stock market
Home/Tag: skill development corporation scam
Tag: skill development corporation scam
Prime9-Logo
Nara Chandrababu Naidu : చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సీఐడీ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు..

November 3, 2023

తెదేపా అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని, స్కిల్‌ డెవలప్ మెంట్ కేసు విషయంలో మీడియాతో మాట్లాడవద్దంటూ ఇచ్చిన

Prime9-Logo
Nara Chandrababu : తెదేపా చీఫ్ చంద్రబాబుపై హైదరాబాద్ లో కేసు నమోదు..

November 2, 2023

చంద్రబాబు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదుతో క్రైం నంబర్‌ 531\2023 కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్‌ 341, 290, 21

Prime9-Logo
Nara Chandrababu Naidu : హైదరాబాద్ కు రానున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. ఎప్పుడు, ఎందుకంటే ?

November 1, 2023

తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పై విడుదలై ఈరోజు హైదరాబాద్ కు వస్తున్నారు. రాజమండ్రి నుంచి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉదయం 6 గంటల సమయంలో ఆయన అమరావతిలోని ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. కాగా ఉండవల్లి నివాసం నుండి ఇవాళ మద్యాహ్నం చంద్రబాబు హైదరాబాద్

Prime9-Logo
Nara Chandrababu : జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. ఇక నేరుగా అక్కడికే

October 31, 2023

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల రిమాండ్ తర్వాత నేడు బయటికి వచ్చారు. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో, చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. 

Prime9-Logo
Nara Chandrababu Naidu : చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ విషయంలో కోర్టు విధించిన షరతులు ఇవే..

October 31, 2023

తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నచంద్రబాబుకు తాజాగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. నాలుగు వారాలపాటు చంద్రబాబుకు బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై

Prime9-Logo
Nara Chandrababu Naidu : స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు.. ఎన్ని రోజులంటే ?

October 31, 2023

తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెల రోజులకు పైనుంచి ఆయన రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో ఉంటున్నారు. మరోవైపు తనపై సీఐడీ నమోదు చేసిన కేసులు తప్పు అని, వాటిని కొట్టేయాలని సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

Prime9-Logo
Nara Chandrababu : ఫైబర్‌నెట్‌ కేసులోచంద్రబాబుకు ఊరట..అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దంటూ

October 20, 2023

ఫైబర్‌నెట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈరోజు సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీఐడీ తరఫు న్యాయవాదులు కోర్టులో ఈ మేరకు మెమో దాఖలు చేశారు. చంద్రబాబుపై నమోదు చేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌లకు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో దాఖలు

Prime9-Logo
Nara Chandrababu : చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ నిరాకరణ.. క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

October 17, 2023

తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పిటిషన్ పై పలుమార్లు వాదనలు వినిపించారు. పలుమార్లు వాయిదా కూడా పడింది. తాజాగా ఈరోజు జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదితో కూడిన

Prime9-Logo
Nara Chandrababu : చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ మళ్లీ వాయిదా.. ఆ విషయంలో వైకాపా సర్కారుపై ఫైర్ అయిన నారా భువనేశ్వరి

October 17, 2023

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెదేపా చీఫ్ చంద్రబాబుకు మళ్ళీ చుక్కెదురైంది. కాగా ఏసీబీ కోర్టులో.. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుమార్లు ఈ విచారణ వాయిదా పడగా.. తాజాగా ఈ పిటిషన్ పై మంగళవారం ఉదయం హైకోర్టు విచారణ చేపట్టింది.

Prime9-Logo
Nara Lokesh : హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేష్..

October 14, 2023

టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి చేరుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం వెళ్లారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ములాఖత్‌కు

Prime9-Logo
Nara Chandrababu : చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి.. ఆరోగ్యం ఎలా ఉందంటే ?

October 13, 2023

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా 34 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబు.. వాతావరణ మార్పులవల్ల ఇటీవల డీహైడ్రేషన్‌కు గురి కాగా.. స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్లు వార్తలు బయటికి వచ్చాయి. ఈ క్రమంలోనే జైలు

Prime9-Logo
Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబుకు అస్వస్థత... జైలుకి వెళ్లి పరిశీలిస్తున్న ప్రభుత్వ వైద్యులు

October 12, 2023

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు లోనయ్యారు. గత కొన్నిరోజులుగా విపరీతమైన ఉక్కపోత, వేడిమి నెలకొని ఉండడంతో... జైల్లో చంద్రబాబు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారు. అధిక వేడిమితో ఆయన అలర్జీకి గురయ్యారు.

Prime9-Logo
Nara Chandrababu Naidu : తెదేపా చీఫ్ చంద్రబాబుకు ఒక వైపు ఊరట.. మరోవైపు షాక్ !

October 11, 2023

తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెల రోజులకు పైనుంచి ఆయన రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో ఉంటున్నారు. మరోవైపు తనపై సీఐడీ నమోదు చేసిన కేసులు తప్పు అని, వాటిని కొట్టేయాలని సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది.

Prime9-Logo
Nara Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు..

October 9, 2023

తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా గత నెల 9 వ తేదీన ఆయనను అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పటి నుంచి చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతుండడం

Prime9-Logo
Chandrababu Naidu Arrest : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ నేతృత్వంలో "మోత మోగిద్దాం"..

September 30, 2023

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆయన అరెస్ట్ కు నిరసనగా టీడీపీ అధిష్టానం ఈరోజు రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకూ "మోత మోగిద్దాం" అనే కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా

Prime9-Logo
Nara Lokesh : స్కిల్ స్కామ్ లో నారా లోకేష్ కు ఏపీ హైకోర్టు లో ఊరట.. అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దంటూ !

September 29, 2023

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ నారా లోకేష్ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వచ్చే నెల 4వ తేదీ వరకు లోకేష్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.

Prime9-Logo
Nara Lokesh : రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన నారా లోకేష్.. ఏం చెప్పారంటే ?

September 26, 2023

స్కిల్ డెవలప్ మెంటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతో ఆయన తనయుడు, తెదేపా కీలక నేత బాబుకు బెయిల్ కోసం పోరాడుతూనే.. మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు పార్టీల అగ్ర నేతలను ఢిల్లీలో కలుస్తున్నారు. తాజాగా నారా లోకేశ్ రాష్ట్రపతి

Prime9-Logo
Nara Chandrababu Naidu : స్కిల్ డెవలప్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ మళ్ళీ వాయిదా..

September 26, 2023

స్కిల్ డెవలప్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు.. మరోవైపు కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్ ఏపీ హైకోర్టును కోరుతున్నాయి. నిన్న వీరి వాదనలను విన్న కోర్టు నేడు ఈ పిటిషన్ లపై విచారణ జరపనుంది.

Prime9-Logo
Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబుకు మళ్ళీ షాక్.. బెయిల్, కస్టడీ పిటిషన్ లపై విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

September 25, 2023

Nara Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కాగా ఒకవైపు చంద్రబాబుకు...

Prime9-Logo
Nara Chandrababu Naidu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టుని ఆశ్రయించిన చంద్రబాబు నాయుడు

September 23, 2023

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పేర్కొన్నారు.

Prime9-Logo
Nara Chandrababu Naidu : చంద్రబాబుకు 24 వరకు రిమాండ్ పొడిగింపు.. మానసిక క్షోభకు గురిచేశారంటూ !

September 22, 2023

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకి ఊహించని షాక్ తగిలింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చారు సీఐడీ అధికారులు. కాగా ఈ క్రమం లోనే చంద్రబాబునాయుడు రిమాండ్ ను ఈ నెల  24వ తేదీకి పొడిగించింది కోర్టు.

Prime9-Logo
Pawan Kalyan : చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలులోకి వెళ్ళిన పవన్, బాలయ్య, లోకేష్

September 14, 2023

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుని కలిసేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ తాజాగా జైలు లోపలికి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వీరు చంద్రబాబును కలవనున్నారు. సమావేశం సందర్భంగా చంద్రబాబుతో పవన్

Prime9-Logo
CID : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబే ప్రధాన నిందితుడు - సీఐడీ అడిషనల్‌ డీజీ సంజయ్

September 9, 2023

ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడే అని

Prime9-Logo
Ap Skill Development Corporation Scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 'స్కాం'.. 26 మందికి నోటీసులు

December 4, 2022

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా రూ.234 కోట్ల నిధుల మళ్లింపునకు సంబంధించి కేసు నమోదు చేసింది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ గంటా సుబ్బారావులతో పాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది.