
Odisha Government: పూరీ తొక్కిసలాట మృతులకు ఆర్థికసాయం
June 29, 2025
Puri Jagannath Rath Yatra Stampede: పూరీ జగన్నాథ రథయాత్రలో జరిగిన తొక్కిసలాట మృతులకు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీ పరిహారం ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కక్కరికి రూ...



_1762575853251.jpg)


