stock market
Home/Tag: YS Sunitha Reddy
Tag: YS Sunitha Reddy
Prime9-Logo
CM Jagan Comments: మహానేతకు వారసులు ఎవరో మీరే చెప్పాలి.. సీఎం జగన్

April 25, 2024

పులివెందుల గడ్డ సాక్షిగా సీఎం జగన్ తన చెల్లెలు షర్మిలపై సెటైర్లు వేసారు. పులివెందుల అసెంబ్లీ స్దానం నుంచి నామినేషన్ వేయడానికి గురువారం వచ్చిన సీఎం జగన్ ఈ సందర్బంగా బహిరంగసభలో తన ప్రత్యర్దులపై మండిపడ్డారు.

Prime9-Logo
YS Viveka's murder case: వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐకి కీలక విషయాలు వెల్లడించిన వివేకా కుమార్తె సునీత

July 22, 2023

వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత సీబీఐకి కీలక విషయాలు వెల్లడించింది. వివేకా హత్య కేసు ఛార్జిషీట్‌తోపాటు సునీత ఇచ్చిన వాంగ్మూలాలని సునీత వాంగ్మూలాలను సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్ భారతి ఫోన్ చేశారు సునీత చెప్పారు

Prime9-Logo
YS Viveka Murder Case: అవినాష్‌ రెడ్డి తల్లికి ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి- హైకోర్టులో సునీతారెడ్డి మెమో

June 1, 2023

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఏపీ ప్రజలు తలలుపట్టుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్ట్ శరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Prime9-Logo
Mp Avinash Reddy : ఓ వైపు తెలంగాణ హైకోర్టులో విచారణ.. మరోవైపు పులివెందుల పయనం.. మధ్యలో ఎంపీ అవినాష్ రెడ్డి

April 25, 2023

వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది. ఒకవైపు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో  వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం

Prime9-Logo
Ys Sunitha : ప్రొద్దుటూరులో కలకలం సృష్టిస్తున్న వైఎస్ సునీత పోస్టర్లు .. టీడీపీలోకి స్వాగతం అంటూ

April 25, 2023

ఏపీ రాజకీయాలు మరింత ముదురుతున్నాయా అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే అనిపిస్తుంది. తాజాగా ప్రొద్దుటూరులో అంటించిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె  వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఆ పోస్టర్స్ లో రాసుకొచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు వేసిన

Prime9-Logo
YS Vivekananda Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు.. జగన్ కు వ్యతిరేకంగా ఇద్దరు చెల్లెళ్లు

October 22, 2022

ఫస్ట్ టైం తన సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ అసలు దోషులను బయటకు తీయాలని వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్, జగన్ సోదరి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Prime9-Logo
Viveka Murder Case: సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో వివేక కుమార్తె అన్నీ నిజాలే చెప్పింది..

October 18, 2022

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీతా రెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం రేపటిదినం విచారణ చేయనుంది. ఈ నేపధ్యంలో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

Prime9-Logo
Viveka Murder Case: శివశంకర రెడ్డికి సుప్రీంలో బెయిల్ నిరాకరణ

September 26, 2022

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుడుగా ఉన్న శివ శంకర రెడ్డికి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి తగిన కారణాలు సరైనవిగా తమకు కనిపించడం లేదని న్యాయస్ధానం పేర్కొనింది

Prime9-Logo
Viveka Murder case: వివేకా హత్య పై దర్యాప్తును వేగవంతం చేసిన సీబిఐ

September 22, 2022

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఘటనలో సీబిఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. కొంతకాలంగా స్ధబ్దుగా ఉన్న సీబిఐ విచారణ తిరిగి ఊపందుకొనింది.

Prime9-Logo
YS Sunitha Reddy: నా తండ్రి కేసు దర్యాప్తును పర్యవేక్షించాలి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్ వివేకా కుమార్తె సునీత

August 13, 2022

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై ఆయన కుమార్తె సునీత. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. తన తండ్రి హత్య కేసును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా కేసు విచారణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని ఆమె పిటిషన్‌లో వివరించారు.