stock market
Home/Tag: ys viveka murder case
Tag: ys viveka murder case
Prime9-Logo
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త మలుపు ..

December 18, 2023

వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పులివెందులలో కేసు నమోదయ్యింది. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్‌పై కేసు నమోదుచేయాలని ఆదేశించింది. దీంతో పులివెందులలో ఐపీసీ సెక్షన్ 156 (3) కింద కేసు నమోదుచేశారు.

Prime9-Logo
Pawan Kalyan: సొంత చిన్నాయనను చంపిన వారిని కాస్తున్నావు.. నువ్వు పాపం పసివాడివా? సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సెటైర్లు

June 14, 2023

సొంత చిన్నాయనను చంపిన వారిని కాస్తున్నావు.. మరలా పాపం పసివాడిలా మాట్లాడుతున్నావు అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేసారు. సీఎం జగన్ సొంత చిన్నాన్న హత్యకు గురయితే గుండెపోటుతో చనిపోయారని చెప్పారు

Prime9-Logo
MP Avinash Reddy : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. విడుదల.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన !

June 9, 2023

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Prime9-Logo
YS Viveka murder case: వైఎస్ వివేకా హత్యకేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు సీబీఐ కోర్టు తీర్పు

June 8, 2023

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈ నెల 5న సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్‌లో సిబిఐ పలు అంశాలు ప్రస్తావించింది.

Prime9-Logo
YS Viveka Murder Case: అవినాష్‌ రెడ్డి తల్లికి ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి- హైకోర్టులో సునీతారెడ్డి మెమో

June 1, 2023

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఏపీ ప్రజలు తలలుపట్టుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్ట్ శరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Prime9-Logo
Avinash Reddy: హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట.. బుధవారం వరకు అరెస్ట్ చేయోద్దని హై కోర్టు సూచన

May 27, 2023

Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి హై కోర్టులో ఊరట లభించింది.

Prime9-Logo
YS Vivkea Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ అఫిడవిట్‌లో సీఎం జగన్ పేరు

May 26, 2023

YS Vivkea Case: వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి.. సీబీఐ దాఖలు చేసిన అనుబంధ కౌంటర్ లో సీఎం జగన్ పేరును ప్రస్తావించింది.

Prime9-Logo
MP YS Avinash Reddy : ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ..

May 25, 2023

ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్‌ అవినాష్‌ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు ముందస్తు బెయిల్‌పై ఎంపీ అవినాష్‌ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Prime9-Logo
YS Viveka Murder Case: అవినాష్ రెడ్డి అరెస్టు ఊహాగానాల మధ్య మరో కీలక పరిణామం

May 22, 2023

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సహ నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు చేస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Prime9-Logo
Avinash Reddy: సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ

May 22, 2023

Avinash Reddy: ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లిన వైఎస్ అవినాష్ కు నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం వెకేషన్ బెంచ్‌ను అవినాష్ రెడ్డి ఆశ్రయించారు.

Prime9-Logo
Avinash Reddy: కర్నూలులో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి లొంగిపోవాలని జిల్లా ఎస్పీని కోరిన సీబీఐ

May 22, 2023

Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో.. కర్నూలులో ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Prime9-Logo
YS Sharmila: వైఎస్ వివేకాది ఆస్తి కోసం జరిగిన హత్య కాదు.. షర్మిల కామెంట్స్

April 26, 2023

YS Sharmila: వైఎస్ వివేకా హత్యపై షర్మిల స్పందించారు. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తరువాత ఆయనపై లేనిపోని ఆరోపణలు రావడం దారుణమన్నారు.

Prime9-Logo
Shiva Prasad Reddy: అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

April 26, 2023

Shiva Prasad Reddy: అవినాష్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్ తో ఇక తన అరెస్ట్ తప్పదనే భావనకు ఆయన వచ్చినట్లుగా తెలుస్తోంది.

Prime9-Logo
Mp Avinash Reddy : ఓ వైపు తెలంగాణ హైకోర్టులో విచారణ.. మరోవైపు పులివెందుల పయనం.. మధ్యలో ఎంపీ అవినాష్ రెడ్డి

April 25, 2023

వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది. ఒకవైపు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో  వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం

Prime9-Logo
YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి 29 వరకు జ్యుడిషియల్  రిమాండ్

April 24, 2023

ఈ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ వ్యవహారంపై.. వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది.

Prime9-Logo
Viveka Murder Case: వివేకా హత్య కేసు.. నేడు సుప్రీం కోర్టులో విచారణ

April 24, 2023

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం పులివెందులలో సీబీఐ మరోసారి తనిఖీలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Prime9-Logo
Avinash Reddy: అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ పై స్టే విధించిన సుప్రీం కోర్టు

April 21, 2023

Avinash Reddy: అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది. స్టే విధిస్తే.. అనివాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఆయన తరపు లాయల్ వాదనలు వినిపించారు.

Prime9-Logo
Viveka Murder Case: భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌ను సుదీర్ఘంగా విచారించిన సీబీఐ

April 19, 2023

Viveka Murder Case: ఈ విచారణలో సీబీఐ కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. వివేకా హత్యకు గల కారణాలు.. హత్య అనంతరం గుండెపోటుగా చిత్రికరించారనే విషయలాపై సీబీఐ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

Prime9-Logo
Avinash Reddy: అవినాష్ రెడ్డికి హై కోర్టులో ఊరట.. ఈనెల 25 వరకు అరెస్టు చేయోద్దని ఉత్తర్వులు

April 18, 2023

Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అనివాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హై కోర్టు విచారణ చేపట్టింది.

Prime9-Logo
Avinash Reddy: అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన సీబీఐ.. మరోసారి నోటీసులు

April 17, 2023

Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడిగా సీబీఐ చేర్చింది. ఎంపీ అవినాష్ రెడ్డిని తండ్రి భాస్కర్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.

Prime9-Logo
Uday Kumar: వైఎస్ వివేకా హత్య కేసు.. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..!

April 15, 2023

Uday Kumar: వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

Prime9-Logo
viveka murder case: వివేకా హత్య కేసు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

March 29, 2023

viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును ఎప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని పేర్కొంది.

Prime9-Logo
viveka murder case: వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

March 27, 2023

viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎంతకాలం విచారిస్తారని.. సీబీఐ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Prime9-Logo
Telangana High Court: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఎదురుదెబ్బ

March 17, 2023

అవినాశ్‌రెడ్డి మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తనను సీబీఐ అరెస్ట్‌ చేయకుండా ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టేసింది.

Page 1 of 2(30 total items)