stock market
Home/Tag: united kingdom
Tag: united kingdom
India- UK Trade Deal: భారత్- యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
India- UK Trade Deal: భారత్- యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

July 24, 2025

PM UK Tour: భారత్, యూకే మధ్య అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది. ఇరుదేశాలకు ఈరోజు ఓ కీలక మైలురాయిగా నిలిచిపోనుంది. భారత ప్రధాని మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వ...

PM Modi: నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని
PM Modi: నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని

July 23, 2025

PM Foregin Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నాలుగు రోజులపాటు యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ బ్రిటన్ కి నాలుగోసారి...

Prime9-Logo
Illegal Migration: అమెరికా బాటలో బ్రిటన్.. అక్రమ వలసదారులే టార్గెట్!

February 11, 2025

UK targets of Indian restaurant against illegal migrants: అమెరికా బాటలో నడిచేందుకు మరో దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసదారులకు ముగింపు పలికేందుకు బ్రిటన్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బ్రి...

Prime9-Logo
UK Chef Visas: బ్రిటన్‌ చెఫ్‌ వీసాలకు భలే డిమాండ్‌..ఎందుకో తెలుసా?

June 7, 2024

బ్రిటన్‌లో ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో మార్పులు చోటు చేసుకోవడంతో ఐటి నిపుణుల కంటే చెఫ్‌ల నుంచి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఏడాది బ్రిటన్‌ డిపెండెంట్స్‌ వీసాలను నిలిపివేసింది.

Prime9-Logo
US-British Airstrikes: అమెరికా, బ్రిటన్‌ దాడుల్లో 16 మంది హౌతీ రెబెల్స్‌ మృతి

May 31, 2024

ఎర్ర సముద్రం చుట్టు పక్కల హౌతీ రెబెల్స్‌ దారుణాలకు అంతే లేకుండా పోయింది. ఆ మార్గం గుండా ప్రయాణించే సరకు రవాణా నౌకలను హైజాక్‌ చేసి తీసుకెళ్లిన ఘటనలు కొకొల్లలు. ఇండియాకు చెందిన నౌకలను కూడా హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే.

Prime9-Logo
Rishi Sunak: బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌ను తొలగించిన ప్రధాని రిషి సునక్

November 13, 2023

యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ సోమవారం తన హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌ను తొలగించారు. సునక్ ఈరోజు తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు.మాజీ విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ యూకే కొత్త హోం మంత్రిగా ,మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ కొత్త విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు అంటూ 10 డౌనింగ్ స్ట్రీట్ X లో ఒక పోస్ట్‌లో తెలిపారు.

Prime9-Logo
UK Nurses: యూకేలో నర్సుల ఘాతుకం.. సిక్కు రోగి గడ్డాన్ని ప్లాస్టిక్ గ్లోవ్స్‌తో కట్టి.. మూత్రంలో వదిలేసి

October 3, 2023

యూకేలో జాత్యహంకారానికి అర్దంపట్టే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నర్సులు సిక్కు రోగి యొక్క గడ్డాన్ని ప్లాస్టిక్ గ్లోవ్స్‌తో కట్టి, అతని మూత్రంలో అతడినివదిలి, మతపరమైన కారణాల వల్ల తినలేని ఆహారాన్ని అతనికి అందించినట్లు తెలిసింది. ఆ వ్యక్తి తన మరణశయ్యపై ఉన్న నోట్‌లో వివక్ష గురించి ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ నర్సులను   కొనసాగించారు. 

Prime9-Logo
United Kingdom Announcement: ఖలిస్తానీ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కోటిరూపాయల నిధులు ప్రకటించిన యునైటెడ్ కింగ్‌డమ్

August 11, 2023

యునైటెడ్ కింగ్‌డమ్ భద్రతా మంత్రి, టామ్ తుగెన్‌ధాట్ ఖలిస్థాన్ అనుకూల తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి 95,000 పౌండ్ల (సుమారు రూ. 1 కోటి) కొత్త నిధులను ప్రకటించారు. బ్రిటిష్ హైకమిషన్ గురువారం ప్రారంభమైన తుగెన్‌ధాట్ మూడు రోజుల భారత పర్యటన సందర్బంగా ఈ విషయాన్ని తెలిపింది.

Prime9-Logo
MBBS in UK: యూకేలో ఎంబీబీఎస్ చదవడానికి UCAT ఎగ్జామ్ రాయాలి..

August 4, 2023

యూకే లో మెడిసిన్ చదువుదామనుకునే వారికి ముఖ్యంగా వచ్చే ఏడాది అడ్మిషన్లు కోరుకునే వారు వెంటనే అప్లై చేసి ప్రవేశ పరీక్షకు సిద్దమవ్వాలి. ఈ పరీక్షను UCAT అంటారు. అంటే యూకే క్లినికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ .. యూకేలోని 35 కాలేజీల్లో ఎంబీబీఎస్ చదువాలనుకునే విద్యార్దులు 2024 విద్యా సంవత్సరానికి ఈ ఏడాది జూన్ 20న నోటిఫికేషన్ జారీ అయింది.

Prime9-Logo
Tata Group: యూకేలో టాటా గ్రూప్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్లాంట్

July 19, 2023

జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) లను తయారు చేసే టాటా గ్రూప్ యూకే లో తన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ప్లాంట్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇది రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ మరియు జాగ్వార్ బ్రాండ్‌లతో సహా JLR యొక్క భవిష్యత్తు బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్లను సరఫరా చేస్తుంది. ఈ ఫ్యాక్టరీలో 4 బిలియన్ పౌండ్ల (5.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడి ఉందని కంపెనీ తెలిపింది.

Prime9-Logo
Indian student in UK: యూకేలో మద్యం మత్తులో ఉన్న మహిళపై అత్యాచారం చేసిన భారతీయ విద్యార్థి

June 18, 2023

మద్యం మత్తులో స్పృహతప్పిన మహిళపై అత్యాచారం చేసినందుకు ఒక భారతీయ విద్యార్థిని యూకేలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ప్రీత్ వికల్ (20) అనే వ్యక్తి గత ఏడాది జూన్‌లో మద్యం మత్తులో ఉన్న మహిళను కార్డిఫ్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని వారు తెలిపారు.

Prime9-Logo
student visa Rights: విద్యార్ది వీసాల హక్కులపై యూకే కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం..

May 24, 2023

యూకే ప్రభుత్వం మంగళవారం భారతీయులతో సహా విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ప్రకటించింది. హౌస్ ఆఫ్ కామన్స్‌కి వ్రాతపూర్వక ప్రకటనలో యూకే హోమ్ సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం పరిశోధన ప్రోగ్రామ్‌లుగా నియమించబడిన పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులలోని అంతర్జాతీయ విద్యార్థులు మాత్రమే పిల్లలు మరియు వృద్ధ తల్లిదండ్రులతో సహా వారి కుటుంబ సభ్యులను వారిపై ఆధారపడిన వారిగా తీసుకురావడానికి అనుమతించబడతారని తెలిపారు.

Prime9-Logo
Kohinoor Diamond: యూకే నుంచి కోహినూర్ వజ్రంతో సహా కళాఖండాలను తిరిగి తీసుకురావడానికి కేంద్రం సన్నాహాలు

May 14, 2023

వివాదాస్పద కోహినూర్ వజ్రంతో సహా బ్రిటీష్ మ్యూజియంలలోని మరియు రాజకుటుంబం వద్ద ఉన్న వస్తువులను స్వదేశానికి తరలించడానికి భారతదేశం ఈ ఏడాది చివర్లో ప్రచారాన్ని ప్రారంభించాలని యోచిస్తోందని ది డైలీ టెలిగ్రాఫ్ ఒక నివేదికలో పేర్కొంది.

Prime9-Logo
Visas: భారతీయ నిపుణులకు ప్రతీఏటా 3,000 వీసాలు.. రిషి సునక్ నిర్ణయం

November 16, 2022

యునైటెడ్ కింగ్‌డమ్‌ ప్రధానమంత్రి, రిషి సునక్ ప్రతి సంవత్సరం బ్రిటన్‌లో పని చేయడానికి భారతదేశానికి చెందిన యువ నిపుణుల కోసం కనీసం 3,000 వీసాలకు అనుమతినిచ్చారు. .

Prime9-Logo
Rushi Sunak: కొత్త యుకె ప్రధాని రుషి సునాక్.. భగవద్గీత పై ప్రమాణం చేసిన తొలి బ్రిటన్ పార్లమెంటేరియన్..

October 25, 2022

మన దేశ మూలాలు కల్గిన వ్యక్తి, యునైటెడ్ కింగ్ డమ్ నూతన ప్రధాని రుషి సునాక్ కు సంబంధించిన అనేక విషయాలు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి. 10 అంశాలతో రుషి సునాక్ గొప్పతనాన్ని తెలియచేస్తున్నాయి.

Prime9-Logo
Liz Truss Resigns: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా

October 20, 2022

రాజకీయ, ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ లో పరిస్ధితులు తారస్థాయికి చేరుకోన్నాయి. దీంతో బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రిటన్ లో అతి తక్కువ రోజులు పాలన చేసిన ప్రధానిగా ట్రస్ రికార్డుకెక్కారు. ఆమె కేవలం 44 రోజులే పదవిలో కొనసాగగలిగారు.

Prime9-Logo
UK: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో యూకే.. తిండి మానేస్తున్న ప్రజలు..!

October 20, 2022

యునైటెడ్ కింగ్ డమ్ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. యూకేకు లిజ్ ట్రస్ ప్రధాని అయిన తర్వాత అక్కడ విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేయడంతో రానున్న కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచానా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ వాసులు ఖర్చులను తగ్గించుకునేందుకు భోజనాలను తగ్గించుకుంచుకోవడం గమనార్షం.