stock market
Home/Tag: Telugu desam party
Tag: Telugu desam party
Janardhan Reddy: టీడీపీ శ్రేణులకు న్యాయం చేస్తాం!
Janardhan Reddy: టీడీపీ శ్రేణులకు న్యాయం చేస్తాం!

July 26, 2025

Minister Janardhan Reddy: వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులపై పెట్టిన కేసులపై విచారణ జరిపించి, న్యాయం చేస్తామని ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక...

Prime9-Logo
CM Jagan Satires: సైకిల్ రిపేరుకు వచ్చింది.. ఢిల్లీ వరకూ రిపేర్లకోసం తిరిగారు.. తెలుగుదేశం పార్టీపై సీఎం జగన్ సెటైర్లు

May 7, 2024

ఏపీలో జరిగేది క్లాస్ వార్ అని.. సీఎం జగన్ అన్నారు. ఓటు వేసే ముందు అంతా ఒక సారి ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు. వైసీపీకి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని.. టీడీపీకి ఓటు వేస్తే.. పథకాలు ఆగిపోతాయని అన్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy : బందిపోటు దొంగ, మోసగాడు చంద్రబాబు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - సజ్జల రామకృష్ణా రెడ్డి

November 21, 2023

బందిపోటు దొంగ, మోసగాడు చంద్రబాబు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై నెక్స్ట్ లెవెల్ లో ఆయన ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ అని

Prime9-Logo
Nara Lokesh : మళ్ళీ ప్రారంభం కానున్న నారా లోకేష్ "యువగళం" పాదయాత్ర..

November 21, 2023

తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న “యువగళం” పాదయాత్ర గురించి తెలిసిందే. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ కావడంతో పదయాత్రకు బ్రేక్ పడింది. కాగా తాజాగా ఏపీ హైకోర్టు రెగ్యులర్

Prime9-Logo
Janasena - Tdp Meeting : ముగిసిన జనసేన - టీడీపీ సమన్వయ కమిటీ భేటీ.. ఏం తీర్మానాలు చేశారంటే ?

November 9, 2023

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో వైకాపాను గద్దె దించడమే లక్ష్యంగా జనసేన, తెదేపా పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓట్లను చీలనివ్వకుండా ప్రజా సంక్షేమం కొరకు ఎన్నికల్లో జనసేన - టీడీపీ కలిసి పని చేస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇటు పార్టీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి

Prime9-Logo
Nara Lokesh : వాలంటీర్ పై అత్యాచారాయత్నం..నిందితుడికి అండగా వైకాపా ఎమ్మెల్యే.. స్పందించిన నారా లోకేష్

November 7, 2023

దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా నిత్యయం మహిళలపై జరిగే దాడుల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. పభూత్వాలు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికి ఈ నేరాలు మాత్రం ఆగడం లేదు. ఇక మన తెలుగు రాష్ట్రాలలో సైతం ఈ ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇక ఏపీలో మహిళలకు రక్షణ కరవైంది

Prime9-Logo
Nara Chandrababu Naidu : స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు.. ఎన్ని రోజులంటే ?

October 31, 2023

తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెల రోజులకు పైనుంచి ఆయన రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో ఉంటున్నారు. మరోవైపు తనపై సీఐడీ నమోదు చేసిన కేసులు తప్పు అని, వాటిని కొట్టేయాలని సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

Prime9-Logo
Kasani Gnaneshwar : తెలంగాణలో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది - కాసాని జ్ఞానేశ్వర్

October 28, 2023

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తెదేపా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు తెదేపా చజాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో ములాఖత్ అయ్యారు. నారా లోకేష్, భువనేశ్వరి తో పాటు ఆయన కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత

Prime9-Logo
Nara Bhuvaneswari : "నిజం గెలవాలి" యాత్ర స్టార్ట్ చేసిన నారా భువనేశ్వరి..

October 25, 2023

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ యాత్రను ప్రారంభించారు. ఈ మేరకు ముందుగా నారావారిపల్లెలో ఆమె తండ్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆమె పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు అరెస్ట్‌తో ఆవేదన చెంది మరణించిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శిస్తున్నారు.

Prime9-Logo
Nara Bhuvaneswari : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి.. రేపటి నుంచి "నిజం గెలవాలి"

October 24, 2023

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఆమె ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు భువనేశ్వరికి స్వాగతం పలకగా.. దర్శనం అనంతరం వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Prime9-Logo
Telugu Desam Party : తెలంగాణలో టీడీపీకి షాక్.. బీఆర్ఎస్ లోకి సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి

October 20, 2023

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులంతా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవ్వడం రెగ్యులర్ గా జరిగే పని అయినప్పటకి పార్టీలో తొలి నుంచి ఉన్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీని వీడడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది.

Prime9-Logo
Nara Lokesh : హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేష్..

October 14, 2023

టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి చేరుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం వెళ్లారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ములాఖత్‌కు

Prime9-Logo
Telugu Desam Party : చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి

October 13, 2023

తెదేపా అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని నారా లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆపోస్ట్ లో చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.

Prime9-Logo
Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్..

October 11, 2023

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. నిన్న దాదాపు ఆరున్నర గంటల పాటు లోకేష్ ను సీఐడీ అధికారులు విచారించారు. కాగా ఇవాళ కూడ విచారణకు రావాలని సీఐడీ కోరడంతో లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు.

Prime9-Logo
Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముగిసిన నారా లోకేష్ విచారణ.. మళ్ళీ ఎప్పుడంటే ?

October 10, 2023

తెదేపా కీలక నేత నారా లోకేశ్.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం తాడేపల్లి సిట్ కార్యాలయాంలో 10 గంటల తర్వాత విచారణ మొదలవగా.. సాయంత్రం వరకు సుదీర్ఘంగా కొనసాగింది. కాగా వాస్తవానికి అక్టోబరు 4నే విచారణకు హాజరు కావాలని సీఐడీ లోకేశ్ కు నోటీసులు పంపింది.

Prime9-Logo
Nara Chandrababu Naidu : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..!

October 10, 2023

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. అదే రోజు వాదనలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.. కాగా, సీఐడీ తరపున నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో

Prime9-Logo
Telugu Desam Party : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో "కాంతితో క్రాంతి" కార్యక్రమం..

October 7, 2023

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలునిచ్చారు. ఇందులో భాగంగా నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆపేసి, కొవ్వొత్తులు వెలిగించాలని, సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయాలని, వాహనదారులు లైట్లు వెలిగించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

Prime9-Logo
Pawan Kalyan : అశేష జనవాహిని మధ్య పెడన చేరుకున్న జనసేనాని.. మరికొద్దిసేపట్లో సభా వేదికకు.. లైవ్

October 4, 2023

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నేడు నాలుగో దశ యాత్రలో భాగంగా పెడనలో బహిరంగసభలో పవన్ పాల్గొననున్నారు. ఈ మేరకు అశేష జనవాహిని మధ్య పవన్ కళ్యాణ్ మచిలీపట్నం నుంచి పెడనకు తాజాగా చేరుకున్నారు. ఆద్యంతం పవన్ కు జనసేన నేతలు

Prime9-Logo
Bandaru Satyanarayana Arrest : తెదేపా నేత బండారు సత్యనారాయణ అరెస్ట్.. నేడు కోర్టులో హాజరు

October 3, 2023

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఏపీ సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఆయనను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఈ మేరకు ముందుగా విశాఖ జిల్లా పరవాడలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు 41A, 41B నోటీసులిచ్చి అరెస్టు చేశారు.

Prime9-Logo
Amaravathi Inner Ring Road Case : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు..

October 2, 2023

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌లో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు సీఐడీ నోటీసులు అందించింది. అక్టోబర్‌ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ స్కామ్‌లో నారాయణ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇదివరకే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Prime9-Logo
Telugu Desam Party : సత్యమేవ జయతే అంటూ దీక్ష చేపట్టిన చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి..

October 2, 2023

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు..  అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆయన అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేడు గాంధీ జయంతి సందర్భంగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. సత్యమేవ జయతే పేరుతో ఈ దీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన

Prime9-Logo
Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు నోటీసులు..

September 30, 2023

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో  తెదేపా ముఖ్య నేత నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది కేసు నమోదవ్వగా..  ఇటీవలే ఏ14గా లోకేశ్ పేరును సీఐడీ అధికారులు చేర్చారు. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.

Prime9-Logo
Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్‌ - ఏపీ సీఐడీ

September 26, 2023

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సీఐడీ అధికారులు.. చంద్రబాబు నాయుడుతో పాటు

Prime9-Logo
Nara Chandrababu Naidu : స్కిల్ డెవలప్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ మళ్ళీ వాయిదా..

September 26, 2023

స్కిల్ డెవలప్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు.. మరోవైపు కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్ ఏపీ హైకోర్టును కోరుతున్నాయి. నిన్న వీరి వాదనలను విన్న కోర్టు నేడు ఈ పిటిషన్ లపై విచారణ జరపనుంది.

Prime9-Logo
Telugu Desam Party : ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తెదేపా ఎమ్మెల్యేలు.. స్పీకర్ పై ఫైర్ అయిన అచ్చెన్నాయుడు

September 22, 2023

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ నెల 21న సమావేశాలు ప్రారంభమవ్వగా..  27వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. దాంతో టీడీపీ  వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి మారి మాటల యుద్ధానికి నేతలు సై అంటున్నారు.

Page 1 of 5(104 total items)