
Bus falls into Sindh River: జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. సింధూ నదిలో పడిపోయిన ఐటీబీపీ సిబ్బంది బస్సు!
July 30, 2025
Bus carrying ITBP Personnel falls into Sindh River: జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గందేర్బల్ జిల్లాలోని కుల్లాన్ వద్ద ఐటీబీపీ సిబ్బందిని తీసుకెళ్తున్న ఓ బస్సు సింధూ నదిలోకి దూసుకెళ్లింది...



_1762575853251.jpg)


