stock market
Home/Tag: sajjala ramakrishna reddy
Tag: sajjala ramakrishna reddy
Prime9-Logo
YSRCP: "జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం" పుస్తకం విడుదల

June 12, 2025

Sajjala Ramakrishna Reddy: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ తాజాగా ఓ పుస్తకాన్ని రిలీజ్ చేసింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన...

Prime9-Logo
YS Sharmila : అమరావతి మహిళలపై సజ్జల మూర్ఖుడిలా మాట్లాడారు : వైఎస్‌ షర్మిల

June 10, 2025

AP PCC President YS Sharmila : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. అమరావతి మహిళలపై సజ్జల చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచ...

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy: రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి!

May 12, 2025

Sajjala Ramakrishna Reddy Comments: ఏపీలో పోలీస్ వ్యవస్థను నీరు గారుస్తూ రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచ...

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy : యువత పోరుతో ప్రభుత్వాన్ని నిలదీద్దాం : సజ్జల

March 9, 2025

Sajjala Ramakrishna Reddy : ఈ నెల 12న యువత పోరుతో కూటమి ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైసీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్...

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డి పై కేసు నమోదు

May 31, 2024

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. వైసీపీకి చెందిన కౌంటింగ్‌ ఏజెంట్ల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు సజ్జల పై కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు.

Prime9-Logo
Kiran Royal: సజ్జలకు పిచ్చిపట్టింది .. తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్

May 30, 2024

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ను.. అధికారులను పట్టించుకోకుండా కౌంటింగ్ వెళ్ళాలని ఎలా సజ్జల చెబుతారని నిలదీశారు. వైసీపీ కేడర్ సజ్జల ట్రాప్ లో పడొద్దని సూచించారు.

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై చంద్రబాబుది దిగజారుడు రాజకీయం .. సజ్జల రామకృష్ణారెడ్డి.

May 10, 2024

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ‍వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ,ఏపీ ప్రభుత్వ సలహా దారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్‌ చేసి దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy: మూడు హామీలు తప్ప అన్నీ అమలు చేసాం.. సజ్జల రామకృష్ణారెడ్డి

May 1, 2024

మూడు హామీలు తప్ప తమ మేనిఫెస్టోలోని అన్ని విషయాలు అమలు జరిపామని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా, సంపూర్ణ మద్య నిషేధం, సిపిఎస్ రద్దు… ఈ మూడు హామీలు తప్ప 99 శాతం హామీలు అమలుచేశామని ఆయన తెలిపారు.

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy : బందిపోటు దొంగ, మోసగాడు చంద్రబాబు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - సజ్జల రామకృష్ణా రెడ్డి

November 21, 2023

బందిపోటు దొంగ, మోసగాడు చంద్రబాబు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై నెక్స్ట్ లెవెల్ లో ఆయన ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ అని

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy: టీడీపీ డ్రామాలు పీక్స్‌కి చేరాయి.. సజ్జల రామకృష్ణారెడ్డి

October 13, 2023

టీడీపీ డ్రామాలు పీక్స్‌కి చేరాయని అందులో భాగంగానే చంద్రబాబుకు ముప్పు ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలున్నాయని కోర్టు ధ్రువీకరించిందని అన్నారు.

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy: బీజేపీతో పొత్తుకు టీడీపీ తహతహలాడుతోంది.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

August 30, 2023

బీజేపీతో పొత్తుకు టీడీపీ తహతహలాడుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా నమ్మకం కోల్పోయిన టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన..చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు.

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy: ఆఖరి రోజు వరకూ ఉంటాం.. చేయాల్సినవి చాలా ఉన్నాయ్- ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ

July 6, 2023

Sajjala Ramakrishna Reddy: ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి హడావిడిగా హస్తినకు పయనమయ్యారని.. ఆ విషయమై ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy : పోరాడితే పోయేదేం లేదనడానికి ఇదేమీ యూనియన్ కాదు.. రాజకీయ పార్టీ : సజ్జల రామకృష్ణా రెడ్డి

April 11, 2023

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం కూడా బిడ్డింగ్ వేస్తోందన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు.

Prime9-Logo
Anam Ramnarayana Reddy : సాధారణ జర్నలిస్టు‌ అయిన సజ్జల ఇప్పుడు కోట్లకు ఎలా పడగలెత్తారు - ఆనం రాంనారాయణ రెడ్డి

March 26, 2023

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు .. మరోవైపు సస్పెండ్ చేయబడ్డ రెబల్ ఎమ్మెల్యేలతో మాటల యుద్ధం నడుస్తుంది. ఈ మేరకు తాజాగా వైసీపీ అధినాయకత్వంపై ఎమ్యెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను క్రాస్‌ ఓటింగ్‌ చేశాననేది నామీద బురద జల్లడమే అంటూ ఫైర్ అయ్యారు.

Prime9-Logo
MLA Undavalli Sridevi : వైసీపీ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. నాకు ప్రాణహాని ఉంది - ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

March 26, 2023

ఏపీలో రాజకీయాలు విమర్శలు.. ప్రతి విమర్శలతో హీట్ పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో మొదలైన ఈ ధోరణి.. ఇటీవల 4 వైకాపా ఏమమెలఎఎలను సస్పెండ్ చేయడంతో మరింత జోరందుకుంది. కాగా తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Prime9-Logo
Sajjla On MLc Elections: వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావు: సజ్జల రామకృష్ణారెడ్డి

March 18, 2023

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీవి కావని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు.

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy: బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్- సజ్జల

February 20, 2023

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు.

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy: ఐదేళ్లు అధికారం.. ఒక్కరోజు కూడా వదులుకోం.. ముందస్తుకు వెళ్లం- సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ

January 9, 2023

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర స్ధాయిలో స్పందించారు.

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy : ఉమ్మడి ఏపీగా కలిసుండాలనేదే మా విధానం.. సజ్జల రామకృష్ణారెడ్డి

December 8, 2022

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలసి ఉండాలన్నదే ఇప్పటికీ తమ విధానమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Prime9-Logo
Sajjala: ఆ వార్తలు అవాస్తం.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై సజ్జల కీలక వ్యాఖ్యలు

December 5, 2022

ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని సజ్జల ఖండించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరినీ తొలగించబోవడంలేదని అన్నారు.

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy: సీఎం కేసిఆర్ ను తిడితే మంత్రి హరీష్ కు సంతోషం అనుకొంటే మేము రెడీ.. సజ్జల

September 30, 2022

రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు. వారి వారి ఆలోచనల మేరకు పాలన ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తిస్తే మేం కూడా పరుషంగా మాట్లాడగలం. సీఎం కేసిఆర్ ను తిడితే మంత్రి హరీష్ కు సంతోషం అనుకొంటే అందుకు మేము రెడీ అని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో పేర్కొన్నారు.

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy: టీడీపీ పగటి కలలు కంటోంది.. సజ్జల రామకృష్ణారెడ్డి.

August 9, 2022

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలపై విచారణ జరుగుతోందని రిపోర్టులు వచ్చాకే చర్యలుంటాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాధవ్ వేధించినట్లు ఏ మహిళా ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దదన్నారు సజ్జల