

Prime9-Logo
TDP: నెల్లూరు జిల్లాలో టీడీపీ పుంజుకుంటుందా?

September 9, 2022

దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణానంత‌రం వైసీపీ ఏర్ప‌డ్డాక జ‌గ‌న్ వెంట అడుగులు వేసిన నాయ‌కుల్లో నెల్లూరు జిల్లా నాయ‌కుల‌దే తొలిస్ధానం. క‌డ‌ప త‌ర్వాత నెల్లూరు జిల్లాను వైసీపీకి కంచుకోట‌గా పిలుచుకుంటారు.

Prime9-Logo
MLA Kotamreddy Sridhar Reddy: ఆ ఎమ్మెల్యే పనితీరుకు ఫిదా అయిన సీఎం జగన్

September 9, 2022

ఆయ‌నో ఎమ్మెల్యే. నిత్యం ఏదో ఒక కార్య‌క్ర‌మం పేరిట ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డమే ఆయ‌న ల‌క్ష్యం. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా, అధికార ప‌క్షంలో ఉన్నా, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పోరాట‌మే స‌రైన మార్గం అనుకుంటారాయ‌న‌. ఏకంగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డే ఆ ఎమ్మెల్యే ప‌నితీరుకు ఫిదా అవుతున్నారంట, ఇంత‌కీ ఆ ఎమ్మెల్యే ఎవ‌రు?

Page 1 of 2(29 total items)