
Bomb Threat to Sriharikota: శ్రీహరికోటకు బాంబు బెదిరింపు.. అధికారుల తనిఖీలు!
June 16, 2025
Bomb Threat call to Sriharikota: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈమేరకు చెన్నై సీఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి బెదిరింపు కాల్ వచ్చింద...



_1762575853251.jpg)


