_1762136111801.jpg)
November 3, 2025
rains in ap and telangana: ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావం కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
_1762136111801.jpg)
November 3, 2025
rains in ap and telangana: ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావం కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

November 2, 2025
huge rain alert to ap and telangana rains: మోంథా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పింది.

November 1, 2025
rains effect in ap and telangana next two days: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.

October 31, 2025
సీఎం రేవంత్ తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. పంట నష్ట పరిహారంగా ఎకరాకు రూ.10 వేలను ప్రకటించారు. అలాగే ఈ తుఫాన్ మరణించిన వారి 5 లక్ష ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు

October 31, 2025
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు హెలికాప్టర్ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను సీఎం రేవంత్ వీక్షించారు. హుస్నాబాద్ లో ఏరియల్ సర్వే అనంతరం హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటించారు.

October 30, 2025
మొంథా తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని క్షేత్రస్థాయిలో పర్యటించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వెంటనే నష్టపోయిన రైతులను కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

October 30, 2025
telangana school holiday due to cyclone montha and heavy rainfall: బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుఫాను ఏపీని దాటిన తర్వాత వాయుగుండంగా బలహీనపడి, దాని ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది. ఈ తుఫాను ప్రభావంతో కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

October 29, 2025
మొంథా తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు.

July 20, 2023
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారడంతో ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికాలు జారీ చేసింది.

July 18, 2023
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎట్టకేలకు తెలుగురాష్ట్రాల్లో మొదలైన వానలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ రాత్రి నుంచి పలు చోట్ల ఆగకుండా జల్లులు కురుస్తున్నాయి.

July 17, 2023
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో జులై 17,18,19 తేదీల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

July 6, 2023
తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బ్రేక్ ఇవ్వడం లేదు. ఈ తరుణంలోనే ఈరోజు కూడా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే రీతిలో రుతుపవన ద్రోణి తూర్పు భాగం వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండడంతో ఉత్తరాంధ్రలో

June 25, 2023
Weather Update: దేశంలో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రికార్డు స్థాయిలో భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఊరట కలిగినట్లైంది.

May 9, 2023
ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

May 7, 2023
తెలుగు రాష్ట్రాలను వానలు వదిలేలా కనిపించడం లేదు. ఒక వైపు భానుడి భాగభగలు ఉంటూనే మరోవైపు.. వానలు కూడా దంచికొడుతున్నాయి. అయితే ఏపీ, తెలంగాణాల్లో ఇప్పటికే వర్షాలు దుమ్ములేపుతుండగా.. మరో రెండు, మూడు రోజుల పాటు మళ్ళీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆదివారం రాష్ట్రంలో అల్లూరి,

May 6, 2023
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, కూకట్‌పల్లి, దుండిగల్, హైదర్‌నగర్, నిజాంపేట,

May 4, 2023
ఇరు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు ఎండ వేడి.. మరోవైపు అకాల వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే మరోవైపు మోచా తుపాను తీర ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తోంది. రాగల 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

April 26, 2023
ఒక వైపు మండిపోయే ఎండాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు ఉచినచ్చని రీతిలో వర్షాలు కూరుస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కాగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

December 12, 2022
మాండూస్ తుఫాను వణుకు నుంచి తేరుకోకముందే మరో అల్పపీడనం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈనెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మాండూస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

October 9, 2022
ఇప్పటికే వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతుంటే.. మరల ఈ నెల 14వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

October 3, 2022
దసరా వేళ ప్రశాంతంగా సరదాగా పండుగ చేసుకుందాం అనుకుంటుంటే ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను వదలడం లేవు. గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షం ధాటికి తడిసి ముద్దవుతున్నాయి. ఈక్రమంలోనే రాష్ట్రంలో మంగళవారం నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

September 11, 2022
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షం దాటికి ఎల్లమ్మగుడి కాలువ పొంగిపొర్లుతుంది. అయితే ప్రమాదవశాత్తు కాలువ ప్రవాహంలో ఓ కారుకొట్టుకుపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తులు నీటమునిగి మరణించారు.

September 10, 2022
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులుపడ్డాయి. కాగా పెద్దపల్లి జిల్లాలో పిడుగుపాటుకు 9 మూగజీవాలు మృతి చెందాయి.

August 3, 2022
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడి చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించినట్టు తెలిపింది.

November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
