
Earthquake In Russia: రష్యాలో మరోసారి భూప్రకంపనలు
July 31, 2025
Kamchatka: రష్యాను వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న తెల్లవారుజామున 8.8 తీవ్రతతో కమ్చట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నగరానికి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో భూమిలోపల ...





_1762575853251.jpg)


