
June 3, 2025
Nigeria: నైజీరియాలో భారీ వర్షాలతో వచ్చిన వరదలు దేశంలో విలయ తాండవం చేశాయి. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. నైగర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణంలో భారీ వరదలతో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతో...

June 3, 2025
Nigeria: నైజీరియాలో భారీ వర్షాలతో వచ్చిన వరదలు దేశంలో విలయ తాండవం చేశాయి. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. నైగర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణంలో భారీ వరదలతో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతో...

May 31, 2025
Nigeria: నైజీరియాలో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. గురువారం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు భారీ వరదలు ముంచెత్తాయి. పైగా డ్యామ్ కూలిపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం ...

July 13, 2024
ఉత్తర-మధ్య నైజీరియాలో శుక్రవారం ఉదయం రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోవడంతో 20 మందికి పైగా విద్యార్థులు మరణించగా, పలువురు గాయపడ్డారు, శిధిలాలకింద 100 మందికి పైగా చిక్కుకున్నారని వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

June 26, 2024
బుర్కినా ఫాసోతో ఉన్న సరిహద్దు సమీపంలో ఉగ్రవాద బృందంఆకస్మికంగా దాడి చేసి 21 మంది నైజీరియన్ సైనికులను చంపినట్లు నైజర్ పాలక మిలిటరీ జుంటా ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం జరిగిన ఈ దాడి వెనుక ఏ గ్రూపు ఉందో పేర్కొనలేదు.

May 22, 2024
నైజీరియాలో దారుణంగా చోటు చేసుకుంది. ఉత్తర మధ్య పీఠభూమిలో జురాక్ గ్రామంలో తుపాకీ ధరించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 40 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు.

December 26, 2023
సెంట్రల్ నైజీరియాలో గ్రామాలపై వరుస దాడుల్లో భాగంగా సాయుధ గ్రూపులు సుమారుగా 160 మందిని చంపినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు సోమవారం తెలిపారు. మొదట కేవలం 16 మంది మరణించినట్లు సైన్యం ప్రకటించినప్పటికీ తరువాత మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

October 31, 2023
నైజీరియాలో పడవ బోల్తా పడిన ఘటనలో కనీసం 18 మంది మృతి చెందగా, 70 మందికి పైగా తప్పిపోయారు. స్థానిక అధికారుల ప్రకారం, పడవలో తారాబా రాష్ట్రంలోని ఆర్డో-కోలా జిల్లాలోని చేపల మార్కెట్ నుండి తిరిగి వస్తున్న వ్యాపారులతో సహా 100 మందికి పైగా ఉన్నారు.

September 25, 2023
నైజీరియాలో దుండగులు ఆదివారం చేసిన దాడుల్లో 14మందిని చంపి 60 మందిని అపహరించారు. రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయం నుండి పలువురిని కిడ్నాప్ చేసిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.

August 15, 2023
ఆదివారం అర్థరాత్రి సెంట్రల్ నైజీరియాలో ముష్కరులు జరిపిన ఆకస్మిక దాడిలో నైజీరియా భద్రతా దళాలకు చెందిన కనీసం 26 మంది మరణించగా ఎనిమిది మంది గాయపడినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. గాయపడిన వారిని రక్షించే హెలికాప్టర్ సోమవారం ఉదయం క్రాష్ అయ్యిందని, ఇక్కడ సైన్యం క్రిమినల్ గ్రూపులతో పోరాడుతున్నదని వైమానిక దళ ప్రతినిధి చెప్పారు.

June 14, 2023
ఉత్తర నైజీరియాలో వివాహ వేడుక నుండి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడింది, దీని ఫలితంగా సోమవారం పిల్లలతో సహా కనీసం 103 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని ఇలోరిన్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వారా రాష్ట్రంలోని పటేగి జిల్లాలో నైజర్ నదిపై సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడింది.

April 7, 2023
Africa: ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు నరమేధం సృష్టించారు. ఈ నరమేధంలో 50 మందిని ఊచకోత కోశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.

March 4, 2023
నైజీరియా యొక్క నైజర్ డెల్టా ప్రాంతంలోని అక్రమ చమురు శుద్ధి కర్మాగార స్థలం సమీపంలో జరిగిన పేలుడులో కనీసం 12 మంది మరణించారు, అయితే స్థానిక నివాసితులు మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.

October 10, 2022
ఇటీవలె కురుస్తున్న భారీ వర్షాల ధాటికి పలు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. వరదలు వచ్చి నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. దీనితో నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. నైగర్ నదికి ఒక్కసారిగా వరద ప్రహవాం పోటెత్తడంతో బగ్‌బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దానితో 76 మంది నీటిలో మునిగి మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
