
Raj Kasireddy : స్పందించిన కసిరెడ్డి.. రేపు సిట్ విచారణకు హాజరవుతానని వెల్లడి
April 21, 2025
Raj Kasireddy : మద్యం కుంభకోణం కేసు పలువురు వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఈ కేసులో వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు సిట్ ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పటివరకూ సిట్...



_1762575853251.jpg)


