
Bombs : బయటపడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు.. వేలమంది ప్రజలు ఖాళీ
June 4, 2025
Germany : జర్మనీలోని కొలోన్ నగరంలో రెండో ప్రపంచ యుద్ధం సమయంలోని మూడు బాంబులను కనుగొన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబులు ఉన్న ప్రాంతానికి సమీపంలోన...



_1762575853251.jpg)


