stock market
Home/Tag: Sri Lanka
Tag: Sri Lanka
Prime9-Logo
Sri Lanka Women vs India Women: శ్రీలంకపై భారత్ భారీ స్కోరు.. గెలిస్తే ఫైనల్!

May 4, 2025

Sri Lanka Womens vs india Womens : ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇవాళ కొలొంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక మహిళా జట్టుతో భారత్ మహిళా జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదట శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎం...

Prime9-Logo
Colombo Airport : కొలంబో విమానాశ్రయంలో భారీ సెర్చ్ ఆపరేషన్.. ఎందుకంటే?

May 3, 2025

Sri Lankan flight departing from Chennai to Colombo : చెన్నై నుంచి కొలంబోకు బయలుదేరిన శ్రీలంక విమానంలో ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు ఈమెయిల్‌ అందింది. వెంటనే చెన్నై విమానాశ్రయం అధ...

Prime9-Logo
India - Sri Lanka Relations: భారత్‌కు షాకిచ్చిన శ్రీలంక.. భారత్‌కు విరుద్ధంగా నిర్ణయాలు..!

April 14, 2025

Sri Lanka Gives shock to India: భారత్‌కు శ్రీలంక భారీ షాక్‌నిచ్చింది. ఇండియాకు విరుద్ధంగా పలు నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇరుదేశాలు మంచి సత్ససంబంధాలు ఏర్పరుచుకున్నాయి. ఇటీవల ఆర...

Prime9-Logo
PM Modi : తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయండి : శ్రీలంక అధ్యక్షుడిని కోరిన ప్రధాని మోదీ

April 5, 2025

PM Modi SriLanka Visit : మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీలంకకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తమిళ జాలర్ల సమస్యను లేవనెత్తారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే...

Prime9-Logo
Sri Lanka: ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో శ్రీలంక అధ్యక్షుడు భేటీ.. శ్రీలంకతో కొత్త బంధం చిగురించేనా?

December 12, 2024

Sri Lankan President Anura Dissanayake to visit India: శ్రీలంక అధ్యక్షుడు అనురా దిస్సనాయకె ఈ నెల 15న భారత పర్యటనకు రానున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో భేటీ...

Prime9-Logo
Sri Lanka Heavy Rains: శ్రీలంకను ముంచెత్తిన భారీ వర్షాలు 14 మంది మృతి

June 3, 2024

శ్రీలంకను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు కూలిపడ్డంతో సుమారు 15 మందిమృతి చెందారని శ్రీలంక డిజాస్టర్‌ సెంటర్‌ ఆదివారం వెల్లడించింది. భారీ వరదలకు దేశ రాజధాని కొలంబోలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు నీట మునిగిపోయారు.

Prime9-Logo
Sri Lanka cricket Board: భారత్‌తో ఘోర పరాజయం .. శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు..

November 6, 2023

ఆదివారం ప్రపంచ కప్ లో శ్రీలంక జట్టు బారత్ చేతిలో ఘోరపరాజయం పాలయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింఘే జాతీయ క్రికెట్ బోర్డును రద్దు చేసారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నమ్మక ద్రోహం మరియు అవినీతితో కలుషితమయిపోయిందని ఆయన ఆరోపించారు. వెంటనే బోర్డు సభ్యలు రాజీనామా చేయాలని ఆదేశించారు.

Prime9-Logo
Ravanasura : రామాయణం చుట్టూ శ్రీలంక టూరిజం.. అయితే రావణుడు రాక్షసుడు కాదంటున్నారు.. ఎందుకో తెలుసా?

April 4, 2023

కష్టాల్లో ఉన్న తన పర్యాటక రంగాన్ని పెంపొందించడానికి శ్రీలంక తన పొరుగు దేశం భారతదేశం వైపు చూస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో, రామాయణ సర్క్యూట్ భారతదేశం నుండి అనేక మంది పర్యాటకులను ఆకర్షించగలదని శ్రీలంక వాసులు గ్రహించారు మరియు వారు దానిని చురుకుగా ప్రచారం చేస్తున్నారు.

Prime9-Logo
IMF: శ్రీలంకకు $3 బిలియన్ల ఆర్దిక సాయాన్ని ఆమోదించిన ఐఎంఎఫ్

March 21, 2023

అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్ ) శ్రీలంక యొక్క దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో సహాయపడటానికి నాలుగు సంవత్సరాలలో దేశం కోసం దాదాపు $3 బిలియన్ల బెయిలౌట్ కార్యక్రమాన్ని ఆమోదించింది. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపిందని ఐఎంఎఫ్ సోమవారం ప్రకటించింది.

Prime9-Logo
Sri Lanka: శ్రీలంక ప్రజలపై విద్యుత్ చార్జీలమోత

February 17, 2023

శ్రీలంక విద్యుత్ బోర్డు విద్యుత్ చార్జీలను ఏకంగా 275 శాతం వరకు పెంచింది. దేశ ఆర్దిక వ్యవస్ద దివాలా తీయడంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) షరతులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర్ అన్నారు

Prime9-Logo
Sri Lanka: క్రికెట్ జట్టులో ఆసక్తికర ఘటన.. ఆ ముగ్గురిదీ ఒకేరోజు పెళ్లి

November 29, 2022

శ్రీలంక క్రికెట్ జట్టులో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకేరోజు ముగ్గురు క్రికెటర్లు వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. పథుమ్ నిస్సంక, కసున్ రజిత, చరిత్ అసలంక వంటి స్టార్ ప్లేయర్స్ ఒకే రోజు పెళ్లి చేసుకున్నారు.

Prime9-Logo
Junaid Siddique: ప్రపంచకప్‌లోనే భారీ షాట్.. సిద్దిఖి సిక్సర్ చూసి అంతా షాక్..!

October 19, 2022

ప్రపంచకప్ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీసుల్లో లీనమయ్యాయి. కాగా తాజాగా టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన గ్రూప్‌-ఏ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బ్యాటర్ జునైద్‌ సిద్ధిఖి భారీ సిక్సర్ బాదాడు. ఏకంగా 109 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదాడు.

Prime9-Logo
Gotabaya Rajapaksa: శ్రీలంకకు తిరిగి వచ్చిన గొటబాయ రాజపక్స

September 3, 2022

తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారకుడయ్యారనే ఆరోపణలతో ప్రజల ఆగ్రహానికి గురై విదేశాలకు పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శుక్రవారం సొంత గడ్డ పై కాలు మోపారు. దాదాపు 50 రోజుల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. గొటబాయకు బంగళా, 24 గంటలపాటు భద్రత కల్పించేందుకు లంక ప్రభుత్వం

Prime9-Logo
Nithyananda: అనారోగ్యంతో ఉన్నాను.. చికిత్సకు అనుమతించండి. శ్రీలంకకు నిత్యానంద లేఖ

September 3, 2022

స్వయం ప్రకటిత దైవం స్వామి నిత్యానంద ఆరోగ్య సమస్యల కారణంగా శ్రీలంకలో ఆశ్రయం పొందాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు శ్రీలంక ప్రభుత్వానికి లేఖరాసారు. తాను స్దాపించిన కైలాస దేశంలో వైద్యసదుపాయాలు లేవని తనకు తీవ్ర అనారోగ్యంగా ఉన్నందున శ్రీలంకలో వైద్యచికిత్సకు అనుమతించాలంటూ లేఖలో పేర్కొన్నారు.

Prime9-Logo
Chinese Spy Ship in Sri Lanka: శ్రీలంక తీరంలో చైనా గూఢచారి నౌక.. భారత్ అభ్యంతరాలను ఖాతరు చేయని లంక

August 16, 2022

చైనాకు చెందిన గూఢచార నౌక శ్రీలంకకు చేరింది. శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టుకు ఈ ఉదయం చేరుకున్న ఈ నౌకపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ గూఢచార నౌకకు శాటిలైట్లను, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేసే సత్తా ఉండటంతో భారత్ వ్యతిరేకతను తెలిపింది.

Prime9-Logo
Sri Lanka: శ్రీలంక ప్రజలపై మరో పిడుగు.. భారీగా పెరిగిన విద్యుత్ చార్జీలు

August 10, 2022

శ్రీలంక ప్రజల కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. పెట్రోల్‌ కొరత, ఆహార కొరత, విద్యుత్‌ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు తాజాగా శ్రీలంక ప్రజల నెత్తిన కరెంటు చార్జీలు పిడుగు పడింది. సిలోన్‌ ఎలక్ర్టిసిటి బోర్డు విద్యుత్‌ టారిఫ్‌ను ఏకంగా 264 శాతం పెంచేసింది.

Prime9-Logo
Dinesh Gunawardena: శ్రీలంక నూతన ప్రధానిగా దినేష్ గుణవర్దన

July 22, 2022

శ్రీలంకలో ఆర్థిక మాంద్యంపై కొనసాగుతున్న నిరసనల మధ్య, శ్రీలంక సీనియర్ పొడుజన పెరమున (ఎంపీ) దినేష్ గుణవర్దన 15వ ప్రధానమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. 73 ఏళ్లగుణవర్దన ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందినవారు.

Prime9-Logo
Ranil Wickremesinghe: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే

July 20, 2022

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే ఎంపికయ్యారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వ్యక్తమైన దేశాధ్యక్షుడిగా ఎంపీలు ఆయనను ఎన్నుకున్నారు. పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆయనపై పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి.

Prime9-Logo
Sri Lanka: కుప్పకూలిన బతుకులు.. సెక్స్ వర్కర్లుగా మారుతున్న శ్రీలంక మహిళలు

July 19, 2022

శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ముఖ్యంగా మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. టెక్స్‌టైల్‌ పరిశ్రమలు మూతపడ్డంతో ఈ పరిశ్రమల్లో పనిచేసే మహిళలు విధిలేని పరిస్థితుల్లో ఆహారం, మందులు, కుటుంబ పోషణ కోసం వేశ్య వృత్తిలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇతర ఉద్యోగాలు చేయడానికి నైపుణ్యం లేని కారణంగా పడుపు వృత్తిలో దిగాల్సి వస్తోందని

Prime9-Logo
Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ

July 13, 2022

శ్రీలంక ప్రధాని ర‌ణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా లంక స్పీక‌ర్ మ‌హింద అబెవర్ధన బుధ‌వారం నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు గొట‌బ‌య రాజ‌ప‌క్స దేశం వీడి వెళ్లడంతో ప్రజ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. రాజ‌ప‌క్స ఇంత‌వ‌ర‌కూ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేదు. మ‌రోవైపు రాజ్యాంగంలోని 37(1) నిబంధ‌న కింద ర‌ణిల్ విక్రమసింఘే

Prime9-Logo
Sri Lanka crisis: శ్రీలంకలో కిలో బియ్యం రూ.200.. కిలో క్యారెట్‌ రూ.490

July 13, 2022

శ్రీలంకలో పాలకుల నిర్వాకం ప్రజలకు శాపంగా మారింది. దేశాన్ని దోచుకుపోయిన గొటబాయ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తుండగా శ్రీలంక సామాన్యుడికి మాత్రం పూటగడవడం కూడా కష్టమైపోయింది. లంకలో ఆర్థిక సంక్షోభంతో మొదలైన ప్రజల కష్టాలు మరింత పెరిగిపోయాయి. నిత్యావసర సరకుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి.

Prime9-Logo
Srilanka crisis: శ్రీలంక నుంచి పారిపోయిన అధ్యక్షుడు రాజపక్సే

July 13, 2022

ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే సతీ సమేతంగా దేశం విడిచి పారిపోయాడు. తొలుత వాయు, జల మార్గాల ద్వారా దేశం నుంచి పారిపోయేందుకు యత్నించిన రాజపక్సేకు.. అధికారులు ఏమాత్రం సహకరించలేదు. అడుగడుగున అడ్డుకున్నారు.

Prime9-Logo
Sri Lanka: ’లంక‘ లో దుష్ట చతుష్టయం.. ఆ నలుగురితోనే శ్రీలంక ఆర్దిక వ్యవస్ద కుప్పకూలిందా?

July 11, 2022

వారు నలుగురు అన్నదమ్ములు. కలసికట్టుగా ఉంటారు. రాజకీయాల్లో రాణిస్తుంటారు. అలా అని ప్రజలకు ఎలాంటి సాయం చేయరు. తమ కుటుంబ ఆస్తులను పెంచుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. చివరకు తమను నమ్ముకున్న దేశ ప్రజలకు కనీసం అన్నం కూడా పెట్టలేదు. ఆకలిమంటల్లో అల్లాడుతున్న ప్రజలు తిరుగుబాటు చేయడంతో పలాయనం చిత్తగించారు.

Prime9-Logo
Sri Lanka Crisis: శ్రీలంకకు 44,000 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిన భారత్

July 10, 2022

సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు క్రెడిట్ లైన్ కింద భారతదేశం ఆదివారం 44,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందచేసింది. కొలంబో అన్నారు.శ్రీలంకలోని భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే 44,000 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రావడం గురించి తెలియజేయడానికి వ్యవసాయ మంత్రి మహింద అమరవీరను కలిశారు.

Page 1 of 2(26 total items)