
November 6, 2025
four days wines closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. వరసగా మూడు రోజులు, రెండు గ్యాప్ తర్వాత మరో రోజు వైన్స్ బంద్ కానున్నాయి. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం హైదరాబాద్ లో మాత్రమే. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో సైబరాబాద్‌లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది కాబట్టి ఆ రోజు వైన్ షాప్స్ బంద్ కానున్నాయి.




















_1762575853251.jpg)


