
July 27, 2025
Heavy Rains in Telangana: రానున్న రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదు...

July 27, 2025
Heavy Rains in Telangana: రానున్న రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదు...

July 26, 2025
Telangana Weather: తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలోని వాయుగుండం జార్ఖండ్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉందని.....

June 14, 2025
Heavy Rains expected to Telangana for Coming 3 Days: దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భూపాలప...

May 18, 2025
Breaking News: రానున్న 4రోజులు భారీ వర్షాలు Rain Alert: గత కొన్ని రోజులుగా వర్షాలు ఊహించకుండా పడుతున్నాయి. ఎప్పుడు పడుతున్నాయో ఎప్పుడు వెలుస్తున్నాయో తెలియడం లేదు. అయితే వాతావరణ శాఖ తాజా...

May 11, 2025
Rain Expected in Telangana for Next Three Days: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగం...

May 4, 2025
Rain Alert to andhra pradesh from today to next three days: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి రానున్న మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురి...

April 16, 2025
Telangana and Andhra Pradesh States Weather Reports: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. తెలంగాణతో పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ...

April 3, 2025
Rain Alert for Telangana: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్...

May 28, 2023
రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు పడతాయని తెలిపింది.

May 19, 2023
3 రోజుల పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది.

May 16, 2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. మండే ఎండాలకు తోడు తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ కారణంగా ముగ్గురు మరణించారు.

May 9, 2023
ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

May 6, 2023
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, కూకట్‌పల్లి, దుండిగల్, హైదర్‌నగర్, నిజాంపేట,

April 24, 2023
రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల ధాటికి వందల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతన్నలు. మండు వేసవిలో ఈ అకాల వర్షాలు ఏంటి దేవుడా అంటూ తలపట్టుకుంటున్నారు అన్నదాతలు. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశం ఉందని అంతేకాకుండా అక్కడక్కడ పిడుగులుపడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.

April 20, 2023
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే బయట ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో చెమటలకు తడిసిపోతున్నాం. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు ఫ్యాన్స్, కూలర్స్, ఏసీ లు పెట్టుకొని సేదదీరుతున్నారు. ఇక బయట ఉండి పనిచేసే వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటేనే బాధ వేస్తుంది.

March 31, 2023
ఐపీఎల్ సీజన్ 16 ప్రారంభ వేడుకుల కోసం నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.

March 31, 2023
: తెలంగాణలో ఎండలు మండిపోనున్నాయి. వచ్చే నాలుగు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వనున్నట్టు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.

March 15, 2023
జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. పలుచోట్ల తేలికపాటిగాను, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

December 10, 2022
మాండౌస్ తుఫాను చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలోని మామల్లపురంలో శుక్రవారం రాత్రి 10.30 నుండి 11.15 గంటల మధ్య తీరాన్ని తాకింది.

November 2, 2022
ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీదుగా ప్రవేశించినందున హైదరాబాద్‌లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

October 29, 2022
తెలంగాణలో శీతాకాలం ప్రారంభంలోనే, విపరీతంగా చలి ఉంది. రాష్ట్ర రాజధానిలో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే ఉంటుంది. గతంలో 19-21 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇప్పుడు 16 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది.

October 20, 2022
రాగల 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

September 6, 2022
గత మూడురోజులుగా తెలంగాణాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.

August 29, 2022
ఏపీ వ్యాప్తంగా రెండురోజులు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

August 27, 2022
తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి . ఈ ఏడాది పడిన వర్షాలు ఏ ఏడాది కూడా పడలేదు . ఏవి ఆగిన వర్షాలు ఆగడం లేదు . ఈ ఏడాది ప్రకృతి తన విశ్వరూపం చూపిస్తుంది . రెండు రోజలకొకసారి వాతావరణం మారిపోతూనే ఉంటుంది . తెలుగు రాష్ట్రాల్లో, భారీ వర్షపాతం నమోదు ఐనందున ఎల్లో అలర్ట్ చేసినట్టు తెలిసిన సమాచారం .
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
