
November 1, 2025
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ఇండియాకు రానున్నాడు. అది మన హైదరాబాద్‌లో వచ్చే నెల పర్యటించనున్నారు. మెస్సి హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది.

November 1, 2025
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ఇండియాకు రానున్నాడు. అది మన హైదరాబాద్‌లో వచ్చే నెల పర్యటించనున్నారు. మెస్సి హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది.

November 1, 2025
indian tennis star rohan bopanna announces retirement: భారతీయ టెన్నిస్ ఐకాన్ రోహన్ బోపన్న తన ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్ ఆడుతున్న బోపన్న.. ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

October 25, 2025
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అటు బ్యాటింగ్‌లో ఇటు ఫీల్డింగ్ లో పాత కోహ్లీని గుర్తు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో మరోసారి ఫీల్డింగ్ లో కోహ్లీ అద్భుతాన్ని చేసి చూపించాడు. కళ్లు చేదిరే క్యాచ్ ను పట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ వీడియో తెగ వైరల్ అవుతుంది

July 17, 2025
Mohammed Shami Ex Wife: ఇండియన్ క్రికెటర్ మహ్మద్ షమీ మాజీ భార్యపై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. మహ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్‌పై వెస్ట్ బెంగాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పొరుగింటి మహిళపై ఆమె ద...

July 14, 2025
Saina Nehwal Announced Divorce Parupalli Kashyap: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన చేశారు. ఆమె తన భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. 7 ఏళ్ల వివాహ బంధంతో పాటు 20 ఏళ్ల ఫ్...

May 4, 2025
Sri Lanka Womens vs india Womens : ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇవాళ కొలొంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక మహిళా జట్టుతో భారత్ మహిళా జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదట శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎం...

April 16, 2025
Team India Fast Bowler Zaheer Khan Blessed With Baby Boy: టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రియ్యారు. ఆయన భార్య సాగరిక ఘాట్గే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా...

March 20, 2025
Yuzvendra Chahal And Dhanashree Verma Divorced: భారత క్రికెట్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మతో విడిపోయాడు. గురువారం వారికి ముంబైలోని బాద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ...

March 14, 2025
IPL 2025 - Axar Patel : ఐపీఎల్ 18వ సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్‌ను ప్రకటించింది. యువ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది. సీనియర్ ప్లేయర్ కేఎ...

March 7, 2025
Sunil Chhetri Makes Retirement U-Turn: భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛత్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, తాను ప్రకటించిన రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్‌ను మళ్లీ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ...

February 23, 2025
IND vs PAK: భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజామ్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. పాకిస్థాన్‌కు బాబర్ ఆజం మరోసారి మంచి ఓపెనింగ్ అందించలేకపోయాడు. హై ప్రెజర్ మ్యాచ్‌లో 26 బంతులు ఎదుర్కొని...

February 20, 2025
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్‌కు టీమిండియాకు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అరుదైన ఘనత స...

February 17, 2025
Chahal Paying Rs 60 Crore Alimony to Dhanashree: టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహలు వ్యక్తిగత విషయానికి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాహల్ అతడి భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నా...

February 5, 2025
Rashid Khan breaks Dwayne Bravo's record: టీ20 చరిత్రలో అరుదై న రికార్డు నమోదైంది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మొత్తం ఇంటర్ నేషనల్, లీగ్...

December 3, 2024
Arjun Erigaisi Joins Elite 2800 ELO Club After Anand: యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేసి మరో అరుదైన ఘనత సాధించాడు. చెస్ చరిత్రలోనే దిగ్గజ గ్రాండ్ మాస్టర్‌గా గుర్తింపు పొందిన విశ్...

November 13, 2024
On This Day Rohit Sharma Hits 264 Runs: రోహిత్ శర్మ.. ఈ పేరు వినగానే అతడి బ్యాటింగ్ గురించే చెప్పుకుంటారు. గ్రౌండ్‌లోకి దిగాడంటే సిక్స్, ఫోర్లుతో విజృంభిస్తాడు. అతడి బ్యాటింగ్ అంటే వరల్డ్ చాంపియన్...

June 15, 2023
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ప్రైజ్ మనీ పెరిగింది. ఈ ఏడాది వింబుల్డన్ లో 56.5 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 465 కోట్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్టు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ బుధవారం ప్రకటించింది.

June 14, 2023
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చెందిన ఆటగాడు తుషార్ దేశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన నభా గద్దం వార్ ను దేశ్ పాండే పెళ్లిచేసుకోబోతున్నాడు.

June 14, 2023
ఐపీఎల్ 2023 సీజన్ ప్రసార హక్కులను దక్కించుకున్న జియో సినిమా.. తాజాగా భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగనున్న మ్యాచుల ప్రసారం హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన వయాకామ్ 18 వెల్లడించింది.

June 8, 2023
ఆస్ట్రేలియాతో జరుగతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా రెండో రోజు భారత బౌలర్లు పుంజుకున్నారు. ఓవర్ నైట్ స్కోరు 327/3 తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మొదటి సెషన్ ముగిసే సమయానికి 422/7 తో కట్టడి చేయగలిగారు.

June 8, 2023
WTC Final 2023: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గద పట్టేదెవరు? అదేంటీ విజేత ఎవరో తేలడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది కదా. అయితే ఫైనల్ ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు ఆస...

June 8, 2023
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ) మొదటి రోజును ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. తొలి రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం చూపించింది. ఆరంభంలో టీమిండియా పేసర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తడబడినా..

June 7, 2023
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజు ఆట ప్రారంభం అయింది. ఇందులో భాగంగా టాస్ నెగ్గిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతోంది.

June 7, 2023
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మరో కొన్ని గంటల్లో ఈ మెగా ఫైనల్ మొదలు కానుంది. లండన్‌లోని ప్రసిద్ద ‘ఓవల్’మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రంపంచ చాంపియన్స్‌గా చరిత్ర సృష్టించాలని రోహిత్ సేన సన్నద్ధమవుతోంది.

June 6, 2023
ఇంగ్లండ్ లోని ఓవల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ బిగ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు నెట్స్ లో శ్రమిస్తున్నాయి. కాగా, రేపు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు కలవరపెట్టే న్యూస్ బయటకు వచ్చింది.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
