
Tsunami Warning to 30 Countries: భూకంపంతో 30 దేశాలకు సునామీ హెచ్చరికలు.. ప్రళయం రాబోతోందా..?
July 30, 2025
Tsunami Warning to 30 Countries: రష్యాలో భారీ భూకంపం బీభత్సం సృష్టించింది. దీంతో సునామీతో పసిఫిక్ మహాసముద్రంలో అల్లకల్లోలంగా మారింది. సుమారు 4 మీటర్ల ఎత్తువరకు రాకాసి అలలు ఎగసిపడ్డాయి. సునామీ ఎఫెక్ట్ ...



_1762575853251.jpg)


