
TTD: నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
July 22, 2025
TTD: ఈరోజు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో ఉదయం 10.30 గంటలకు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సభ్యులు సమావేశం కానున్నారు. దాదాపు 45 అంశాలతో రూపొందించిన అజెండాపై చర్చిం...



_1762575853251.jpg)


