stock market
Home/Tag: telangana assembly elections
Tag: telangana assembly elections
Prime9-Logo
Pawan Kalyan : కూకట్ పల్లిలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ.. జన సముద్రాన్ని తలపిస్తున్న రోడ్లు.. లైవ్

November 28, 2023

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు మద్దతుగా ప్రచారంలో భాగంగా బాలానగర్ నుంచి హస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం వరకు పవన్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన

Prime9-Logo
Sonia Gandhi : తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ వీడియో సందేశం.. ఏం చెప్పారంటే ?

November 28, 2023

కాంగ్రెస్ పార్టీ జాతీయ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం పంపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోఇ షేర్ చేసింది. ఆ మెసేజ్ లో సోనియా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మార్పు కావాలంటే

Prime9-Logo
Telangana Assembly Elections : నేటితో తెలంగాణలో ప్రచార పర్వానికి ఎండ్ కార్డ్.. ఏఏ పార్టీ నేతలు.. ఎక్కడెక్కడంటే ??

November 28, 2023

తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అందులో భాగంగానే పలు రాజకీయ పార్టీల అగ్ర నేతలు ఇవాళ అధిక ప్రాంతాల్లో పర్యటన చేయనున్నారు. ఇక మరోవైపు సాయంత్రం ఐదు గంటల నుంచి రోడ్డులన్నీ నిర్మానుష్యం కానున్నాయి.  13 జిల్లాలో సాయంత్రం

Prime9-Logo
Amit Shah : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం జరిగింది.. బీజేపీకి ఓటు వేస్తేనే ప్రజా పాలన - అమిత్ షా

November 27, 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో అధికార, ప్రాతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే బీజేపీ కేంద్ర హోంమంత్రి

Prime9-Logo
Posani Krishna Murali : తెలంగాణలో ఉన్న సీమాంధ్ర వాసులు ఆ పార్టీకే ఓటు వేయాలంటున్న పోసాని..

November 27, 2023

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓటర్లు తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న విషయం వాస్తవమే. ముఖ్యంగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాలే కాదు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సీమాంధ్ర రాజకీయాల ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ క్రమంలో ప్రముఖ

Prime9-Logo
CM Kcr : "కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడోనని పోరాడినా".. ఓటర్లు వివేకంతో ఆలోచించాలి - సీఎం కేసీఆర్

November 27, 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. అందులో భాగంగానే అధికార, ప్రాతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

Prime9-Logo
Pm Narendra Modi : ఫామ్ హౌజ్ సీఎం మనకు అవసరమా? - ప్రధాని మోదీ

November 27, 2023

బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతుంది. అందులో భాగంగానే పార్టీ అగ్ర నేతలంతా రాష్ట్రంలో వరుసగా ప్రచారం చేస్తూ ఫుల్ జోష్ నింపుతున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ ఇప్పటికే పలుసార్లు పర్యటించగా.. ప్రస్తుతం ప్రచారం చివరి దశకు చేరుకున్నందున మూడు రోజులు వరుసగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Prime9-Logo
Priyanka Gandhi : బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో అవినీతి ఆకాశన్నంటింది - ప్రియాంక గాంధీ

November 27, 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మద్దతుగా పర్యటించారు.

Prime9-Logo
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో నేడు ప్రచారంలో పాల్గొనబోయే పలు పార్టీల అగ్ర నేతలు ఎవరు? ఎక్కడంటే ??

November 27, 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో అధికార, ప్రాతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్

Prime9-Logo
Raithu Bandhu : బీఆర్ఎస్ సర్కారుకు బిగ్ షాక్.. రైతు బంధు పంపిణీకి బ్రేక్ !

November 27, 2023

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ సర్కారుకి కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. గతవారం రైతుబంధు నిధుల పంపిణీకి అనుమతినిచ్చిన ఎన్నికల సంఘం ఇప్పుడు అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో బీఆర్ఎస్ సర్కారుకు భారీ షాక్ తగిలినట్లు అయింది. అంతకు ముందు ఎన్నికల కోడ్

Prime9-Logo
Priyanka Gandhi : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తాం - ప్రియాంక గాంధీ

November 25, 2023

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ తగ్గేదేలే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ అగ్ర నేతలను రంగంలోకి దించుతుంది. అందులో భాగంగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బరిలో నిలిచిన

Prime9-Logo
IT Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. రూ. 20 లక్షల నగదు స్వాధీనం

November 25, 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నపధ్యంలో రాష్ట్రంలో ఐటీ శాఖ వరుస దాడులు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తాండూరు అభ్యర్థి పైలెట్‌ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలిసింది. మెుత్తం రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను

Prime9-Logo
Mallu Bhatti Vikramarka : 100 మంది కేసీఆర్‌లు వచ్చినా తనను ఓడించలేరన్న సీఎల్పీ భట్టి విక్రమార్క..!

November 25, 2023

తెలంగాణలో నువ్వా - నేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ తగ్గేదేలే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ అగ్ర నేతలను రంగంలోకి దించుతుంది. అందులో భాగంగానే సీఎల్పీ

Prime9-Logo
Pm Modi : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. ఓడిపోతామని తెలిసే వారిద్దరూ రెండు చోట్ల పోటీ - ప్రధాని మోదీ

November 25, 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుండి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..

Prime9-Logo
Raithu Bandhu : రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్..

November 25, 2023

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంటుంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు పథకం అమలు అవుతున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ లో భాగంగా రాష్ట్రంలో వానాకాలంతో పాటు యాసంగి సీజన్‌ ఆరంభానికి ముందు నిధులు విడుదల చేయడం జరుగుతుంది.

Prime9-Logo
Barrelakka : కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం..

November 24, 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క గా ఫేమస్ అయిన శిరీష్ అనే యువతి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గేదెలు కాస్తూ ఆమె తీసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రావడం లేదంటూ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరిని ఆలోచింపజేశాయి.

Prime9-Logo
CM Kcr : ఎన్నికల్లో అభ్యర్ధులతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా చూడాలి - సీఎం కేసీఆర్

November 23, 2023

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వికారాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అభ్యర్ధులతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా చూడాలని.. ప్రజల గురించి ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో గమనించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.

Prime9-Logo
Revanth Reddy : దొరల పాలన కావాలా..? ఇందిరమ్మ పాలన కావాలా..? - రేవంత్ రెడ్డి

November 23, 2023

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని.. దొరల పాలన కావాలా..? ఇందిరమ్మ పాలన కావాలా..? అని కాంగ్రెస్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని.. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం కట్టించడం ఖాయం.. దోచుకుంది కక్కించడం ఖాయం

Prime9-Logo
Pawan Kalyan : నేడు మూడు సభల్లో పాల్గొననున్న జనసేనాని.. కొత్తగూడెం ప్రచార సభలో పవన్ ఏం మాట్లాడారంటే ??

November 23, 2023

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కి మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారంలో ప్రధాన పార్టీలన్ని మరింత స్పీడ్ పెంచాయి. బీజేపీ అగ్రనేతలు అయిన మోదీ, అమిత్ షా ఇప్పటికే తెలంగాణలో ప్రచారం నిర్వహించగా.. ఇప్పుడు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

Prime9-Logo
Divya Vani : కాంగ్రెస్ గూటికి చేరిన ప్రముఖ సీనియర్ నటి దివ్యవాణి..

November 22, 2023

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి మరో జోష్ ఇచ్చే పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతుండగా.. రీసెంట్ గానే లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి కూడా చేరారు. ఇప్పుడు తాజాగా మరో నటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

Prime9-Logo
Telangana Assembly Elections : తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏవేవంటే ?

November 22, 2023

తెలంగాణలో  డిసెంబర్ 3వ తేదీన కౌటింగ్ చేపట్టేందుకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Prime9-Logo
Attack on Barrelakka : కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కపై దాడి.. స్పందించిన జేడీ లక్ష్మీనారాయణ

November 22, 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కూడా హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో శిరీష బరిలోకి దిగుతుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన ఈ యువతి బర్రెలక్కగా అందరికీ సుపరిచితురాలుగా మారింది.

Prime9-Logo
Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

November 21, 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. తాజాగా, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఖరారు చేసింది. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది.

Prime9-Logo
CM Kcr : మధిర ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ కి వచ్చేది 20 సీట్లే అంటూ జోస్యం !

November 21, 2023

తెలంగాణలో ఎన్నికల సమరంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు.. అధికారం కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరుస మీటింగ్ లతో ప్రజలతో మమేకం అవుతున్నారు. అందులో భాగంగా మంగళవారం మధిర నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

Prime9-Logo
It Raids : మాజీ ఎంపీ, కాంగ్రెస్ చెన్నూర్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు..

November 21, 2023

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పరిస్థితులన్నీ వాడి వేడిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కక్షపూరితంగానే ఇలా కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు.

Page 1 of 2(42 total items)