stock market
Home/Tag: twitter
Tag: twitter
Prime9-Logo
Twitter:15 మిలియన్ ఇంప్రెషన్లు మరియు 500 మంది అనుచరులతో ఎలాన్ మస్క్ ట్విటర్ పై డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగంటే .

July 29, 2023

ఎలోన్ మస్క్ యొక్క ట్విట్టర్, ఇప్పుడు X గా రీబ్రాండ్ చేయబడింది, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా క్రియేటర్ల కోసం దాని ప్రకటనల ఆదాయ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ప్రోగ్రామ్‌కు అర్హత పొందాలంటే, క్రియేటర్లు తప్పనిసరిగా X బ్లూ (గతంలో ట్విటర్ బ్లూ)కు సబ్‌స్క్రయిబ్ అయి ఉండాలి. గత మూడు నెలల్లో సంచిత పోస్ట్‌లపై కనీసం 15 మిలియన్ ఇంప్రెషన్లను కలిగి ఉండాలి. కనీసం 500 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలి.

Prime9-Logo
Oppenheimer: 'ఓపెన్‌హైమర్' సెక్స్ సన్నివేశంలో భగవద్గీత ప్రస్తావన..మండిపడుతున్న ట్విటర్ యూజర్లు

July 24, 2023

క్రిస్టోఫర్ నోలన్ చిత్రం 'ఒపెన్‌హైమర్'లో నటుడు సిలియన్ మర్ఫీ పోషించిన టైటిల్ పాత్ర, పవిత్ర హిందూ గ్రంథమైన భగవద్గీత నుండి శ్లోకాలను పఠిస్తూ సెక్స్ లో పాల్గొనే సన్నివేశంపై వివాదాలు చుట్టుముట్టాయి.

Prime9-Logo
Twitter New feature: ట్విట్టర్ నుంచి కొత్త ఫీచర్.. ఆర్టికల్స్

July 19, 2023

విభిన్నమైన కంటెంట్ ఎంపికలను అందించే ప్రయత్నంలో, ఎలోన్ మస్క్ యొక్క ట్విట్టర్ "ఆర్టికల్స్" అనే కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో సుదీర్ఘమైన మరియు క్లిష్టమైన కథనాలను, పుస్తకాలను ప్రచురించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ మొదట కెనడా, ఘనా, యూకే మరియు యూఎస్ లోని వినియోగదారులకు గత ఏడాది జూన్‌లో అందుబాటులోకి వచ్చింది.

Prime9-Logo
Threads App: ట్విట్టర్ కు పోటీగా మెటా నుంచి థ్రెడ్స్ యాప్.. ఫీచర్స్ ఇవే

July 6, 2023

Threads App: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు పోటీగా మెటా సరికొత్త యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. థ్రెడ్స్‌ యాప్ పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ వర్సెన్ ను గురువారం ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది మెటా.

Prime9-Logo
Elon Musk: ట్విటర్ యూజర్లకు షాక్.. రోజువారి పోస్టులపై పరిమితులు విధించిన మస్క్

July 2, 2023

Elon Musk: ప్రపంచ కుబేరుడు, ట్విటర్ యాజమాని ఎలాన్ మస్క్ వినియోగదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా ట్విట్టర్లో మరో సంచలన మార్పులు చేసి యూజర్లకు పెద్ద షాక్ ఇచ్చారు మస్క్. యూజర్లు రోజువారి చదవగలిగే ట్వీట్లపై కూడా తాత్కాలిక పరిమితులు విధిస్తున్నట్లు వెల్లడించారు.

Prime9-Logo
shock to Twitter: ట్విటర్ కు షాక్.. రూ.50 లక్షల జరిమానా విధించిన కర్ణాటక హైకోర్టు

June 30, 2023

ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన బ్లాక్ మరియు టేక్ డౌన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ట్విటర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. కంపెనీ అభ్యర్ధనలో ఎలాంటి అర్హతలు లేవని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Prime9-Logo
Twitter Features: ట్విటర్లో రానున్న ఆ రెండు ఫీచర్లు.. ఎప్పటి నుంచి అంటే?

May 23, 2023

ట్విటర్‌ ను కొన్నప్పటి నుంచి ఎలాన్‌ మస్క్ అందులో చాలా మార్పులు చేపట్టారు. ఈ క్రమంలో పోటీ యాప్‌లకు విభిన్నంగా ఉండటం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు.

Prime9-Logo
Twitter competitor: ట్విటర్ కు పోటీగా.. మరో యాప్ ను తీసుకురానున్న మెటా

May 20, 2023

ప్రముఖ సోషల్ బ్లాగింగ్ సైట్ ట్విటర్ కు పోటీగా మరో కొత్త యాప్ రానుంది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ట్విటర్ కు పోటీగా కొత్త యాప్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ బ్రాండ్‌పై ఈ కొత్త యాప్‌ రానున్నటు తెలుస్తోంది.

Prime9-Logo
Twitter vs Microsoft: మైక్రోసాఫ్ట్ పై తీవ్ర ఆరోపణలు చేసిన ట్విటర్

May 19, 2023

టెక్‌ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ తమ డేటాను అక్రమంగా ఉపయోగించుకుంటోందని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లకు ట్విటర్ లేఖ రాసింది.

Prime9-Logo
New Twitter CEO: త్వరలో ట్విటర్ కు కొత్త బాస్.. ఆమె అంటూ జోరుగా ప్రచారం

May 12, 2023

ట్విటర్ సీఈఓగా మరికొద్ది రోజుల్లో కొత్త వ్యక్తి బాధ్యతలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. మరో 6 వారాల్లో ఓ మహిళ నూతన సీఈఓగా రాబోతున్నట్టు ఆయన ట్వీట్‌ చేశారు. అయితే, నూతన సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న వ్యక్తి మహిళ అనే విషయం తప్ప ఇతర విషయాలను మస్క్‌ చెప్పలేదు.

Prime9-Logo
Amitabh Bachchan: ‘డబ్బులు కట్టాను.. దయచేసి నా పేరుకు బ్లూ బ్యాడ్జ్ ఇవ్వండి’

April 22, 2023

పలువురు ప్రముఖులు స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ గా మారింది.

Prime9-Logo
Twitter blue tick: ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులకు షాక్ ఇచ్చిన ట్విటర్ సీఈఓ

April 21, 2023

సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే సెలబ్రెటీల పేరుతో విపరీతంగా నకలీ అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి.

Prime9-Logo
Money from Twitter: ఇకపై ట్విటర్ ద్వారా సంపాదించుకోవచ్చు

April 14, 2023

ట్విటర్ లో తాజాగా తెచ్చిన మార్పుల వల్ల మరింత మంది ఎక్కువ కంటెంట్ క్రియేటర్లను ట్విటర్ మీదరకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్టు  తెలుస్తోంది.

Prime9-Logo
Twitter on BBC : బీబీసీని ప్రభుత్వ నిధుల మీడియాగా పేర్కొన్న ట్విట్టర్ .. దీనికి బీబీసీ సమాధానమేమిటంటే..

April 10, 2023

ఎలాన్‌ మస్క్‌కు చెందిన ట్విట్టర్‌ తాజాగా బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టర్‌ బీబీసీకి ప్రభుత్వం ఫండింగ్‌ సమకూరుస్తోందని తన ప్రొఫైల్‌ పేజీలో వివరించింది. ఈ ట్వీట్‌ వెల్లడైన వెనువెంటనే ట్విట్టర్‌ లేబుల్‌పై బీబీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మస్క్‌కు గట్టిగానే జవాబిచ్చింది. ప్రజలకు సేవ చేస్తున్నందుకు వారి నుంచి లైసెన్సు రుసుము తీసుకుని మీడియా సంస్థను నడిపిస్తున్నామని వివరణ ఇచ్చింది.

Prime9-Logo
Twitter Bird: తిరిగొచ్చిన లిటిల్ బర్డ్’.. మరోసారి మారిన ట్విటర్ లోగో

April 7, 2023

ట్విటర్ లోగో మార్చి డిజీ డాగ్ ను పెట్టడంపై మస్క్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. క్రిప్టోలో ఎలాన్ మస్క్ కు పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నాయని..

Prime9-Logo
Twitter Logo: ఇక పిట్ట కాదు కుక్క..ట్విటర్ లోగోను మార్చిన ఎలాన్

April 4, 2023

ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటికి అనేక మార్పులు చేశాడు. అయితే తాజాగా మరో మార్పుతో అందరికీ షాక్ ఇచ్చాడు.

Prime9-Logo
SBI Server Down: పనిచేయని స్టేట్ బ్యాంక్ ఇఫ్ ఇండియా సేవలు.. తీవ్ర అంతరాయం

April 3, 2023

ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇఫ్ ఇండియా సర్వర్లు సోమవారం డౌన్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Prime9-Logo
Twitter 2FA: ఈ ఫీచర్ కావాలంటే ట్విటర్ బ్లూ సబ్ స్క్రైబ్ తీసుకోవాల్సిందే..

March 20, 2023

2ఎఫ్‌ఏ ఫీచర్‌ను ఉచితంగా అందించడాన్ని నిలిపివేయనున్నట్టు ట్విటర్‌ ఫిబ్రవరిలోనే ప్రకటించింది. కొంతమంది ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా తెలిపింది.

Prime9-Logo
Twitter Lay Offs: ట్విట్టర్ నుంచి 200 మంది ఉద్యోగుల తొలగింపు

February 27, 2023

ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మళ్లీ తొలగింపులను ప్రారంభించించింది న్యూయార్క్ టైమ్స్ (NYT)లోని ఒక నివేదిక ప్రకారం, ట్విట్టర్ కనీసం 200 మంది ఉద్యోగులను తొలగించింది.

Prime9-Logo
Twitter: ట్విట్టర్ కు కొత్త సీఈవో ను నియమించిన మస్క్ .. ఎవరో తెలుసా?

February 15, 2023

ఎలోన్ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్ కు సీఈవో ను నియమించాడు. ఈ సీఈవో ఎవరో కాదు.. మస్క్ పెంపుడుకుక్క ఫ్లోకి షిబా ఇను. అంతకుముందు

Prime9-Logo
Twitter Blue: ఇండియాలో లాంచ్ అయిన ట్విటర్ బ్లూ.. సబ్ స్క్రిప్షన్ రూల్స్ ఇవే

February 9, 2023

Twitter Blue: ట్విటర్ ను కొనుగోలు చేసిన తర్వాత బిలియనీర్ ,టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారీగా మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్విటర్ బ్లూ టిక్ (Twitter Blue) సబ్ స్క్రిప్షన్ ను తీసుకొచ్చారు. ...

Prime9-Logo
Twitter Fan Wars : ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న #orey హ్యాష్ ట్యాగ్.. ఎవర్రా మీరంతా అంటున్న నెటిజన్లు

January 28, 2023

ప్రస్తుత కాలంలో ఏది ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో #orey అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది.   ఈ హ్యాష్ ట్యాగ్ ని గమనిస్తే అందులో ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార జరుగుతుందని తెలుస్తుంది.

Prime9-Logo
Jagan vs Adnan Sami: అద్నాన్ సమీ vs వైసీపీ మంత్రులు.. తెలుగు జెండా వివాదం ఏంటి?

January 12, 2023

ఏపీ సీం జగన్ రెడ్డి పై బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ ఫైర్ అయ్యారు. దీనికి కారణం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తెలుగు జెండాను ప్రపంచానికి ఆదర్శంగా చూపించారని..

Page 1 of 4(82 total items)