
Earthquake In Tibet: టిబెట్ ను కుదిపేసిన భూకంపం
July 30, 2025
Tibet: భారత్ పొరుగు దేశంలో టిబెట్ లో ఇవాళ రెండుసార్లు భూకంపం వచ్చింది. కేవలం 5 గంటల వ్యవధిలో 4.0 కంటే ఎక్కువ తీవ్రతతలో భూప్రకంపనలు వచ్చాయి. మరోవైపు భారీ వర్షాలు, వరదలు టిబెట్ ను అతలాకుతలం చేస్తున్నాయి...




_1762575853251.jpg)


