
November 8, 2025
anushka shetty - kathanar : అనుష్క మలయాళ డెబ్యూ మూవీ కథనార్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో నీలా పాత్రలో జేజెమ్మ కనిపించనుంది.

November 8, 2025
anushka shetty - kathanar : అనుష్క మలయాళ డెబ్యూ మూవీ కథనార్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో నీలా పాత్రలో జేజెమ్మ కనిపించనుంది.

November 8, 2025
bro 2 : బ్రో 2 కథ సిద్ధంగా ఉందని, పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోతామని దర్శకుడు సముద్రఖని చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

November 8, 2025
the girl friend : ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజున తక్కువ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి.

November 8, 2025
kamal haasan : కమల్ హాసన్ హీరోగా అన్బరివు దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

November 8, 2025
mani ratnam : మణిరత్నం, విజయ్ సేతుపతి కాంబలో ఈసారి ప్రేమ కథాచిత్రం రానుంది. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనుంది.

November 7, 2025
rakul preet singh latest photos: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ముందు వరస సినిమాలు చేసిన పెళ్లి తర్వాత మూవీస్ ను తగ్గించింది. కానీ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

November 7, 2025
samantha dating raj nidimoru: టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుని ప్రేమిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వస్తున్న వార్తలను కంఫం చేసినట్లుగా సామ్ రాజ్ ను కౌగిలించుకున్న ఫోటోలను బయట పెట్టింది.

November 7, 2025
the thaandavam song promo: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ తెరకెక్కుతున్న సినిమా అఖండ-2. ఈ మూవీ నుంచి 'ది తాండవం' సాంగ్ ప్రోమో విడుదలైంది. పూర్తి పాట నవంబర్ 14న విడుదల కానుంది.

November 7, 2025
heroine nidhhi agerwal: హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ బాలీవుడ్ టూ టాలీవుడ్ కవర్ చేస్తుంది. తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. తాజాగా, రెడ్ శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

November 7, 2025
the girl friend review : రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ఎలా ఉంది.. రష్మిక మరో హిట్ కొట్టిందా అనే విషయాలను చూద్దాం..

November 6, 2025
actress divi: టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన తెలుగమ్మాయిగా దివి పేరు తెచ్చుకుంది. ఆ భామా తెలుగు సినీప్రియులకు సుపరిచితమే. నటనపై ఆసక్తితో మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి పలు యాడ్స్ చేసింది.

November 6, 2025
krishna leela movie review and rating: దేవన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘కృష్ణ లీల’. రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతలు నేడు ప్రీమియర్స్ చేశారు. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటించగా బబ్లూ పృథ్వీ, వినోద్ కుమార్, రజిత, సరయు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి నిర్మిస్తున్న ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి

November 6, 2025
jr. ntr beast mode: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న డ్రాగన్ మూవీ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.

November 6, 2025
anasuya bharadwaj kollywood entry: ప్రభుదేవా హీరోగా రూపొందుతోన్ను ఉల్ఫ్ మూవీలో అనసూయ నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన రొమాంటిక్ సాంగ్ వైరల్ అవుతోంది.

November 6, 2025
dulquer salmaans kaantha movie trailer: నవంబర్ 14న దుల్కర్, సముద్ర ఖని, రానా, భాగ్యశ్రీ బోర్సె ప్రధాన పాత్రల్లో నటించిన కాంత సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ రిలీజైంది.

November 6, 2025
rana daggubati as prodcer: రానా తన స్పిరిట్ మీడియా బ్యానర్‌పై బాలీవుడ్‌లో సినిమాను మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నిర్మించబోతున్నారు.

November 6, 2025
ravi teja new movie update: మాస్ మహారాజా రవితేజ నెక్ట్స్ మూవీని వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

November 6, 2025
kriti sanon latest pics: టాలీవుడ్‌లో కెరీర్ స్టార్ట్ చేసి బాలీవుడ్‌లో దూసుకెళ్తోన్న కృతి సనన్ లేటెస్ట్ గ్రీన్ కలర్‌డ్రెస్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

November 6, 2025
roja selvamani : చాలా గ్యాప్ తర్వాత రోజా సెల్వమణి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేస్తోన్నరోల్‌కి సంబంధించిన లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

November 6, 2025
singer chinmayi abused on x: తనను ఆన్ లైన్ చాటింగ్‌లో అసభ్యంగా మాట్లాడిన వ్యక్తులపై చిన్మయి సీరియస్ అయ్యింది. వారిపై సీపీ సజ్జనార్‌కు రిపోర్ట్ చేసింది.

November 6, 2025
vishnu vishal urges to stars to reduce remuneration: సినిమాలు లాభాలు సాధించాలంటే హీరోలు, ఆర్టిస్టులు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే మంచిదని విష్ణు విశాల్ అన్నారు.

November 6, 2025
rajinikanth's thalaivar 173: రజినీకాంత్ 173వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. కమల్ బ్యానర్‌లో సుందర్.సి దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది.

November 6, 2025
keerthy suresh 'thottam' first look out: వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. మ్యారేజ్ తర్వాత ఆమెకు అవకాశాలు వస్తుందో రాదోనని అందరూ భావించారు.

November 5, 2025
మూడు పదుల వయసు దాటినా రకుల్‌లో మాత్రం ఏమాత్రం తేడా లేదు. కెరీర్ ప్రారంభంలో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. లేటెస్ట్ ఫొటో షూట్‌లో క్యూట్ ఫోజులతో ఆమె రచ్చ చేసింది.

November 5, 2025
dies irae : నవంబర్ 7న ప్రణవ్ మోహన్ లాల్ నటించిన ‘డీయస్ ఈరే’ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
