
November 8, 2025
cm revanth reddy birthday today special: ఎనుముల రేవంత్ రెడ్డి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా కింది స్థాయి నుంచి అత్యున్నత పదవికి ఎదిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించే ఆయన ఓ సాధారణ జెడ్పీటీసీగా మొదలైన రాజకీయ ప్రస్థానం.. అనతి కాలంలోనే సీఎం పీఠమెక్కి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు. పడి లేచిన కెరటంలా రాష్ట్రంలో ఆదరణ తగ్గుతున్న క్రమంలో కాంగ్రెస్‌లో చేరి ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి నవంబర్ 8వ లేదీన తన 56వ పుట్టిన రోజు చేసుకుంటున్నారు.


_1762567687677.jpg)

_1762522948062.jpg)
_1762516159040.jpg)
_1762510104697.jpg)


_1762428803660.jpg)
_1762423459186.jpg)

_1762410263947.jpg)

_1762395082932.jpg)
_1762360996811.jpg)
_1762343954326.jpg)
_1762341355173.jpg)

_1762273735367.jpg)



_1762575853251.jpg)


