
Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ఘోర ప్రమాదం
July 16, 2025
Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్డులో ఇవాళ ఘోర ప్రమాదం తప్పింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న వినాయకస్వామి ఆలయం సమీపంలో ఓ...



_1762575853251.jpg)


