
August 3, 2025
Kingdom Collections Day 3: విజయ్ దేవరకొండ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్. జూలై 31న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ భారీ స్థాయిలో కొల్లగ...

August 3, 2025
Kingdom Collections Day 3: విజయ్ దేవరకొండ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్. జూలై 31న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ భారీ స్థాయిలో కొల్లగ...

August 2, 2025
White Nights: రష్యన్ రచయిత ఫ్యొదోర్ దోస్తోయెవ్ స్కీ 1848లో రాసిన White Nights పుస్తకం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. రిలేషన్ షిప్స్ లో కొత్త కోణాన్ని పరిచయం చేయడంతో పాటు ప్రేమలో మరో వైపుని కూడా చ...

November 13, 2023
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దివాళీ పండుగని చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. శనివారం మావయ్య చిరంజీవి ఇంటిలో బంధువులు, ఇండస్ట్రీ మిత్రులు అయిన మహేష్ నమ్రత దంపతులు, ఎన్టీఆర్ ప్రణతి, వెంకీ మామ, సుధీర్ బాబు, మంచు లక్ష్మి.. ఇలా పలువురితో మరియు తమ కుటుంబసభ్యులతో

October 28, 2023
ప్రేమ గురించి వర్ణించాలంటే.. మాటల్లో చెప్పలేనిది అనే మాట మాత్రం వాస్తవం. ఇక ఇటీవల ప్రేమ దేశాల్ని ఖండాల్ని కూడా దాటేస్తుంది. ప్రేమ పేరుతో వివాహాలు అయినవారు కూడా కుటుంబాలను వదిలేసి ఏకంగా దేశ సరిహద్దులు దాటుతున్న ఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్ గానే పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ ఇండియా కి వచ్చేస్తే..

October 20, 2023
ప్రపంచ కుభేరుడు, ట్విట్టర్ అధినేత, ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత.. ఎలాన్ మస్క్ కి ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న ఆయనకు ఊహించని షాక్ తగిలింది. కేవలం ఒకక్ రోజులోనే ఆయన ఏకంగా 16.1 బిలియన్ డాలర్ల మేర ఆయన నష్టాన్ని చవిచూశారు.

July 19, 2023
మనుష్యులు మనుష్యులుగా ప్రవర్తించడం మానేశారా అనే ప్రశ్న ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇటీవల ఒక వ్యక్తిపై మరో వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మరిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించారు. కాగా ఇప్పుడు అంతకన్నా అవమానీయ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

May 26, 2023
Bihar: విద్యార్ధులకు మంచిబుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. విపరీత చర్యకు దిగారు. వారి ఎదుటే.. చెప్పులతో ఇష్టానుసారంగా దాడి చేసుకున్నారు.

February 16, 2023
సోషల్ మీడియాలో 'MBA చాయ్‌వాలా'గా పాపులర్ అయిన ప్రపుల్ బిల్లోర్ తాజాగా మరోసారి వార్తల్లో కెక్కాడు.

February 11, 2023
ఫార్ములా ఈ కార్ రేస్ చూడడానికి అతిరథమహారథులైన సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులంతా హైదరాబాద్ చేరుకున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి, చోటా పవర్ స్టార్ అఖీరా నందన్ ఈ ప్రాంగణంలో సందడి చేశారు.

February 5, 2023
: యోగా గురు రామ్‌దేవ్‌కి సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్‌గా మారిందిఇందులో ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసి, ఆ తర్వాత మనసుకువచ్చిన పాపం చేస్తారని బాబా రామ్ దేవ్ చెప్పడం వినిపిస్తుంది.

February 5, 2023
యుఎస్ మిలిటరీ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ శనివారం దక్షిణ కరోలినా తీరంలోచైనా బెలూన్‌ను కూల్చివేసింది.బెలూన్ కూల్చివేత నేపధ్యంలో యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటన వాయిదా పడింది.

February 4, 2023
జాతీయ అవార్డు గ్రహీత లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. జాతీయ అవార్డు గ్రహీత లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. చెన్నైనుంగంబాక్కంలోని హాడోస్ రోడ్‌లోని తన ఇంట్లో వాణీ జయరాం మరణించారు.ఆమె వయస్సు 78 సంవత్సరాలు.

February 3, 2023
ప్రపంచ నాయకుల ఆమోదం రేటింగ్ చార్టులో భారతప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు.బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ జనవరి 26-31 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో

February 2, 2023
కొత్తగా కార్ కొనబోతున్నారా.. ఏ వాహనం మీదైనా లక్ష రూపాయలు డిస్కైంట్ పొందవచ్చు.. అది ఎలా అనుకుంటున్నారా.. ఇటీవల కాలంలో పీఎం మోదీ వాహన స్క్రాపేజ్ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ పాలసీ కింద పాత వెహికిల్ ఇస్తే.. కొత్తదానిపై కంపెనీలు 5 శాతం రాయితీ ఇస్తాయి. మరి ఈ కొత్త పాలసీ యొక్క ముఖ్య ఫీచర్లు ఏంటో చూసేద్దాం.

January 29, 2023
మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో వారి కుటుంబం ఫోటోలను షేర్ చేసారు. మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టిన రోజు.

January 27, 2023
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని

January 27, 2023
గడిచిపోయిన కాలాన్ని, పోయిన యవ్వనాన్ని తిరిగి తీసుకురాలేం.ఇప్పటిదాకా మనమంతా ఇలాగే అనుకున్నాం. ఇదే నిజమని నమ్ముతున్నాం.కాలం సంగతేమో కానీ.. యవ్వనాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోవాలని ఒకాయన ప్రయత్నిస్తున్నారు.ప్రయత్నించడం కాదు.. ఫలితాలు కూడా సాధిస్తున్నాను అంటున్నాడు.

January 24, 2023
బెంగళూరులోని ఓ వ్యక్తి రూ.10 నోట్లను విసురుతూ కెమెరాకు చిక్కాడు.ఫ్లైఓవర్ కింద నిలబడిన వ్యక్తులు వాటిని పట్టుకునేందుకు పరుగెత్తారు.

January 24, 2023
అగ్రరాజ్యం అమెరికా కాల్పులమోతతో దద్దరిల్లుతోంది. అయోవాలోని డెస్ మోయిన్స్‌లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ఇద్దరు విద్యార్థులు మరణించగా ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారు.

January 23, 2023
అమెరికాలో పనిచేస్తున్న భారత్‌కు చెందిన ఐటి నిపుణులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. యూఎస్‌కు చెందిన ఐటి దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లు ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి

January 23, 2023
. పరాక్రమ్ దివస్ సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం 21అండమాన్ మరియు నికోబార్ దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు పెట్టారు.

January 23, 2023
షారుఖ్ ఖాన్ ఎవరు? అతని గురించి మనం ఎందుకు చింతించాలి, ఇక్కడ చాలా మంది షారుఖ్ ఖాన్‌లు ఉన్నారు. 'డాక్టర్ బెజ్బరువా' (రాబోయే అస్సామీ చిత్రం) విడుదల అవుతుంది, దాని గురించి మనం కూడా ఆందోళన చెందుతాము

January 22, 2023
Social Media Influencers: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాల్లో వీడియోలు చేస్తూ, వివిధ రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా ఫాలోవర్లను పెంచుకుంటారు కొందరు. వారినే సోషల...

January 22, 2023
Smita Sabharwal: తెలంగాణ గవర్నెంట్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్(Smita Sabharwal) చేసిన ట్వీట్.. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలంగా మారింది. హైదరాబాద్ లోని ఆమె ఇంటికి అర్థర...

January 17, 2023
నేపాల్‌లోని పోఖారాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన ఏటీ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హోస్టెస్ టిక్‌టాక్ వీడియో వైరల్‌గా మారింది.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
