
May 19, 2025
Ancestral Curse on Shani Jayanthi 2025: ఈ సంవత్సరం శని జయంతి మే 25వ తేదీ ఆదివారం నాడు జరుపుకోనున్నాము. ఈ రోజు వైశాఖ అమావాస్య. దీనిని శని జన్మదినంగా జరుపుకుంటారు. మత సంప్రదాయాల ప్రకారం ఈ రోజు శని ఆరాధన...

May 19, 2025
Ancestral Curse on Shani Jayanthi 2025: ఈ సంవత్సరం శని జయంతి మే 25వ తేదీ ఆదివారం నాడు జరుపుకోనున్నాము. ఈ రోజు వైశాఖ అమావాస్య. దీనిని శని జన్మదినంగా జరుపుకుంటారు. మత సంప్రదాయాల ప్రకారం ఈ రోజు శని ఆరాధన...

May 19, 2025
Amazing Vastu Tips for Shop: కొత్త వ్యాపారం లేదా కొత్త దుకాణం ప్రారంభించారా ? చాలా డబ్బు పెట్టుబడి పెట్టి, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ.. వ్యాపారాన్ని సజావుగా నడపడానికి కస్టమర్ల సంఖ్య పెరగడం లేదా అయిత...

May 13, 2025
Vastu Tips for Money: ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు, వాస్తు శాస్త్రంలో దిశ నిర్ణయించబడింది. వాస్తు ప్రకారం వస్తువులను సరైన దిశలో ఉంచినట్లయితే ఇంటి వాస్తు చాలా మంచిదని పరిగణించబడుత...

May 4, 2025
Bamboo Plant: వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వబడింది. వీటిలో ఒకటి వెదురు మొక్క. వెదురు మొక్క మీ ఇల్లు లేదా ఆఫీసు యొక్క అందాన్ని పెంచడమే కాకుండా.. ఇది శక్తివంతమైన శక్తిగా కూడా పని...

April 13, 2023
బుద్ధ విగ్రాహాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఏయే రూపాల విగ్రహాలు తెచ్చుకోవాలి.. ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలనే సందేహాలు చాలామందికే ఉంటాయి.

March 31, 2023
సాధారణంగా వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా గృహ నిర్మాణం విషయంలో, ఇంటి దోషాలను తొలగించడానికి ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. అయితే ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీ దేవి కటాక్షం ఎక్కువగా ఉండదో అలాంటి వారి కోసం కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలు చేయబడ్డాయి. ఈ చిట్కాలను పాటించి మళ్ళీ వారి జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సుతో నింపవచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

March 25, 2023
మన ఇంట్లోని కొన్ని వాస్తు దోషాలు మన అనారోగ్యానికి కారణం అవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ వాస్తు దోషం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మరి ఆ వాస్తు దోషాలేంటో.. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో మీకోసం ప్రత్యేకంగా..

March 24, 2023
జులు మారుతున్న.. మనుషులు మారుతున్నప్పటికి కూడా కొన్ని మాత్రం మారవు అని చెప్పడంలో సందేహం లేదు. వబతిలో ముఖ్యంగా మన ఆచారాలు, సాంప్రదాయాలు.. మన శాస్త్రాలు వాటికి మనం ఇచ్చే విలువ అటువంటిది. కాలంతో పోటీ పడుతూ మార్పు చెందుతున్నప్పటికి ఇల్లు, కార్యాలయాలు, పెద్ద పెద్ద భవంతులు కట్టేటప్పుడు ఖచ్చితంగా వాస్తు చూస్తారు.

March 23, 2023
Vastu Tips : హిందూ మత ఆచారాల ప్రకారం వాస్తు అనేది ప్రతి మనిషి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని నమ్ముతారు. ఇంట్లో సానుకూల శక్తి ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లి విరుస్తాయి. అలా క...

March 21, 2023
జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు అని సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు మీకోసం ప్రత్యేకంగా..

March 19, 2023
మనం నిద్ర లేచిన సాధారణంగా చేసే పని ఏంటంటే.. మనకి బాగా నచ్చిన వాళ్ళ ముఖం చూస్తాం. లేదా కొంతమంది తమ చేతులను చూసుకొని ప్రార్ధించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఉదయం లేవగానే కొన్ని రకాల వస్తువులను చూడడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఇవి మన మానసిక పరిస్థితిపై ప్రభావం చూపి,

March 18, 2023
హిందూ మత ఆచారాల ప్రకారం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ఉన్న బిజీ ప్రపంచంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వాస్తు దోషాలకు కారణం అవుతాయని చెబుతున్నారు. అయితే ఆ తప్పిదాలు జరగకుండా ఉండాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

March 17, 2023
సాధారణంగా గొడవలు పడని భార్యాభర్తలు ఉంటారా అంటే.. కొంచెం సేపు ఆలోచించుకొని సమాధానం చెప్పాల్సిన విషయమే ఇది అని అందరం అనుకుంటాం. ఎందుకంటే వైవాహిక జీవితంలో ఆలుమగలకి మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం. కలహాలు లేని కాపురం అంటూ ఉండదు అని పెద్దలు చెప్పే మాటలు నిజమే అని అందరూ చెబుతూ ఉంటారు.

March 14, 2023
సాధారణంగా పెద్ధల నుంచి ధనికుల వరకు ప్రతి ఒక్కరికీ ఉండే ముఖ్యమైన విషయం మంచి ఇల్లు. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఉండే ఇష్టం. కాగా వారి వారి ఆర్ధిక పరిస్థితులను బట్టి ఆ నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంటి నిర్మాణం విషయంలో మనం చాలా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటాం. పునాది దగ్గర నుంచి పెయింట్స్ వరకు ప్రతి విషయంలో మన ఇష్టాలకు

March 12, 2023
హిందూ మత ఆచారం ప్రకారం.. లక్ష్మీదేవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. లక్ష్మి దేవీ నివాసం ఉండే చోట ఎవ్వరికీ, ఎలాంటి కష్టం ఉండదని చెబుతుంటారు. లక్ష్మీ దేవి కటాక్షం ఉంటే జీవితంలో ఏ వెలితి లేకుండా సకల సౌకర్యాలు సమకూరుతాయని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ ధన లక్ష్మీ ఆశీస్సులు కావాలని..

March 11, 2023
పేద, ధనిక తార తమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడేది పొట్టకూటి కోసమే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు. తీసుకునే ఆహారం ప్రాణప్రదమైంది. సాక్షాత్తు అన్నపూర్ణ స్వరూపం. తినే తిండికి సరైన గౌరవం ఇవ్వకపోతే దాని వల్ల అందాల్సిన పోషణ అందదని శాస్త్రం చెబుతోంది. ఆకలి కటిక పేదకైనా, కోటీశ్వరుడికైనా ఒకటే పెద్దలు చెబుతూ ఉండేది అందుకే.

March 10, 2023
మనం నిద్ర లేచిన సాధారణంగా చేసే పని ఏంటంటే.. మనకి బాగా నచ్చిన వాళ్ళ ముఖం చూస్తాం. లేదా కొంతమంది తమ చేతులను చూసుకొని ప్రార్ధించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే నిద్ర లేచిన వెంటనే వాస్తు ప్రకారం వీటిని చూస్తే చాలా మంచిది అని వాస్తు పండితులు అంటున్నారు.

March 9, 2023
హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి మణహి ప్రాముఖ్యత ఉంది. ఇల్లు, భవన నిర్మాణంలో కానీ ఏ దిశలో ఏది ఉంచాలని విషయంలో కానీ ప్రతి ఒక్కరూ వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. అయితే ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అయ్యే వారి కోసం కూడా వాస్తు శాస్త్రంలో వారికి ఉపయోగపడే విధంగా పలు అంశాలు ఉన్నాయి.

March 7, 2023
డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆ డబ్బు సంపాదనకు పలు మార్గాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం ఉద్యోగం చేయడానికి ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఉద్యోగ జీవితం అంటే.. ఉరుకులు పరుగులతో.. ఒత్తిడి, శ్రమ కలగలిపి ప్రశాంతతకు దూడరం అవుతున్నారు. కాగా ఒత్తిడి లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటూ,

March 3, 2023
హిందువుల్లో తులసి మొక్క చాలా ముఖ్యమైన పవిత్ర దైవిక మొక్క. తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్ముతారు. తులసి మొక్క విషయంలో చాలా నియమాలు ఉంటాయి. వీటిని నిష్టగా ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. తులసి మనకు పూజనీయమైన మొక్క. ఈ మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. విష్ణు ఆరాధనలో తులసి దళాలకు ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది.

February 25, 2023
ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కావచ్చు.. పని ఒత్తిడి, అలవాట్లు.. ఇలా పలు కారణాల రీత్యా నిద్ర లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో కూడా ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ లను చూస్తూ నిద్రని డుమ్మా కొట్టేస్తున్నారు. కానీ మనిషికి ప్రశాంతమైన నిద్ర అవసరం.

February 24, 2023
ఇంటికి సంబంధించి దాదాపు ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలను పాటిస్తూ రావడం మన పూర్వీకుల నుంచి వస్తున్నదే. కేవలం శాస్త్రోక్తంగా కాకుండానే.. సైంటిఫిక్ గా కూడా వాస్తు నియమాలను పాటించడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని రుజువు అవుతూ వస్తుంది.

February 23, 2023
సాధారణంగా ఇంట్లో మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అయితే కొన్ని మొక్కలను సరైన దిశలో ఉంచినట్లయితే.. అవి మనకు అదృష్టాన్ని కలిగిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఆ మొక్కలను మంగళకరమైన మొక్కలు అంటారు.

February 22, 2023
సాధారణంగా మన రోజువారి జీవితంలో ఉద్యోగం విషయంలో కావొచ్చు, బయటి పనుల విషయంలో కావొచ్చు అప్పుడప్పుడు కొంచెం ఒత్తిడికి గురి అయ్యి మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాం. కానీ బాయట ఎన్ని జరిగిన ఎవరైనా కోరుకునే విషయం ఏంటంటే ఇంట్లో మాత్రం ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో ఉండాలి అని.

February 21, 2023
ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన వాటిలో నిద్ర కూడా ఒకటి. భూమి మీద ఉండే ప్రతి జీవి తప్పకుండా మూడు విషయాలను పాటిస్తున్నారు. వాటిలో ఆకలి, నిద్ర, శృంగారం.. దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు మనిషికి నిద్ర అనేది ఎంత అవసరమో.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
