stock market
Home/Tag: RRR
Tag: RRR
Prime9-Logo
Ram Charan : అరుదైన గౌరవం దక్కించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

November 2, 2023

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలానే ఇటీవల చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ “క్లిన్ కారా” రాకతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. ఇక ప్రస్తుతం తన సోదరుడు వరుణ్ తేజ్ పెళ్లి కోసం..

Prime9-Logo
RRR: ఆస్కార్ కమిటీలో ఆర్ఆర్ఆర్ టీం.. రాజమౌళి ఎక్కడ బాస్ అంటున్న నెటిజన్లు

June 29, 2023

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ ఈ పేరు వింటే చాలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన ఘనత “ఆర్ఆర్ఆర్” సినిమాకే దక్కుతుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు.

Prime9-Logo
Megastar Chiranjeevi : లిరిక్ రైటర్ చంద్రబోస్ ను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి..

March 30, 2023

 “ఆర్ఆర్ఆర్” లోని నాటు నాటు పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్  గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు దక్కడంతో 130 కోట్ల మంది భారతీయులు గర్వించారు.

Prime9-Logo
AR Rahman : అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపిస్తున్నారన్న ఏఆర్ రెహమాన్.. ఇంకా ఏమన్నారంటే ?

March 16, 2023

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ ను సొంతం చేసుకుంది. కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం అందించిన నాటు నాటు సాంగ్

Prime9-Logo
Oscar Awards : పార్లమెంటులో ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాలకు అరుదైన గౌరవం..

March 14, 2023

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రి అంతా గర్వంగా విశ్వ వేదికపై తలెత్తుకునేలా చేశాయి మన చిత్రాలు. 95వ ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు పాట పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడం దేశ ప్రజల విజయంగా భావిస్తున్నారు. బెస్ట్‌ ఒరిజినల్ క్యాటగిరీలో ఆస్కార్‌ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్‌తో ఆస్కార్‌ వేదిక దద్దరిల్లిన విషయం తెలిసిందే. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది.

Prime9-Logo
Oscars 2023: ఈ ఓటీటీల్లోనే ఆస్కార్ విన్నింగ్ చిత్రాలు

March 13, 2023

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ఘనంగా ముగిసింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

Prime9-Logo
oscars 2023: 95వ ఆస్కార్‌ అవార్డు విజేతల జాబితా.. ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చిందంటే?

March 13, 2023

oscars 2023: సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ముగిసింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాగా ఈ ఏడాది ఆస్కార్స్ సాధించిన సినిమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Prime9-Logo
RRR Movie : ఆర్ఆర్ఆర్ విషయంలో తమ్మారెడ్డికి కౌంటర్ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు.. నీ ** *** ఖర్చు పెట్టాడా అంటూ

March 10, 2023

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెబుతూ.. టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా "ఆర్ఆర్ఆర్". దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.

Prime9-Logo
Ram Charan : హాలీవుడ్ ఎంట్రీ పై మనసులో మాట బయటపెట్టిన చరణ్.. ఆమెతోనే నటించాలని ఉందంటూ !

March 9, 2023

మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

Prime9-Logo
Jr Ntr : అమెరికాలో అడుగుపెట్టిన యంగ్ టైగర్.. మళ్ళీ జన్మంటూ ఉంటే అలానే పుట్టాలంటూ !

March 7, 2023

ఎన్టీఆర్ బ్యాక్ టూ యాక్షన్.. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ సినిమా ఆస్కార్ కల నెరవేరుస్తుందని గట్టి విశ్వాసం వ్యక్తం అవుతుంది. ఆల్రెడీ నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆశలు బలపడ్డాయి.

Prime9-Logo
RRR Movie : హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వేడుకలో "ఆర్ఆర్ఆర్" విశ్వరూపం.. ఏకంగా 5 కేటగిరీల్లో!

February 25, 2023

RRR Movie : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన సినిమా అంటే ఒక్క మాటలో అందరికీ గుర్తొచ్చేది "ఆర్ఆర్ఆర్". బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత...

Prime9-Logo
Ram charan Tej : అమెరికన్ పాపులర్ షో కి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ "రామ్ చరణ్ తేజ్"..

February 22, 2023

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. చరణ్ కి జంటగా ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియో నటించి మెప్పించారు. ముఖ్య పాత్రల్లో.. అజయ్ దేవగణ్, శ్రియా నటించగా కీరవాణి సంగీతం అందించారు.

Prime9-Logo
Rajamouli : ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సారీ చెప్పిన రాజమౌళి.. కారణం ఏమిటో తెలుసా?

January 25, 2023

దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన నేపధ్యంలో రాజమౌళి స్పందించారు.

Prime9-Logo
Oscar Awards: ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ తో పాటు భారత్ నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు నామినేట్.. ఏవంటే?

January 25, 2023

సినిమాలకు సంబంధించి అత్యుత్తమ పురస్కారం అంటే ముక్త కంఠంతో చెప్పే మాట ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రతి సినిమా వాళ్ళు కలలు కంటారు. ఈ అవార్డు నామినేషన్స్ కి ఇండియా నుంచి సినిమాలు వెళ్లడం చాలా అరుదు.

Prime9-Logo
Oscar Nominations: ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న నాటు నాటు సాంగ్

January 24, 2023

Oscar Nominations: వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారతీయల కల తీరింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ లో నామినేషన్ దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ లో స్థానం సంపాదించింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది.

Prime9-Logo
Oscar Nominations: ఆస్కార్ నామినేషన్స్.. ఆర్ఆర్ఆర్ నిలుస్తుందా?

January 24, 2023

Oscar Nominations: ఆస్కార్ నామినేషన్లను మంగళవారం సాయంత్రం ప్రకటించనున్నారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఈ వేడుక జరగనుంది. నామినేషన్లు ప్రకటన కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

Prime9-Logo
Rgv Tweet: రాజమౌళిని చంపేందుకు కుట్ర.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

January 24, 2023

ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. రాజమౌళిని చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. ట్వీట్ ద్వారా ఆర్జీవీ తెలిపారు. ఇంకా దీనిపై ఏమన్నారంటే?

Prime9-Logo
Director SS Rajamouli : నేను డబ్బు కోసమే సినిమాలు తీస్తానంటున్న రాజమౌళి.. ఎందుకంటే?

January 20, 2023

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. డైరెక్టర్ గా సీరియళ్ళతో తన ప్రస్థానం ప్రారంభించిన జక్కన్న స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత తనదైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.

Prime9-Logo
Director Rajamouli : రాజమౌళి చేతులు కట్టుకుని మరీ ఎందుకు వింటున్నారు? జేమ్స్ కామెరూన్ ఏం చెబుతున్నారు?

January 16, 2023

దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచంలో టాప్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ ని కలిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు వేడుకల్లో భాగంగా జేమ్స్ కామెరూన్ ని కలిసిన జక్కన్న సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని వ్యక్తపరిచాడు. ఈ మేరకు ట్విట్టర్ లో గ్రేట్ జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ ను చూశారు.

Prime9-Logo
RRR : ఆర్ఆర్ఆర్ సినిమాని రెండుసార్లు చూసిన జేమ్స్ కామెరూన్.. రాజమౌళిని ఇచ్చిన ప్రశంస ఏంటంటే..

January 16, 2023

దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న జక్కన్న

Prime9-Logo
RRR: థాంక్యూ మామయ్య.. చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ రిప్లై.. ఆర్ఆర్ఆర్ టీంకు ప్రశంసల వెల్లువ

January 11, 2023

ఆర్ఆర్ఆర్ ఇండియన్ సినిమా రికార్డ్స్ నెలకొల్పుతూ, జపాన్ లో కూడా మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. నాటు నాటు పాట తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ ని చిందులేయించిన పాట. ఇప్పుడు ఈ పాటకి అంతర్జాతీయ అవార్డు ( గోల్డెన్ గ్లోబ్ ) రావడంతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాని ఊపేస్తున్నారు.

Prime9-Logo
RRR : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా "నాటు నాటు"

January 11, 2023

భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించారు. ఆలానే ఈ మూవీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.

Prime9-Logo
RRR Movie : " ఆర్ఆర్ఆర్ " ని వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డు

December 6, 2022

ఇటీవలే రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.

Page 1 of 2(37 total items)