
Yogi Adityanath: యోగి హయాంలో 15వేల ఎన్‌కౌంటర్లు.. 238 మంది మృతి
July 18, 2025
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పాలనలో రాష్ట్రంలో 15 వేల ఎన్‌కౌంటర్ కేసులు నమోదు అయ్యాయని ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు తెలిపారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు ...




_1762575853251.jpg)


