
July 25, 2025
Actor Kamal Haasan Swearing in as a Rajya Sabha MP: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్‌హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్‌లో తమిళ భాషలో ప్రమాణం చేశార...

July 25, 2025
Actor Kamal Haasan Swearing in as a Rajya Sabha MP: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్‌హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్‌లో తమిళ భాషలో ప్రమాణం చేశార...

July 23, 2025
Union Minister Nitin Gadkari: 6 నెలల్లో దేశవ్యాప్తంగా పలు హైవేలపై జరిగిన ప్రమాదాల్లో 27 వేల మంది మృతిచెందినట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ సంవత్సరం జనవరి- జూన్ మధ్యకాలంల...

July 21, 2025
Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఇవాళ ప్రారంభమైన సమావేశాలు విపక్ష నేతల ఆందోళనతో రేపటికి వాయిదా పడ్డాయి. తొలిరోజే ఆపరేషన్ సిందూర్, ట్రంప్ ప్రకటనలపై చర్చకు ప్...

July 20, 2025
Operation Sindoor: రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ పై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. కే...

July 16, 2025
New Delhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈనెల 21 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు నెలరోజులపాటు జరగనున్నాయి. ఈ దఫా సమావేశాలు వాడీవేడిగా జరగనున్నట్టు తెలుస్తోంది. ఓ ...

June 6, 2025
Nomination For Rajya Sabha: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. కమల్ హాసన్ నామినేషన్ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. జూన్ ...

May 28, 2025
Kamal Haasan Controversy Comments on Kannada Language: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యుం పార్టీ అధినేత కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సహకారంతో ఆయన రాజ్య...

April 28, 2025
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యపభ స్థానం భర్తీపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. రాజ్యసభ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అనూహ్యంగా పార్టీ సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును ఖ...

April 3, 2025
Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం బిల్లును ఎగువ సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. బిల్లును కేంద్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం...

March 21, 2025
Amit Shah : ఆర్టికల్ 370 రద్దుతో ‘ఒకే రాజ్యాంగం- ఒకే జెండా’అనే రాజ్యాంగ నిర్మాతల కలను ప్రధాని మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయ...

February 10, 2025
Sonia Gandhi Says No clarity when Census will be conducted in Rajya Sabha: లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజ్యసభలో తన తొలి జీరో అవర్ జోక్యంలో కాంగ్ర...

December 6, 2024
Currency notes found from Congress MP Abhishek Singhvi's seat, orders probe: రాజ్యసభలో డబ్బుల కలకలం చోటుచేసుకుంది. ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర నగదు లభ్యమైంది. రూ.500 నోట్ల కట్టను సెక్యూరిటీ గుర్తి...

July 3, 2024
బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూఆటోపైలట్, రిమోట్‌పైలట్‌తో ప్రభుత్వాన్ని నడిపే వారు కూడా ఉన్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై విమర్శలు ఎక్కు పెట్టారు

January 29, 2024
15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 56 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్ లో ముగియనుంది.

December 4, 2023
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్ ఖర్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకు చద్దా సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నందున దానిని తగినంత శిక్షగా పరిగణించవచ్చని అన్నారు.

August 11, 2023
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిబంధనలను ఉల్లంఘించి తమ సమ్మతి లేకుండా హౌస్ ప్యానెల్‌లో పేరు పెట్టారని నలుగురు ఎంపీల ఫిర్యాదుల నేపథ్యంలో అతనుప్రత్యేక హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ నుండి సస్పెండ్ అయ్యారు.

August 8, 2023
ఢిల్లీలో బ్యూరోక్రసీపై కేంద్రానికి నియంత్రణ కల్పించే వివాదాస్పద చర్యను రాజ్యసభ ఆమోదించిన తర్వాత ఢిల్లీ సేవల బిల్లు సోమవారం పార్లమెంటు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి.

March 13, 2023
ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ఆందోళన గురించి తెలుసని వెల్లడించింది. ఉద్యోగ సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని కేంద్రం తెలిపింది.

February 2, 2023
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక వ్యవహారంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ జరుగకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

December 8, 2022
రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ షాక్ ఇచ్చారు. ప్యానల్ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి పేరు తొలగించినట్లు తెలిపారు.

July 14, 2022
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపధ్యంలో ఉభయ సభల్లో ఉపయోగించకూడని పదాల జాబితాను విడుదల చేసారు. పార్లమెంట్ లో ఇకపై జుమ్లజీవి', 'బాల్ బుద్ధి', 'కోవిడ్ వ్యాప్తి' మరియు 'స్నూప్‌గేట్' వంటి పదాలను ఉపయోగించడం మరియు 'సిగ్గు', 'దుర్వినియోగం', 'ద్రోహం', 'అవినీతి' వంటి పదాలను ఉపయోగించకూడదు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
