
UPI: ప్రపంచంలో ఎక్కడైనా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు
July 23, 2025
PayPal World: యూపీఐ సేవలు మన నిత్య జీవితంలో భాగమయ్యాయి. డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు దేశ సరిహద్దులు దాటాయి. ఇక నుంచి విదేశాల్లో కూడా యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చు. అంతర్జాతీయ చెల్లింపులకు వీలు కల్పి...



_1762575853251.jpg)


